Pages

Pages - Menu

‘ఈగ’తో పాటు..... అతిలోక సుందరి



English Vinglish Trailer Along With Ega Prints
‘ఈగ' చిత్రం చూసే వారికి మరో అదృష్టం కూడా దక్కబోతోంది. దాదాపు 15 ఏళ్లుగా తెరకు దూరమైన అతిలోకి సుందరి శ్రీదేవి ‘ఈగ' చిత్రంతో పాటు థియేటర్లో దర్శనం ఇవ్వబోతోంది. ఆమె నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ఫస్ట్ లుక్ వీడియో ట్రైలర్ ఈగ ప్రింట్లతో పాటు ప్రదర్శితం కాబోతోంది....

భూమిక ‘ఏప్రిల్ ఫూల్’


భూమికా కమ్‌బ్యాక్ అంటున్నారు. నేను మీ అందరి హృదయాల్లో ఉన్నాననుకుంటున్నా.
‘‘భూమికా కమ్‌బ్యాక్ అంటున్నారు. నేను మీ అందరి హృదయాల్లో ఉన్నాననుకుంటున్నా. అందుకని నాకిది కమ్‌బ్యాక్ కాదు. ఈ చిత్రంలో అద్భుతంగా నటించడానికి శాయశక్తులా కృషి చేశాను’’ అన్నారు భూమిక. జగపతిబాబు, భూమిక జంటగా శ్రీకాంత్ అయ్యంగార్ దర్శకత్వంలో సుధా ఎంటర్‌టైన్‌మెంట్, కర్తాళ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఏప్రిల్ ఫూల్’. జీఎల్ శ్రీనివాస్ నిర్మాత....

బాలయ్య సినిమాల్లోనే అదో రికార్డు


నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీమన్నారాయణ' విడుదలకు ముందే సరికొత్త రికార్డులకు శ్రీకారం చుడుతోంది. ఈ చిత్రం షూటింగ్ పార్టు కేవలం 85 రోజుల్లోనే పూర్తి చేసుకుంది. కొన్ని సంవత్సరాలుగా బాలయ్య సినిమాలను తీసుకుంటే ఇంత ఫాస్ట్‌గా ఏ చిత్రం కూడా షూటింగ్ పార్టు పూర్తి చేసుకోలేదు.
srimannarayana has been completed in 86 days

నెగ్గించుకున్నయడ్డీ: సదానంద ఔట్, సిఎంగా జగదీష్?



 Jagadish Shettar Will Be Karnataka Chief Minister
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప తన పంతం నెగ్గించుకున్నారు! యడ్డీ వర్గం డిమాండ్ మేరకు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సదానంద గౌడను ముఖ్యమంత్రిగా తొలగించి ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత జగదీష్ శెట్టార్‌ను కూర్చుండ బెట్టేందుకు రంగం సిద్ధమైంది....

ఇంటర్నెట్ అశ్లీల వ్యాసాలు.. ఫోటోల ప్రదర్శనలో కేరళ ఫస్ట్!



women
File
FILE
దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్ర కేరళ. అదేసమయంలో ఇంటర్నెట్‌ను అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రం కూడా కేరళనే కావడం గమనార్హం. అలాగే, ఇంటర్నెట్‌లో అశ్లీల పోస్టర్లు పెట్టడం, వ్యాసాలు ప్రచురించడంలోనూ ఈ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉన్నట్టు తేలింది....

చర్లపల్లి జైలులో ఖైదీ వీరంగం



హైదరాబాద్, జూలై 4: చర్లపల్లి జైల్లో ఓ ఖైదీ వీరంగం సృష్టించాడు. బుధవారం తెల్లవారుజామున కత్తెరతో తోటి ఖైదీలపై దాడి చేసి ఏడుగురిని తీవ్రంగా గాయపరిచాడు. వీరిలో ఒకరు జైల్లోనే మృతిచెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన దాసరి నర్సింహులు....

విశ్వసృష్టి అన్వేషణలో అద్భుతం


ఈ విశ్వ ఆవిర్భావం ఎలా జరిగింది? గ్రహాలు, నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి? శాస్త్ర పరిశోధనలు ఎంత పురోభివృద్ధి గాంచిన ప్పటికీ ఇవి సంతృప్తికరమైన సమాధానానికి నోచుకోని ప్రశ్నలుగానే మానవ మస్తిష్కాన్ని తొలుస్తూనే వున్నాయి. 1370కోట్ల సంవత్సరాల క్రితం మహావిస్ఫోటం (బిగ్‌ బ్యాంగ్‌) నుండి విశ్వం ఆవిర్భవించిందని భౌతిక శాస్త్రవేత్తలు అనేకానేక ప్రయోగాలతో నిర్ధారణకు వచ్చిన ప్పటికీ,....

What-is-This-Rajamouli


What is This Rajamouli?

What is This Rajamouli?

Again-top-place-for--Katrina


Again top place for  Katrina

Again top place for  Katrina