Pages

Pages - Menu

20.6.12

25న దేశవ్యాప్తంగా వైద్యసేవలు బంద్‌


Jun-19-2012 10:33:30
న్యూఢిల్లీ : ఈనెల 25న దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్‌ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానలకు నిరసనగా ఈనెల 25న వ్యాప్తంగా వైద్య సేవల బంద్‌కు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పిలుపు నిచ్చింది. డాక్టర్ల హక్కుల పరిరక్షణకు డిమాండ్‌ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది.