Pages

Pages - Menu

16.6.12

ఫేస్‌బుక్‌లో మమతా బెనర్జీ



Jun-16-2012 03:05:12
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తన అభిప్రాయాల ప్రకటనకు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల సహాకారం తీసుకుంటున్నారు. శుక్రవారం రాత్రే ఆమె తాజాగా ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ ప్రారంభించారు. రాష్టప్రతి అభ్యర్థిగా అబ్దుల్‌ కలాంని తానెందుకు కోరుకుంటన్నదీ తొలి పోస్టులోనే వివరించారు. కలాం వటి వ్యక్తుల నాయకత్వమే ఈ దేశానికి అవసరమని తమ పార్టీ భావిస్తోందని ఆమె తెలిపారు. తమ అభిప్రాయానికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.