Pages

Pages - Menu

22.6.12

ఐటంగాళ్‌గా...!





వరసగా సినిమాలలో నటించేందుకు ఒప్పుకుంటున్న నయనతార మరో సంచలన నిర్ణయానికి రెడీ అయింది. బాలీవుడ్‌లో ఇప్పుడంతా ఐటంసాంగ్‌ల హవా నడుస్తోంది. పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం ఈ బంపర్‌ ఆఫర్లను వదులుకోవడం ఇష్టం లేక ఒప్పేసుకుంటున్నారు. కేవలం ఒక పాటకే కోటి రూపాయలు నిర్మాతలు ఆఫర్‌ చేస్తున్నారు. నయనతారకు కూడా బాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాత ఐటం సాంగ్‌ చెయ్యమని రూ.కోటి ఆఫర్‌ చేసినట్లు తాజా సమాచారం. అసలే ప్రభుదేవా బాలీవుడ్‌లో ఇప్పుడు వంద కోట్ల దర్శకుడిగా పేరుతెచ్చుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. నయనతార కూడా బాలీవుడ్‌లో తన సత్తా చాటుకుందామనో లేక ప్రభుదేవాకు పోటీ ఇద్దామనో మొత్తానికి ఐటం సాంగ్‌కు ఓకే చెబుతున్నట్లు తాజా సమాచాయో