Pages

Pages - Menu

18.6.12

జలమయమైన హైదరాబాద్‌



Jun-18-2012 06:33:32
హైదరాబాద్‌ : ఈరోజు సాయంత్రం కురిసిన వర్షంతో హైదరాబాద్‌ రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. నిన్న కూడా భారీ వర్షం పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల కారణంగా విద్యుత్‌ కోత ఉంటుండడంతో నగర ప్రజలు అల్లాడుతున్నారు. నిన్న కూడా కరెంట్‌ కష్టాలు ప్రజలను వీడలేదు. ఈరోజు అదే పరిస్థితి నెలకొనడంతో అపార్ట్‌మెంట్ల వాసులు ఉక్కపోతతో అల్లాడారు.