Pages

Pages - Menu

15.7.12

ఆగస్తు 9న జులాయి




స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘జులాయి’ ప్రపంచవ్యాప్తంగా 1600 థియేట ర్లలో ఆగస్టు 9న విడుదలవుతోంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో కె.రాధాకృష్ణ నిర్మాతగా హరిక అండ్‌ హసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పెై నిర్మాత డివివి దానయ్య సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కె.రాధాకృష్ణ మాట్లాడుతూ ‘హీరో అల్లు అర్జున్‌ ఎనరిర్జటిక్‌ యాక్టింగ్‌ అండ్‌ హై ఓల్టేజ్‌ డ్యాన్స్‌లు మెగా అభిమానుల్ని కేరింతలు కొట్టిస్తాయి’ అన్నారు.