Pages

Pages - Menu

1.7.12

శృతి హాసన్‌పై పవన్ కళ్యాణ్ కామెంట్స్




పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడటమే అరుదు. ఆయన ఎవరినైనా పొగిడారంటే అదో గొప్ప విషయం. తాజాగా ‘గబ్బర్ సింగ్' హీరోయిన్‌ శృతి హాసన్‌పై ....ప్రశంసల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్. ఓ ప్రముఖ దిన పత్రికతో ఆయన మాట్లాడుతూ...శృతి హాసన్ చాలా హార్డ్ వర్క్, ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారు అంటూ కొనియాడారు. భవిష్యత్‌లో ఆమె పెద్ద హీరోయిన్ అవుతుదంటూ ఆశాభావం వ్యక్తం చేశారు పవన్.