Jun-16-2012 03:04:27 | |
హైదరాబాద్ : షిర్డీ బస్సు ప్రమాదంపై సకాలంలో స్పందించడం లేదంటూ సీఎం రవాణ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల, క్షతగాత్రుల వివరాలు తెప్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరి ట్రావెల్స్‌పై విచారణ జరపాలని ఆయన అధికారులను ఆదేశించారు.
|