NEWS

Blogger Widgets

17.6.12

Defeated-Tirupati-Candidate-Venkataramana-Sheds-Tears


Defeated Tirupati Candidate Venkataramana Sheds Tears

Defeated Tirupati Candidate Venkataramana Sheds Tears
Defeated Tirupati Candidate Venkataramana Sheds Tears

Jagan-Shows-Stars-to-CBI-Officers


Jagan Shows Stars to CBI Officers

Jagan Shows Stars to CBI Officers
Jagan Shows Stars to CBI Officers

Lady-Fans-for-Nithyananda


Lady Fans for Nithyananda

Lady Fans for Nithyananda
Lady Fans for Nithyananda

Congress-Leaders-on-YSR-Congress-by-poll-Win


Congress Leaders on YSR Congress by poll Win

Congress Leaders on YSR Congress by poll Win
Congress Leaders on YSR Congress by poll Win

No-Records-for-Gabbar-Singh


No Records for Gabbar Singh

No Records for Gabbar Singh
No Records for Gabbar Singh

Sridevi English-Vinglish


  • Sridevi in English Vinglish

    Sridevi in English Vinglish

Telangana-Sentiment-in-Andhra-Pradesh


Telangana Sentiment in Andhra Pradesh

Telangana Sentiment in Andhra Pradesh
Telangana Sentiment in Andhra Pradesh

Jism-2-in-Telugu


Jism 2 in Telugu

Jism 2 in Telugu
Jism 2 in Telugu

Delhi Belly REMAKE


Arya Romance with Two Heroines

Arya Romance with Two Heroines
Arya Romance with Two Heroines

Viswaroopam ganna b less spicy??


He had no Liplock scenes

He had no Liplock scenes
He had no Liplock scenes

Jaffa-is-next-to-Kolavari-d


Jaffa is next to Kolavari d

Jaffa is next to Kolavari d
Jaffa is next to Kolavari d

లైంగిక వేధింపుల్లో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు : తారా చౌదరి


tara
తనను లైంగికంగా వేధించిన వారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడు కూడా ఉన్నారని వ్యభిచారం కేసులో పట్టుబడిన ఇటీవల బెయిలుపై విడుదలైన సహాయ నటి తారా చౌదరి ఆరోపించారు. ఆమె ఆదివారం ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ... తన కేసులో అనేక మంది పెద్దలు ఉన్నారన్నారు. 

పోలీసులతో పాటు బడా నేతలు కావాలనే తనను వ్యభిచారం కేసులో ఇరికించారని ఆరోపించారు. వీరందరి బాగోతాన్ని త్వరలోనే బయటపెడతానని చెప్పారు. జైలు నుంచి బయటకు వెళ్లాక వాస్తవాలు వెల్లడిస్తే తన నగ్న దృశ్యాలు బయటపెడతామని పోలీసులు బెదిరించారిస్తున్నారని తారా వాపోయింది. 

రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు అర్థరాత్రులు ఫోన్‌ చేసి వేధించేవారని, బూతు ఎస్ఎంఎస్‌లు కూడా పంపేవారని తెలిపింది. వీరిలో టీడీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని వెల్లడించింది. తనకు ప్రాణహాని ఉన్నా పెద్దల బాగోతం బయటపెడతానని తారా చౌదరి ప్రకటించింది.

ఘోర ప్రమాదం



హైదరాబాద్, జూన్ 16: హైదరాబాద్ నుంచి షిర్డీకి బయలుదేరిన కాళేశ్వర ట్రావెల్స్‌కు చెందిన బస్సు మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఉస్మానాబాద్ జిల్లా నల్‌దుర్గ్ వద్ద శనివారం తెల్లవారుఝామున ప్రమాదానికి గురైంది. మొత్తం 50మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తుండగా, దుర్ఘటనలో 30మంది మృతి చెందినట్టు మహారాష్ట్ర అధికార వర్గాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్థారించింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ నుంచి బయల్దేరిన బస్సు (కెఏ 01 245) శనివారం తెల్లవారుఝాము మూడు గంటల ప్రాంతంలో నల్‌దుర్గ్ వద్దనున్న వంతెన వద్దకు చేరుకుంది. బస్సు మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి వంతెన పైనుంచి 50 అడుగుల లోతున్న లోయలో పడిపోయినట్టు సమాచారం. దుర్ఘటనలో 30మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారవర్గాలు వెల్లడించాయి. మృతులంతా మన రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించి, అక్కడి పోలీసులు సమాచారం అందించారు. సమాచారం తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే పరిస్థితిని సమీక్షించాలంటూ చీఫ్ సెక్రటరీ పంకజ్ ద్వివేదిని ఆదేశించారు. నగరం నుంచి ప్రత్యేక అధికారుల బృందం ఘటనా స్థలానికి పయనం కావటంతోపాటు మెదక్ జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులను కూడా అక్కడకు చేరుకోవాలని ఆదేశించారు. దుర్ఘటనలో గాయాలపాలైన వారిని సమీపంలోని షోలాపూర్‌లోని అశ్విని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్టు తెలిపారు. కానీ ప్రమాదంలో తల్లిదండ్రులను కొల్పోయిన సాయిజయంత్ అనే చిన్నారి మాత్రం సురక్షితంగా బయటపడినట్టు తెల్సింది. బస్సు ప్రమాదానికి గురైనట్టు ఉదయం ఆరు గంటల సమయంలో కాళేశ్వర ట్రావెల్స్‌తోపాటు నగరవాసులకు సమాచారం అందింది. దీంతో బస్సులో షిర్డీ వెళ్లినవారి కుటుంబీకులు ఒక్కసారిగా హుటాహుటిన లక్డీకాపూల్‌లోని ట్రావెల్స్ ఆఫీసుకు చేరుకున్నారు. కొందరు సంబంధీకులు కంటతడి పెడుతూ ట్రావెల్స్ వారిని ప్రశ్నిస్తూ, తమవారి క్షేమ సమాచారం తెల్సుకునేందుకు ఫోన్లు చేస్తుండటం అక్కడున్న వారందర్నీ కలచివేసింది. ఒక సాఫ్ట్‌వేర్ సంస్థకు చెందిన 14మంది ఉద్యోగులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం వెల్లడించిన ట్రావెల్స్ నిర్వాహకులు, మిగతావారి వివరాల్ని వెల్లడించేందుకు నానా అవస్థల పడటంతో మృతుల, క్షతగాత్రుల సంబంధీకులు ట్రావెల్స్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. ఎక్కువమంది మృతి చెందడానికి సహాయ చర్యలు ఆలస్యం కావడం కూడా కారణమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. దుర్ఘటనలో మృతి చెందిన వారిలో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోగా, మరికొందరు ఏజెంట్ల ద్వారా మూడు నాలుగు టికెట్లు బుక్ చేసుకున్నందున వారి వివరాల్ని సకాలంలో వెల్లడించకలేకపోయినా మధ్యాహ్నం తర్వాత ట్రావెల్స్ నిర్వాకులు జాబితా విడుదల చేశారు. అయితే మృతుల్లో నగరంలోని కెపిహెచ్‌బిలో బస్సు ఎక్కిన వారుండగా, మోతీనగర్ ఇతర ప్రాంతాలకు చెందిన ముగ్గురు నగరవాసులై ఉండొచ్చునని అధికారులు వెల్లడించారు. వీరితోపాటు గచ్చిబౌలీలోని టిసిఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన పధ్నాలుగు మంది ఉద్యోగులు సంపత్, సువర్ణ, మానస, ప్రసన్న, శేఖర్, దివ్య, దీప్తి, కృష్ణసాయి, ఉమ, సాహితి, పూజిత, మహిమ, సాయిసుష్మా, కృష్ణచైతన్యలు ఉన్నట్టు ట్రావెల్స్ నిర్వాహకులు వెల్లడించారు. వీరంతా విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందినవారిగా గుర్తించినట్టు సమాచారం. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, సిమెంటు కర్మాగార ఉద్యోగి కృష్ణయ్య కుటుంబ సభ్యులు కూడా ఈ బస్సులోనే షిర్డీకి ప్రయాణించినట్టు సమాచారం. మృతుల్లో వైజాగ్‌కు చెందిన కవలలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, బస్సు డ్రైవర్ తాగిన మైకంలో ఉండటం వల్లే ప్రమాదం సంభవించినట్టు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఒకరు వెల్లడించటం గమనార్హం.
అన్నప్రాసనకు వెళ్లి...!
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బొదిలీడు గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, కృష్ణయ్య, సావిత్రమ్మ, రాధిక, ఆదెమ్మ, దీపికలు చిన్నారి సాయిజయంత్‌కు అన్నప్రాసన చేయించేందుకు షిర్డీ బయలుదేరారు. కూకట్‌పల్లిలో టికెట్లు బుక్ చేసుకుని వీరంతా ఇదే బస్సు ఎక్కారు. అంతకుముందే వీరు కూకట్‌పల్లిలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. అయితే, దుర్ఘటనలో చిన్నారి సాయిజయంత్ మినహా మిగిలిన వారంతా మృతి చెందినట్టు తెల్సింది. వీరి మృతదేహాలకు హుస్నాబాద్‌లో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాయిజయంత్‌ను బంధువులు తీసుకెళ్లినట్టు కూడా అధికారులు తెలిపారు. ఘటనలో డ్రైవర్ శేషు వెనె్నముక పూర్తిగా విరిగి ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక గాయపడిన వారిలో నగరానికి చెందిన కె కృష్ణతులసి, కె వెంకటేశ్వరరావు, జి యాదగిరి, డాక్టర్ జ్యోతి సుశీల్, పాల్ జోసఫ్ (కృష్ణా), దీపిక, రాధిక (బాజుపల్లి), కిరణ్ ఉపేంద్ర (నాగర్‌కలపురం), వి సంపత్ చంద్రావతి (విశాఖపట్నం), వి కిరణ్‌కుమార్ (శ్రీకాకుళం)లు ఉన్నట్టు సమాచారం.
మృత్యుంజయుడు ‘సాయి జయంత్’!
అన్నప్రాసన కోసం చిన్నారి సాయిజయంత్‌తో షిర్డీకి పయనమైన కుటుంబ సభ్యులంతా మృతి చెందినా, సాయిజయంత్ మృత్యుంజయుడిగా దుర్ఘటన నుంచి బయటపడ్డాడు. సాధారణంగా ఆరు నెలల వయస్సున్నపుడే చిన్నారులకు అన్నప్రాసన చేయించటం సాంప్రదాయం. అన్నప్రాసన కోసం వెళ్తున్నారంటే సాయిజయంత్ వయస్సు నెలల్లోనే ఉంటుంది. దుర్ఘటన చోటుచేసుకున్న తెల్లవారుజాము మూడు గంటల సమయంలో గాఢ నిద్రలోనున్న తల్లి ఒడిలోనో, తండ్రి ఒడిలోనో హాయిగా నిద్రపోతున్నపుడు ప్రమాదం జరగడంతో కన్నవారు అప్రమత్తమై, తామేమైపోయినా సాయిజయంత్‌ను సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నించటం వల్లే చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడని వారి బంధువులు భావిస్తున్నారు

Rajamouli Missed Golden Period


After his last venture ‘Maryada Ramanna’, the noted director S S Rajamouli took upon him to come up with a project that can change the face of filmmaking in Tollywood. This is through his ambitious project ‘Eega’. Given his following and his track record, the expectations have been high.

However, ‘Eega’ has been getting postponed from nearly the last six months. And now, the market pundits are saying that Rajamouli has actually missed the golden period ie the summer season. Apparently, if ‘Eega’ came in summer many kids would have grabbed the opportunity to watch it given the theme and the graphics buzz.

But schools have begun so the only way to watch the film would be during weekend only. So far, the tough taskmaster is yet to come out with a confirmed date so it may not be a surprise if he would postpone it to the quarterly vacation for the schools. The plus for him is, he has following from all sections of audience so though he lost the golden period he might come up with a plan to make up for it.

రజనీకాంత్ ఆఫ్ తెలుగు సినిమా... రాజమౌళి


‘‘ ‘ఈగ’ చిత్రం విడుదల తేదీలను ఇప్పటివరకూ చాలా ప్రకటించాం. కానీ విడుదల చేయలేకపోయాం. దానికి కారణం గ్రాఫిక్స్. ఎట్టకేలకు సినిమా కంప్లీట్ అయ్యింది. జూలై 6న సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా ఇటీవలే నానిపై ఓ పాటను చిత్రీకరించాం. ఈ పాటను కేవలం ప్రచారంలో మాత్రమే ఉపయోగిస్తాం. సినిమాలో ఉండదు’’ అని ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. నాని, సుదీప్, సమంత ప్రధాన పాత్రధారులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘ఈగ’.

డి.సురేష్‌బాబు సమర్పకుడు. జూలై 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమౌళి పై విధంగా స్పందించారు. ‘‘‘ఈగ’కు సంబంధించిన ప్రతి ఫ్రేములోనూ రాజమౌళి పడ్డ కష్టం కనిపిస్తుంది. ఎన్టీఆర్ అతణ్ని జక్కన అని ఎందుకు పిలుస్తాడో ఇప్పుడర్థమైంది నాకు. ‘ఈగ’లో ప్రతి సన్నివేశం క్లయిమాక్స్‌లా ఉంటుంది. ఛాలెంజ్‌గా తీసుకొని ఈ సినిమా రీ-రికార్డింగ్ అందించాను’’ అని కీరవాణి చెప్పారు. సురేష్‌బాబు మాట్లాడుతూ -‘‘తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 1200 ప్రింట్లతో ‘ఈగ’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లో 450 నుంచి 500 ప్రింట్లు, ఓవర్సీస్ 150 ప్రింట్లు, తమిళనాడులో 150, కేరళలో 75, నార్త్ ఇండియాలో 100 ప్రింట్లతో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మిగతాభాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన ఉంది’’ అని తెలిపారు. రాజమౌళిని రజనీకాంత్ ఆఫ్ తెలుగు సినిమా అనొచ్చని, ఆయన లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తారని, భారతీయ సినీ చరిత్రలోనే ‘ఈగ’లాంటి సినిమా రాలేదని, ‘ఈగ’ విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని నాని చెప్పారు

'Gabbar Singh' Director Becomes Godfather


The thumb rule for success in the cinema industry is that one needs a Godfather and that too a good one. And sometimes even those from the film related families cannot survive without such mentors. Right now, one man seems to have joined the list of Godfathers and he is none other than Harish Shankar.
After having made the film ‘Gabbar Singh’ sources say he has become the guide for Shruti Haasan. What started as a journey of being called as ‘Iron Leg’ changed overnight with Harish projecting Shruti in an appealing way. Not stopping at that, it is heard that Harish is already trying to place Shruti for his next project with Junior NTR.
Whether Shruti realizes what Harish has done to her career or not, the cine folks have already discovered that. For now, there is a talk that Junior NTR is not keen on having Shruti since he has not forgotten what she did for the film ‘Dammu’ but Harish is reportedly pushing the case strongly and it could work out.

YSR Would've Been In Jail Now: Damodar


Despite losing heavily in the recent by-elections, the Congress leaders appears to have not learnt any lessons and they continue to lose their tongue at former chief minister Y S Rajasekhara Reddy and his family.
Deputy Chief Minister Damodar Rajanarasimha, who was given the ministerial post by YSR, does not even have the gratitude towards him. He said YSR would have been in jail, had he been alive now. “He was indicted by the CBI, as he had favoured industrialists who had invested in his son Jaganmohan Reddy’s business empire. The CBI’s charge sheets submitted to the court clearly indicated that YSR was the real culprit. And when former Karnataka CM B S Yeddyurappa can go to jail, why can’t YSR,” he said.
Senior Congress leader and Rajya Sabha member V Hanumantha Rao, too, made a similar comment. YSR had resorted to several irregularities during his regime and the Congress had to pay a penalty for the same. “We have failed to take our party programmes and policies into the people and expose YSR’s misdeeds. We should have apologized to the people for the corruption during YSR regime,” he said.

Japan to restart two nuclear reactors


MOSCOW: Japan announced Saturday it will resume operations at two nuclear reactors, the first to come back online since all the country's plants were shut down following last year's Fukushima crisis, the Kyodo news agency reported.

Prime Minister Yoshiko Noda said the restart at the Oi nuclear power plant, in central Fukui prefecture, was necessary to avert power shortages.

It will take up to six weeks to get the reactors fully operational, the plant's operators said.

Noda made the announcement at a cabinet meeting following the approval of Fukui Governor Issei Nishikawa.

Japanese authorities ordered the closure of all of the country's 50 reactors for maintenance or safety checks after a powerful earthquake and tsunami triggered a meltdown at the Fukushima power plant in March 2011.

Japan relied on nuclear power for about 30 percent of its energy needs before the shutdowns.

The decision to restart the Oi reactors comes amid widespread public concern about nuclear safety.

On Friday, hundreds of demonstrators gathered outside the prime mister's office to protest the move.

"I'm Jhunjhunwala", not India's Buffett



MUMBAI: India's best known stock investor, billionaire Rakesh Jhunjhunwala, doesn't much like the moniker of 'India's Warren Buffett'.

"It's not a fitting comparison. In terms of wealth and success and maturity, he's far, far ahead," says Jhunjhunwala in an interview at his office in a prime location in Mumbai overlooking the Arabian Sea.

Much like the famed Omaha investor, Jhunjhunwala has made a fortune from some savvy investments - Forbes magazine puts his net worth at $1.1 billion, ranking him 41st on India's rich list - but the similarities end there. Dressed simply in a white shirt and grey pants, he draws heavily on a cigarette, burps loudly, tells ribald jokes and peppers his interview with the cliches and one-liners that have become his stock-in-trade. 

Six injured in Mumbai rail collision



Mumbai: Local trains collide, no casualties
Mumbai: Local trains collide, no casualties

Mumbai: Six commuters were injured, of which three were serious, after a collision between a Churchgate bound local and Virar train near Andheri on Friday night. Western Railway saidChristina Paul (40), Salim Khan and Rakul Islam (both 21 year old) suffered serious injuries. Three others . Arvind Dubey (48), Sameer malik (16) and forty-five old woman Manimaya- escaped with minor injuries.

The injured were admitted to BSES and Cooper hospital,Andheri. WR spokesperson said , "The accident happened at around 11.10 pm on June 16 after a Virar bound fast local dashed with a Churchgate bound slow local at Andheri." Three coaches of Churchgate local were derailed due to this. He further said, "Services on two lines were restored at about 12.30 am .The coaches were rerailed at 2.30 am and the services on all four lines were restored at 5.30 am."

According to sources, "Virar local was held up due to break binding on the fast track. Around the same time, a Churchgate bound, coming from opposite direction, was being diverted from slow track to fast track. Suddenly, Virar local started moving and both the trains collided buffer to buffer." Since both trains were running at minimal, the impact of collision was minor but potent enough to derail the compartments. An enquiry into the incident will be held.

India climbs into top 10 wealth markets: Report



NEW DELHI: India is poised to occupy the sixth position in the top 10 wealth markets this year after edging out Spain for 10th slot in 2011, says a report.

"Uncertainty about the future of the euro and the worsening of the sovereign crisis in Europe are predicted to cause continuing problems, but many emerging markets are expected to continue marching ahead," according to Datamonitor's 2012 global wealth market report.

The report further said the world order of wealth markets is witnessing a tilt towards emerging economies which are expected to overtake their Western European counterparts going forward.

The top 10 wealth markets, in terms of dollar millionaire holdings at the end of 2011, in descending order, were the US, Japan, China, the UK, Germany, Italy, Canada, France, Brazil, and India, it said.

Moreover, the cumulative value of the liquid assets held by millionaires in the emerging economies of Brazil, China, and India are likely to triple to USD 4.6 trillion from USD 1.5 trillion between 2006 and 2015.

India, in particular, will experience explosive growth, and is anticipated to jump sixth place by the end of 2012, the report said.

Top 10 wealth markets in 2015 will be the US at number one, with China in second place, followed by Japan, the UK, Germany, India, Brazil, Italy, Canada, and France, it added.

Some of the mature markets have, however, proven more resilient, with the UK and the US, in particular, expected to perform strongly. The US will remain the largest high net worth market in the world till 2015, the report said.

Spain's fall from the top 10 wealth market in 2011 was largely due to the combination of its poor performance and the explosive growth seen in India and Brazil, the report said.

"The collapse of Spanish real estate and the highest unemployment rate in Western Europe are taking their toll on the market, and the austerity measures recently announced by the government are further aggravating growth prospects for the already struggling sector,"Datamonitor said.

Differences in NDA, decision on presidential nominee deferred



Presidential polls: No consensus at NDA meet
Presidential polls: No consensus at NDA meet

NEW DELHI: Strong reservations from key ally JD (U) over pitting a candidate against UPA nominee Pranab Mukherjee today forced the NDA to defer its decision on the presidential election.

At a two-hour inconclusive meeting of the NDA, the JD (U) is believed to have disfavoured a fight against Mukherjee because of his stature but BJP is said to have been keen on backing former Speaker P A Sangma, who has been propped up by BJD and AIADMK with an eye on the 2014 Lok Sabha polls.

After the meeting at BJP leader L K Advani's residence, from which BJP's oldest ideological allyShiv Sena kept away, NDA convener Sharad Yadav merely said more discussions were needed to arrive at a right decision.

"The NDA meeting took place today. Various leaders put forth their views in detail. More discussions are required in this regard to arrive at the right decision.

"L K Advani will talk to chief ministers of NDA-ruled states and all others. NDA will meet sometime later again to take a decision in this regard. Those outside (Delhi) will also be consulted," Yadav told reporters after the meeting.

The JD(U), which shares power with BJP in Bihar, was clear that there is no strong purpose served by contesting against Mukherjee, a tall leader with vast experience in government and Parliament, and more so when the UPA has a clear edge in the electoral college.

However, BJP leaders including Advani and Sushma Swaraj are understood to have argued that Mukherjee should not go uncontested, especially in view of the Lok Sabha polls due two years hence.

The BJP is said to be keen on supporting Sangma so that the alliance could rope in parties like BJD and AIADMK that could be valuable in the next Lok Sabha elections.

While Yadav did make the point against contesting Mukherjee, he was not averse to going with the BJP should it persist with a fight in the presidential election.

However, Shivanand Tiwari, the other JD(U) leader, who is considered close to Bihar chief minister Nitish Kumar, strongly opposed a contest. This is seen as an attempt by Nitish Kumar to keep his options open.

Prime Minister Manmohan Singh and Mukherjee had called Kumar on Friday seeking JD(U)'s support for the UPA candidate.

BJP leaders remained tight-lipped after the meeting and downplayed any differences within the NDA, saying more consultations were required as it is a democratic alliance.

BJP leaders felt Advani should stay in touch with AIADMK chief Jayalalithaa and BJD chief Naveen Patnaik so that the options of a contest are still open.

Shiv Sena, the oldest ideological ally of the BJP, skipped the key meeting of alliance leaders here, triggering speculation the party was opposed to a fight due to lack of numbers.

"Shiv Sena chief Bal Thackerey will take a decision on the issue," said party leader Sanjay Raut, when asked about speculation that the Sena was against fielding any candidate against Pranab Mukherjee, UPAs presidential nominee.

Shiv Sena had not backed former Vice-President Bhairon Singh Shekhawat in the presidential poll last time despite BJP and several others in the alliance supporting him.

Resolute Saina Nehwal clinches third straight Indonesia Open trophy


Resolute Saina Nehwal clinches third straight Indonesia Open trophy
This is Saina's third Indonesia Open title. 

NEW DELHI: Olympic-bound Indian badminton ace Saina Nehwal displayed nerves of steel to clinch her third Indonesia Open Super Series title after beating China's Xuerui Li in a see-saw summit clash in Jakarta on Sunday.

The fifth seed, who had won the Thailand Open last week, defeated Li 13-21 22-20 21-19 in an hour and four minutes to lift her third title of the year.

"It was a really, really tough and I love the crowd here. It's really nice here. Whenever I enter the court, I feel like a champion here," said the world number five 22-year-old, who has earlier clinched the title in 2009 and 2010.

It was a battle of attrition for Saina against an opponent to whom she had lost four times and won just once -- that too way back in 2010 -- previously.

The start was ominous for Saina as she conceded four successive points. The two players seemed engaged in a battle of smashes and were at par with each other when it came to baseline rallies.

But it was the netplay in which Li enjoyed the upper hand with her delicate winners that Saina found hard to counter in the opening game.

Li took an 11-6 lead with her seventh smash winner of the game leaving Saina with a lot of catching up to do. The Chinese girl's strategy was to engage Saina in aggressive baseline rallies before forcing her to commit errors from close range.

The exhaustion of a couple of hard-fought matches in the previous rounds also showed on Saina's on-court movement and her returns seemed sluggish.

The Indian could not breach the lead that Li had taken at the very start and although the Chinese floundered a bit in the middle of the game, Saina failed to capitalise and lost the opener in 15 minutes. In all, Li sent down 13 smash winners against Saina's eight.

Li's superior netplay clinched seven points for her while Saina settled for just four in the opening game.

In the second game, Saina staged a recovery and finally got into the lead at 7-4 after a couple of miscued shots by the fourth seeded Li at the far court.

Fortunes fluctuated sharply in the exhausting second game. An erratic Saina, who led 11-7 and 18-14 at one stage, lost her way for a while before saving a championship point at 18-20 and going on to win the game and stay afloat in the match.

Saina played to her strength, smashing 16 winners as Li's baseline game became erratic even though she kept breathing down the Indian's neck all through.

Statistically, there was hardly anything to separate the two players, but a few errors in judgement by Li proved decisive.

Pumped up after equalising, Saina started off dominantly in the decisive third game and took a 5-2 lead. But after that it became a see-saw battle with Saina trailing 10-11 at break.

But the Indian managed to nose ahead, grabbing a 19-16 lead.

However, Saina let slip a championship point before clinching the game, match and the trophy when Li smashed a backhand stroke into the net.

అది అసత్య ప్రచారం


ఇటీవల లండన్ హోటల్‌లో లక్ష్మీరాయ్ నానా రగడ సృష్టించిందనేది వివాదం.
ఏదో సంఘటనతో ఎప్పుడు వార్త్తల్లో కెక్కే నటి లక్ష్మీరాయ్. తాజాగా ఆమెపై మరో వివాదం తెరపైకొచ్చింది. ఇటీవల లండన్ హోటల్‌లో లక్ష్మీరాయ్ నానా రగడ సృష్టించిందనేది వివాదం. దీనికి తాండవం చిత్ర షూటింగ్ కోసం లండన్ వెళ్లిన ఈ జాణ తనకు విలాసవంతమైన హోటల్‌లో బసకు ఏర్పాటు చేయలేదని గొడవ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీని గురించి నటి లక్ష్మీరాయ్ వివరణ ఇస్తూ తాను ఏ హోటల్‌లోనూ రగడ సృష్టించలేదని స్పష్టం చేసింది.

నటిగా ఒక ప్రముఖ స్థానంలో ఉన్న తాను అలా ఎలా ప్రవర్తిస్తానని ప్రశ్నించింది. అసలు జరిగిందేమిటంటే తన కోసం బుక్ చేసిన హోటల్‌కు వెళ్లానని చెప్పింది. అక్కడ తన కోసం కేటాయించిన రూమ్ ఖాళీ లేదని, వేరే వారు బస చేసి ఉన్నారని హోటల్ నిర్వాహకులు చెప్పారని అంది. తన కోసం బుక్ చేసిన రూమ్‌ను వేరే వాళ్లకు ఎలా కేటాయిస్తారని నిలదీశానని పేర్కొంది. తనకు రూమ్ ఇచ్చే వరకు రిసెప్షన్ హాల్‌లోనే వేచి ఉన్నానని చెప్పింది. అయినా వాళ్లు తనకు రూమ్ కేటాయించకపోవడంతో యూనిట్ వర్గాలు వేరే హోటల్‌లో రూమ్ ఇచ్చారని తెలిపింది. తాను మరుమాట చెప్పకుండా ఆ హోటల్‌కు వెళ్లిపోయానని వివరించింది.

సౌదీ సింహాసనానికి వారసత్వ లోటు


కాబోయే యువరాజు నయెఫ్ మృతి
రియాద్: సౌదీ అరేబియా సింహాసనానికి వారసత్వ లోటు ఏర్పడింది. ఆ దేశానికి కాబోయే రాజు(క్రౌన్ ప్రిన్స్) నయెఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ శనివారం అనారోగ్యంతో మృతిచెందారు. 79 ఏళ్ల నయెఫ్ జెనీవాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చాలా ఏళ్లుగా హోం మంత్రిగా పనిచేస్తున్న ఆయన ఎనిమిది నెలల కిందటే క్రౌన్ ప్రిన్స్ అయ్యారు. ఆయన ప్రస్తుత రాజు అబ్దుల్లాకు సవతి తమ్ముడు. 88 ఏళ్ల అబ్దుల్లా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అబుల్లా తదనంతరం నయెఫ్ రాజు కావాల్సి ఉంది. నయెఫ్ స్థానాన్ని భర్తీ చేయడానికి అధికారికంగా ఎవరూ లేరు. అయితే ఆయన తమ్ముడైన రక్షణ మంత్రి ప్రిన్స్ సల్మాన్(76) క్రౌన్ ప్రిన్స్ పదవికి బలమైన అభ్యర్థి అని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, నయెఫ్.. సౌదీలో 2006-09 మధ్య దాడులకు పాల్పడిన అల్ కాయిదాను ఉక్కుపాదంతో అణచేశారు. ఈ నేపథ్యంలో ఆయన క్రౌన్స్ ప్రిన్స్ అయ్యారు. ఆయన అనారోగ్య వివరాలపై రాచకుటుంబం ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే ఆయనకు కేన్సర్ ఉందని సమాచారం. నయెఫ్ అంత్యక్రియలు ఆదివారం మక్కాలో జరగనున్నాయి. 

అక్రమంగా వచ్చినా సరే ఇక్కడే ఉండొచ్చు


యువ ప్రతిభావంతులకు ఒబామా అనుమతి
అమెరికా వలస విధానంలో కీలక నిర్ణయం
డీపోర్టేషన్ నుంచి తాత్కాలిక మినహాయింపు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా వలస విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమంగా వలస వచ్చి అమెరికాలో ఉంటున్న యువ ప్రతిభావంతులను దేశం నుంచి పంపించివేయకుండా అక్కడే ఉండేందుకు అనుమతించనున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల ద్వారా బాల్యంలోనే అమెరికాకు వచ్చి అనధికారికంగా నివసిస్తున్న, జాతీయ, ప్రజా భద్రతకు ప్రమాదకరం కాని యువతీయువకులపై డీపోర్టేషన్ (దేశ బహిష్కారం) చర్యలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. అయితే ఒబామా ప్రకటనపై లాటిన్ అమెరికా నేతలు హర్షం వెలిబుచ్చగా, రిపబ్లికన్లు మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు. ఈ చర్య క్షమాభిక్ష కిందకే వస్తుందని, కాంగ్రెస్‌కున్న అధికారాన్ని అధ్యక్షుడు లాగేసుకోవడమే అవుతుందని ఆరోపించారు.

కాగా, డిపోర్టేషన్‌ను నిలిపివేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ తక్షణమే చర్యలు ప్రారంభిస్తుందని ఒబామా చెప్పారు. డీపోర్టేషన్ నుంచి తాత్కాలిక మినహాయింపు కోరేందుకుగాను అర్హులైన యువత వచ్చే కొన్ని నెలలపాటు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇది కేవలం తాత్కాలిక మినహాయింపే తప్ప క్షమాభిక్ష కాదని, వారికి పౌరసత్వం ఇచ్చేందుకు ఇది మార్గమూ కాదని స్పష్టంచేశారు. ‘తల్లిదండ్రుల ద్వారా మన దేశం వచ్చిన ఈ యువత అంతా మన స్కూళ్లలో చదువుకున్నారు. మన పిల్లలతో, మన పరిసరాల్లో పెరిగారు. వీరంతా మన జాతీయజెండాకు విధేయులై ఉంటారు. మానసికంగా వారు అమెరికన్లే. అయితే ఉద్యోగానికి లేదా స్కాలర్‌షిప్‌కు లేదా డ్రైవింగ్ లెసైన్సుకు దరఖాస్తు చేసుకునేదాకా.. తాము అక్రమంగా ఉంటున్నామన్న సంగతే చాలామందికి తెలియదు. మనదేశంలో వివిధ రంగాల్లో పనిచేయాలనుకుంటున్న ప్రతిభావంతులను ఇలా అకస్మాత్తుగా అంతగా పరిచయంలేని దేశాలకు పంపడం సరికాదు. అందుకే ఈ కొత్త నిర్ణయం సమంజసమేన’ని ఒబామా వివరణనిచ్చారు. 

నెత్తురోడిన పాక్ - బాంబు పేలి 25 మంది దుర్మరణం





ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. ఖైబర్ గిరిజన ప్రాంతంలో రద్దీగా ఉండే మార్కెట్ వద్ద శక్తిమంతమైన బాంబు విస్ఫోటనం చెంది 25 మంది ప్రాణాలు కోల్పోగా మరో 60 మంది గాయపడ్డారు. లాందీ కోట్లా పట్టణంలోని మార్కెట్ వద్ద శనివారం ఈ దుర్ఘటన జరిగింది. మార్కెట్ వద్ద నిలిపిన ట్రక్కులో అమర్చిన బాంబును దుండగులు పేల్చివేశారని అధికారులు తెలిపారు. ప్రభుత్వానుకూల జక ఖేల్ గిరిజన తెగ వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్టు చెప్పారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఏ సంస్థా ప్రకటించలేదన్నారు. ఇదిలా ఉండగా, పెషావర్‌లోని కోహట్ ప్రాంతంలో రోడ్డు పక్కన అమర్చిన బాంబును అధికారులు నిర్వీర్యం చేశారు. దుండగులు ప్రెషర్ కుక్కర్‌లో ఆ బాంబును అమర్చారని వారు తెలిపారు

రోదసిలోకి చైనా మహిళ


అంతరిక్షంలోకి తొలిసారి మహిళా వ్యోమగామిని పంపిన చైనా
అమెరికా, రష్యాల తర్వాత మానవ సహిత డాకింగ్ చేపడుతున్న మూడో దేశంగానూ రికార్డు

బీజింగ్: అంతరిక్ష రంగంలో చైనా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. శనివారం సాయంత్రం తన తొలి మహిళా వ్యోమగామి లియు యాంగ్‌ను అంతరిక్షానికి పంపింది. దీంతోపాటు అమెరికా, రష్యాల తర్వాత రోదసీలో మానవ సహిత డాకింగ్ (అనుసంధానం) నిర్వహించిన మూడో దేశంగానూ చైనా రికార్డు సృష్టించనుంది. వాయవ్య చైనాలోని గోబి ఎడారిలో గల జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి సాయంత్రం 6:37 గంటలకు షెంర-9 వ్యోమనౌక (దేవుడి బండి అని అర్థం) ద్వారా మహిళా వ్యోమగామితోపాటు మరో ఇద్దరు పురుష ఆస్ట్రోనాట్స్‌ను పంపినట్లు చైనా ప్రకటించింది. హెనాన్ ప్రావిన్స్‌లోని లింరకు చెందిన 33 ఏళ్ల లియు ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా పనిచేశారు. గతంలో ఒకసారి తన విమానం 18 పావురాలను ఢీకొట్టిన సందర్భంలో నైపుణ్యం, ధైర్యం ప్రదర్శించిన ఆమె విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. పలు అత్యవసర సందర్భాల్లోనూ చాకచక్యంగా వ్యవహరించి వీరోచిత పైలట్‌గా పేరు పొందారు.

చైనా తొలి మహిళా ఆస్ట్రోనాట్ కావడంతోపాటు అంతరిక్షంలోకి వెళ్లిన 57వ స్త్రీగా లియు రికార్డు సృష్టించారు. ఈమెతోపాటు పురుష వ్యోమగాములు జింగ్ హైపెంగ్, లియు వాంగ్‌లు షెంర-9లో అంతరిక్షానికి వెళ్లారు. రోదసీలో శాశ్వత స్థావరం ఏర్పర్చుకునేందుకుగాను అమెరికా, రష్యాల తర్వాత సొంత అంతరిక్ష కేంద్రం (తియాంగాంగ్-1)ను ఏర్పాటు చేసుకుంటున్న మూడో దేశంగా చైనా అవతరించింది. తియాంగాంగ్-1ను 2020 కల్లా పూర్తిస్థాయిలో నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. భూమికి 343 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతున్న తియాంగాంగ్-1(దీనికి స్వర్గలోకపు భవనం అని అర్థం)కు ఆ దేశం మానవ సహిత డాకింగ్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. అదేవిధంగా ఈ ప్రయోగం కోసం చైనా ఉపయోగించిన రాకెట్ ఆ దేశం ఇంతవరకు రూపొందించిన రాకెట్లలోకెల్లా పొడవైనది, బరువైనది కావడం విశేషం. షెంర-9ను తియాంగాంగ్-1కు అనుసంధానం చేయడంతోపాటు ఈ ముగ్గురూ వ్యోమనౌక నుంచి బయటికి వచ్చి తియాంగాంగ్‌లోకి వెళతారు. దాదాపు పది రోజులపాటు అందులో ఉండి వివిధ పనులు పూర్తిచేసి, తిరిగి భూమికి చేరుకుంటారు.

మూడున్నరేళ్లకూతురిపై అత్యాచారం


బెంగళూరులో ఫ్రెంచ్ దౌత్యాధికారి దురాగతం
అతన్ని వదలరాదని కేంద్రానికి భార్య వినతి

బెంగళూరు, న్యూస్‌లైన్: బెంగళూరులోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో దౌత్యాధికారిగా పనిచేస్తున్న పాస్కల్ మజూరియర్ అనే ఫ్రెంచ్ జాతీయుడు కన్న కూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల కూతురిపై గతకొంతకాలంగా అత్యాచారం సాగిస్తున్నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై నిందితుడి భార్య సుజా జోన్స్ మజూరియర్ ఫిర్యాదు మేరకు ఇక్కడి హైగ్రౌండ్స్ పోలీస్‌స్టేషన్ అధికారులు శుక్రవారం పాస్కల్‌ను అదుపులోకి తీసుకుని, బౌరింగ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. పాపకు పరీక్షలు నిర్వహించిన బాప్టిస్ట్ ఆస్పత్రి వర్గాలు కూడా పాస్కల్‌పై మెడికో-లీగల్ కేసును నమోదు చేశాయి. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది.

నిమ్హాన్స్ వైద్యులు కూడా బిడ్డపై అత్యాచారం, దౌర్జన్యం జరిగిందని తేల్చారు. అయితే దౌత్య ఒత్తిళ్ల కారణంగా అతన్ని తిరిగి విడిచిపెట్టారు. కానీ సుజా మాత్రం ఈ వ్యవహారంలో తన భర్తను దౌత్య సంబంధాల పేరిట విచారణ నుంచి మినహాయించవద్దని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు హోంమంత్రి చిదంబరం, విదేశాంగ మంత్రి ఎస్‌ఎం. కృష్ణకు శనివారం లేఖ రాశారు. కేసుకు సంబంధించి చట్టబద్ధ లాంఛనాలు పూర్తయ్యే వరకు ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూడాలని కోరారు. తమ పిల్లలు ఫ్రెంచ్ జాతీయులైనప్పటికీ, వారిని ఆయనకు అప్పగించరాదన్నారు. సుజా తరఫున లేఖలు రాసిన ఆమె న్యాయవాది బసు, తన క్లయింట్‌కు, ఆమె పిల్లలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేరళకు చెందిన సుజా ఇక్కడి వసంత నగరలోని ఫ్రాన్స్ రాయబార కార్యాల యంలో డిప్యూటీ హెడ్‌గా పని చేస్తున్న మజూరి యర్ (39)ను 2001లో ఫ్రాన్స్‌లో పెళ్లి చేసుకున్నారు. వారికి 2005లో బాబు పుట్టగా, 2008లో పాప , 2010లో మరో బాబు పుట్టారు.

మీరు తగ్గిస్తే.. మేమూ తగ్గిస్తాం--- పెట్రోలు పన్నులపై రాష్ట్రాలకు ప్రణబ్ సూచన


ముంబై: వినియోగదారులపై భారం తగ్గించేందుకు రాష్ట్రాలు పెట్రోలుపై పన్నులు తగ్గిస్తే.. కేంద్ర ప్రభుత్వం కూడా తాత్కాలికంగా సుంకాలను తగ్గించేం దుకు సుముఖంగా ఉందని ఆర్థికమంత్రి ప్రణబ్ ము ఖర్జీ వ్యాఖ్యానించారు. శనివారం అసోచామ్ నిర్వహించిన ఓ సదస్సులో ప్రణబ్ మాట్లాడారు. ‘‘నేను ఇప్పటికే ముఖ్యమంత్రులను కోరాను. బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్ల దాకా తగ్గే వరకు పన్నులు తగ్గించాలని సూచించా. రాష్ట్రాలు పన్నులు తగ్గిస్తే మేం కూడా సుంకాలు తగ్గిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. పెట్రోలు ధరలో సగం వరకు కేంద్రం, రాష్ట్రాలు విధించే పన్నులు ఉంటున్న సంగతిని ప్రణబ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘పెట్రోలుపై పన్నుల రూపేణా కేంద్ర, రాష్ట్రాలకు రాబడి బాగానే వస్తున్నా.. క్లిష్ట సమయాల్లో భాగస్వామ్యపక్షాలన్నీ కష్టాలను పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కష్టాలను ఏ ఒక్క భాగస్వామిపైనో నెట్టివేయలేం’’ అని చెప్పారు. కిందటి నెలలో ఆయిల్ కంపెనీలు లీటరు పెట్రోలుపై ఏకంగా రూ.7.54 పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 3న రూ.2 తగ్గించి కాస్త ఊరట కల్పించాయి. జూన్ 14 నాటికి బ్యారెల్ ముడి చమురు ధర 95.97 డాలర్లకు పడిపోయినందున ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీబీఐ ఎదుట యడ్యూరప్ప తనయులు



బెంగళూరు, న్యూస్‌లైన్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయులు విజయేంద్ర, రాఘవేంద్ర, అల్లుడు సోహన్ కుమార్‌లు శనివారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అక్రమ మైనింగ్ కేసును విచారిస్తున్న సీబీఐ, వీరిని విడివిడిగా మూడు గంటలపాటు ప్రశ్నించింది. సీబీఐ అధికారులు ఈ ముగ్గురికీ వేరువేరు సమయాలను కేటాయించారు. దీంతో వారు విడివిడిగా వారికి కేటాయించిన సమయాల్లో స్థానిక గంగానగరలోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. అయితే, విచారణ అనంతరం ముగ్గురూ కలిసే వెళ్లారు. వీరు నిర్వహిస్తున్న ‘ప్రేరణ’ ట్రస్టుకు ఓ మైనింగ్ కంపెనీ నుంచి రూ.20 కోట్ల విరాళాలు అందడంపై సీబీఐ వీరిని ప్రశ్నించింది

బర్త్ సర్టిఫికెట్ కోసం రూ.100 లంచం -డీడీ ద్వారా మునిసిపల్ కమిషనర్‌కు పంపిన ఆడిటర్



విరుదునగర్ (తమిళనాడు): అవినీతికి వ్యతిరేకంగా బీహార్‌కు చెందిన ఓ రైతు ఇటీవల భిక్షాటన చేసి సీఎం నితీష్‌కుమార్‌కు డబ్బు పంపిన తరహాలోనే తమిళనాడులో ఓ ఆడిటర్ వినూత్నంగా నిరసన తెలిపారు. జనన ధ్రువపత్రం జారీలో జాప్యాన్ని నిరసిస్తూ లంచంగా స్వీకరించాలంటూ రూ.100 డి.డి.ని మునిసిపల్ అధికారులకు పంపాడు. దీంతో కంగుతున్న అధికార యంత్రాంగం ఆగమేఘాలపై కదిలి అతడి ఇంటి ముందు వాలింది.

దరఖాస్తుదారుడి నివాసానికే వచ్చి అడిగిన పత్రాన్ని అందచేశారు. విరుదునగర్‌కు చెందిన పళనిసామి వృత్తిరీత్యా ఆడిటర్. ఓ బహుళజాతి కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైన తన కుమారుడి జన్మదిన పత్రాన్ని ఇవ్వాలని కోరుతూ మే 15న ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రుసుము చెల్లించి పక్షం రోజులు గడిచిపోతున్నా స్పందన లేకపోవటంతో విసిగిపోయారు. అవినీతిలో కూరుకుపోయిన మునిసిపాలిటీ అధికారులు పనులు చేయాలంటే లంచం చెల్లించక తప్పదంటూ స్థానికంగా ఓ పార్టీ రూపొందించిన పోస్టర్లు చూడటంతో ఏం చేయాలో ఆయనకు బోధపడింది. అంతే... బ్యాంకులో రూ.100 డీడీ తీసుకుని లంచం కింద స్వీకరించాలని కోరుతూ మునిసిపల్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ కాపీని జిల్లా కలెక్టర్‌కు కూడా పంపారు. దీంతో కదిలిన మునిసిపల్ అధికారులు శుక్రవారం ఆయనకు ఇంటివద్దే జనన ధ్రువపత్రాన్ని అందజేశారు. 

9 మంది సాఫ్టువేర్ ఉద్యోగుల దుర్మరణం - అంతా టీసీఎస్ సిబ్బందే



వారితోపాటు వెళ్లి దుర్మరణం పాలైన ఓ ఉద్యోగిని చెల్లెలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒకరు కాదు, ఇద్దరు కాదు. మొత్తం 14 మంది. వారంతా ఒకే కాలేజీలో చదువుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఉద్యోగాల్లో చేరేముందు దైవ దర్శనం చేసుకోవాలని బయల్దేరి, తిరిగిరాని లోకాలకే చేరుకున్నారు. షిర్డీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ గౌలిదొడ్డిలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన తొమ్మిది మంది ఉద్యోగులు మరణించారు. దివ్య అనే ఉద్యోగినితో పాటు బయల్దేరిన కవల సోదరి దీప్తి కూడా దుర్మరణం పాలైంది. మృతుల్లో ఎనిమిది మంది మహిళలే! కాగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. మరొకరి జాడ తెలియరావడం లేదు. బి.నరేశ్, ఉషాకీర్తి, కె.సావర్ణిక, ఎస్.ఉమామహేశ్వరి, శేఖర్, మానస, కృష్ణ సాహిత్య, సుచిత్ర, దివ్యపాండ, ఆమె సోదరి దీప్తి దుర్మరణం పాలయ్యారు. వి.సంపత్, రాయప్రోలు సత్యమంగళ పూజిత, కిరణ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారని మాదాపూర్ పోలీసులు తెలిపారు. వీరితో పాటు మహిమ, శిరీష అనే మరో ఇద్దరు ఉద్యోగులు కూడా ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ 14 మందీ విజయనగరం జిల్లా చింతలవలస మహారాజా ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు.గౌలిదొడ్డిలోని క్యూసిటీలో ఉన్న టీసీఎస్‌లో మార్చి 5న చేరారు. మే 29న శిక్షణ పూర్తి చేసుకున్నారు.

షిర్డీ వెళ్లేందుకు వీరందరికీ సంపత్ టికెట్లు బుక్ చేశాడు. అంతా మాదాపూర్‌లో బస్సెక్కారు. దుర్ఘటన గురించి తెలియగానే వారి సహోద్యోగులంతా తల్లడిల్లిపోయారు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపో యారు. మృతుల్లో మానసది విజయనగరానికి చెందిన కొట్టన. పి.దివ్య, దీప్తిలది వైజాగ్ భానూ స్ట్రీట్స్ దాబా గార్డెన్స్. ఎస్.ఉమామహేశ్వరిది వైజాగ్‌లోని వెంకటేశ్వరమెట్ట అల్లిపురం. కె.సావర్ణికది వైజాగ్‌లోని నౌరోజీ రోడ్డు ఎంఆర్‌పేట్. ఇల్ల కృష్ణ సాహిత్యది విజయనగరం. సత్యమంగళది వైజాగ్ బండపాలెం చిన్న రుషికొండ. వీరంతా గౌలిదొడ్డి ఆమని లగ్జరీ లేడీస్ హాస్టల్లో నివాసముంటున్నారు. ప్రమాదం గురించి తెలిసి వారి రూమ్మేట్ మామిడి తేజారాణి కన్నీటి పర్యంతమయ్యారు. తాము ఎనిమిది మందిమి హాస్టల్లో ఉంటున్నట్టు చెప్పారు. ప్రసన్న అనే అమ్మాయి శుక్రవారమే ఊరికి వెళ్లగా మిగతా ఆరుగురు షిర్డీ బయల్దేరారన్నారు. తమ సంస్థకు చెందిన పలువురు ఉద్యోగులు షిర్డీ బస్సు ప్రమాదంలో మరణించడంతో టీసీఎస్‌లో విషాదం నెలకొంది. మరణించిన తమ ఉద్యోగులకు టీసీఎస్ నివాళులు అర్పించింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. షోలాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ ఉద్యోగులకుఅక్కడి టీసీఎస్ బృందం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని టీసీఎస్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

రాంబాబు లైన్లోకొచ్చాడు


‘నువ్వు నందా అయితే నేను బద్రీ బద్రీనాథ్... అయితే ఏంటి?’... పన్నెండేళ్ల క్రితం ఈ డైలాగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పసి పిల్లల దగ్గర్నుంచి ప్రతి ఒక్కరినోటా ఇదే డైలాగ్. తొలి కలయికతోనే సెన్సేషన్ సృష్టించారు పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. ‘బద్రి’ తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘‘కెమెరామేన్ గంగతో రాంబాబు’ షూటింగ్ శుక్రవారం మొదలైంది. పవన్‌కళ్యాణ్ మంచి మూడ్‌లో షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఇందులో విలన్‌గా నా డార్లింగ్ ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారు’’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘గబ్బర్‌సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే. పైగా సుదీర్ఘ విరామం తర్వాత పవన్-పూరీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకాయి. ఇందులో పవర్‌స్టార్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. పవన్‌కళ్యాణ్-తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిసింది.

మృత్యుంజయుడీ బాలుడు



మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం బారి నుంచి ఓ 11 నెలల బాలుడు అద్భుత రీతిలో చిన్న గాయం కూడా లేకుండా బయట పడ్డాడు! కానీ అతని తండ్రితో పాటు అమ్మమ్మ, నాన్నమ్మ, ఇద్దరు తాతయ్యలు మృత్యువాత పడ్డారు. తల్లి ఆస్పత్రిలో కోలుకుంటోంది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడుకు చెందిన గుండపునేని మోహన్‌రావు (30) రహేజా ఐటీ పార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి శ్రీనివాస టవర్స్‌లో ఉంటున్నారు. 11 నెలల కొడుకు జయవర్ధన్ తలనీలాల కోసం భార్య దీపిక, తల్లిదండ్రులు ఆదెమ్మ (50), వెంకటేశ్వర్లు (54); అత్తమామలు సావిత్రి (46), కిష్టయ్య (50), మరదలు రాధికలతో కలిసి మోహన్ షిర్డీ బయల్దేరారు. ప్రమాదంలో ఆయనతో పాటు తల్లిదండ్రులు, అత్తమామలు కూడా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. భార్య, మరదలు షోలాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాబును జాల్‌కోట్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు, మధ్యాహ్నం అక్కడికి చేరుకున్న బంధువు విజయ్‌కుమార్‌కు అప్పగించారు. మోహన్ తండ్రి గుండపునేని వెంకటేశ్వర్లు బోదలవీడు సర్పంచ్‌గా పని చేశారు. ఆయన ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. వియ్యంకుడు కిష్టయ్యది దాచేపల్లి. ప్రమాద సమాచారం తెలియగానే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి వెంకటేశ్వర్లు, కుటుంబీకుల మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. ఆంధ్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.