NEWS

Blogger Widgets

12.6.12

Jagan family lost 14 lakh cr in one day!


Believe it or not, the family of YSR Congress party president Y S Jaganmohan Reddy has lost a whopping Rs 14 lakh crore within one day, if one were to go by the statistics provided by the Telugu Desam Party the other day.
A couple of days ago, the TDP leaders released a poster and also a booklet listing out the assets of Jagan and his family members besides his benamis.
According to this list, Jagan, his family members and his benamis had huge immovable assets to the extent of over 2.75 lakh acres and the total income they would be getting over a span of 10 years would be around a massive Rs 16.63 lakh crore. Interestingly, the TDP leaders mentioned that out of this total amount, Rs 14.40 lakh crore would be made only out of Bayyaram iron ore mines in Khammam district through Rakshana Steels, allegedly owned by Jagan’s brother-in-law Anil Kumar.
However, on Monday, the Kiran Kumar Reddy government, with just a stroke of pen, ordered cancellation of the agreement with Rakshana Steels on Bayyaram iron ore mining. Now, the project has gone out of the hands of Jagan’s family, if at all it is true. It does mean Jagan’s family has the lost the opportunity to make Rs 14.40 lakh crore in a single day.
Now, going by the TDP statistics, the Jagan’s family is worth only Rs 2 lakh crore over a period of time. There are other projects in the pipeline for cancellation, like VANPIC and if it happens, the value of Jagan family assets will further go down. Will the TDP revise its statistical jugglery?

‘మామిడి పళ్లు’ పంచుతున్న పవన్ కళ్యాణ్



Jun-11-2012 11:50:42
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ఏ రేంజిలో హిట్టయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. 81 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమలోని రికార్డులన్నింటీనీ బద్దలు కొడుతూ కలెక్షన్ల పరంగా కేకపుట్టిస్తోంది. పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ మామిడి పళ్లను పంపిణీ చేస్తున్నారు. ఇవి ఎక్కడో బయట కొని తీసుకొచ్చినవి కాదు... పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన సొంత తోటలో పండించిన ఫలాలు.

‘గబ్బర్ సింగ్' చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసిన బ్రహ్మ కడలికి పవర్ స్టార్ నుంచి మామిడి ఫలాలు అందగా....ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియచేయడమే కాదు... అందుకు సంబంధించిన ఫోటోకు కూడా ట్వీట్ చేశారు. దీన్ని బట్టే అర్థం అవుతోంది ‘గబ్బర్ సింగ్' చిత్రం విజయంపై పవర్ స్టార్ ఎంత ఆనందంగా ఉన్నాడో.ఇటీవలే పవన్ కళ్యాణ్ తొలిసారిగా అంత్యాక్షరి టీంతో కలిసి సెలబ్రేషన్స్‌లో పాటిస్తేట్ చేశారు. త్వరలో ఈచిత్రానికి సంబంధించిన హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుగబోతోంది. హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుకకు కూడా పవన్ దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నా....నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్‌ని కన్విన్స్ చేశాడని సమాచారం. పవర్ స్టార్ వస్తాడని తెలియడంతో ఆ వేడుక ఎప్పుడు జరుగుతుందా...తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

తీసేసింది అందుకు కాదు



Jun-11-2012 11:52:03
మణిరత్నం తాజా చిత్రం ‘కడల్'నుంచి సమంతని తొలిగించిన సంగతి తెలిసిందే. ఆమెపై కొన్ని కీ సీన్స్ షూట్ చేసాక ఆమెను చిత్రం నుంచి తొలిగించారు. హీరో కన్నా ఆమె పెద్దదిగా కనిపిస్తోందనే ఉద్దేశంతో ఆమెకు బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే సమంత అదేమీ నిజం కాదని,తను ఆ ప్రాజెక్టు నుంచి బయిటకు రావటానికి కారణం వేరే ఉందని మీడియాతో వద్ద ఖడించింది.

సమంత ఈ విషయమై మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా రెస్ట్ లేకుండా కంటిన్యూగా షూటింగ్స్ చేస్తున్నాను. దానివల్ల ఆ మధ్య అస్వస్థతకు గురయ్యాను. దాంతో నా షూటింగ్ షెడ్యూల్స్ కొంచెం అటూ ఇటూ అయ్యాయి. అందువల్ల మణి సార్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అది నా దురదృష్టం. మణి సార్ దర్శకత్వంలో షూటింగ్‌కి వెళ్లకుండానే వదులుకోవాల్సి వచ్చింది అని క్లారిఫై చేసింది.

ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం



Jun-12-2012 06:29:15
కందుజ్‌ : అరగంట వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో కొండ చరియలు విరిగి ఇళ్లపై పడడంతో ఆప్ఘనిస్థాన్‌లో 90 మందికి పైగా మృతి చెందారు. దేశంలోని ఉత్తర ప్రాంతంలో తెల్లవారుజామున అరగంట వ్యవధిలో సంభవించిన రెండు భూకంపాల వల్ల కొండ చరియలు విరిగి పడి పాతిక ఇళ్లు భూస్థాపితమైపోయాయి. 90మందికి పైగా మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు.

Salman to play a superhero with magical locks


Salman to play a superhero with magical locks


From being the actor who had to get hair weaving done to counter a receding hairline, to playing a Samson-like character with special powers in his tresses, Salman Khan has surely come a long way.

In his upcoming project Sher Khan, to be directed by brother Sohail Khan, he will play a superhero with special powers in his shoulder length hair. What's more, in keeping with theBollywood legacy of Sher Khan being a Pathan(a la Pran in Prakash Mehra's 1973 blockbusterZanjeer), Salman's character too, will have similar roots.

Interestingly, last time Salman played a Pathan was in Sawan Kumar's 1991 film Sanam Bewafa. But Salman Khan's Sher Khan will not be the stereotypical gendermixing (hum bolegi, tum sunegi) Pathan. In the words of writer Rumi Jaffery, Sohail's home production will "feature Salman in a look he has never tried before." Needless to say, this superhero will be quite different from Superman, Spider Man or the indigenous Krrish or G.One.

In an earlier version of the script, Sher Khan was meant to be a South Indian action star a laDabangg or Rowdy Rathore. "Kona Venkatesh who wrote Salman's Ready was summoned to do the screenplay for the film. Now, Sohail and Salman have changed their mind. They roped in Rumi Jaffery to write an action film for the kids instead," a source told us.

"Though he has had a massive fan following among kids, none of Salman bhai's films have been specially targeted at children. Dilip Shukla (who's also writing Dabangg 2) and I are designingbhai's first film aimed at the young viewers," added Rumi.

And the superhero Salman won't be flying in the air wearing a cape. "He will be a hero that kids can identify with. The action scenes won't have him beating up a dozen goons single-handedly. He has done these things many times before," said Rumi. We learnt that Salman's action scenes will be inspired by the ancient forms of martial arts from Kerala.

But the leading lady opposite superhero Salman is yet to be finalised. "It has to be someone who can perform well. Since Salman bhai is changing in Sher Khan, the leading lady can't be familiar either. We're looking. We have time. We start in October."

Big Bang particle discovery closer: Scientists



Big Bang particle discovery closer: Scientists
Strong signs of the Higgs Boson were being seen in the same energy range where it was tentatively spotted last year.

GENEVA: Physicists investigating the make-up of the universe are closing in on the Higgs boson, an elusive particle thought to have been key to turning debris from the Big Bang into stars, planets and finally life, scientists said on Tuesday.

Researchers at the European Organization for Nuclear Research (CERN) are using their Large Hadron Collider (LHC), the world's biggest particle accelerator, to try to prove that the mystery particle really exists.

Poring over huge volumes of data, CERNphysicists are confident they are now closer to achieving that aim, outside scientists with links to two key research teams at the Switzerland-based facility said.

"They are getting quite fired up," one scientist outside CERN but with links to the experiment who declined to be named told Reuters.

Strong signs of the Higgs were being seen in the same energy range where it was tentatively spotted last year, the scientists added, even though the particle is so short-lived that it can only be detected by the traces it leaves.

The quest for the obscure but scientifically crucial Higgs boson is being conducted by harnessing the LHC's high energy accelerator, which is located on the edge of Geneva, to replicate the Big Bang, the process scientists believe brought the known universe into being.

The Higgs is named after Briton Peter Higgs who in 1964 first came up with a detailed idea of what it might be and is the last major missing piece in the so-called Standard Model of how the universe works at the elementary particle level.

Its formal discovery, once it is endorsed by the world scientific community, would almost certainly ensure a Nobel prize for Higgs, now 83 and retired, and perhaps for at least one other European physicist and one American.

SPECULATION

The scientists spoke of their CERN colleagues' progress after research chiefs at the Swiss facility decreed a cut-off last weekend in the processing of all data related to the search for the particle ahead of a major physics conference, ICHEP, in Melbourne in mid-July.

There has been widespread speculation that a major announcement on the Higgs, based on careful analysis of the most interesting of over 300 trillion proton collisions in the LHC so far this year, may be made at that gathering.

But there was no confirmation from CERN itself that it was close to formally announcing it had discovered the particle and its linked energy field, thought to have given mass to matter and shape to the universe 13.7 billion years ago.

Researchers on the collider's separate ATLAS and CMS detectors have been "blinded" - or cut off from findings from the rival team and even from different groups inside their own.

CERN spokesman James Gillies said the centre would want to make any important announcement, once there was something to say, in Geneva.

"As for what ATLAS and CMS may or may not have in the 2012 data, that's only known to a few people in each experiment right now," he added.

"Blinding" is used in science to ensure that different groups working on identical experiments but with different if similar equipment do not influence the outcome of each other's research.

If they then come to the same conclusion, they can safely be seen to have independently validated each other's results, clearing the way to actually claiming a discovery.

In December 2011, after some 16 months of collisions at lower energy levels than this year, both teams joined at CERN to say they had separately seen "tantalising glimpses" of the Higgs but needed more time to be sure if it was really there.

Data still coming in after last weekend's analysis cut-off will be processed later in the summer. Physicists say that more than half of the collisions produce nothing of scientific value and the record of their tracks are automatically dumped.

I feel sad about Indian economy: Narayana Murthy



Narayana Murthy - 1.jpg
Chairman emeritus of Infosys Techonologies NR Narayana Murthy said that based on his interactions with global CEOs, he could see that India's image had suffered internationally in the past 3-4 months.
BANGALORE: Infosys Technologies founder NR Narayana Murthy has said he feels sad about the state of the Indian economy.

He said that based on his interactions with global CEOs, he could see that India's image had suffered internationally in the past 3-4 months. In an interview to Morgan Stanley Research, published in a report dated May, Murthy said between 2004 and 2011, the country had not introduced many reforms.

"There was huge expectation. There was a lot of confidence that India would indeed do whatever was necessary because the person who was the face of economic reforms in 1991 is our current Prime Minister. In the opinion of foreign well wishers of India, we have reached our nadir since 1991," he said.

Put me in jail if I am a traitor, Anna Hazare challenges PMO



Trashing allegations that his movement against corruption is foreign funded, Anna Hazare on Tuesday hit back at the UPA daring Prime Minister Manmohan Singh to spell out which are the external forces behind it.
"It is wrong to call me anti-national. The government says I am a 
traitor. If I am, then put me in jail," he said.
Addressing a press conference, Hazare said allegations against his team were to divert attention from the demand for a strong lokpal bill and that if anti-corruption crusaders are viewed in this way, it is unfortunate.
"They (ministers) said that there are foreign powers behind Team Anna. They blame us but who are these foreign powers. They did not tell. What foreign power, which country, they did not tell. Such false accusations are not right," he said.
"If the Prime Minister sees the anti-corruption activists as anti-nationals, that is unfortunate for the country. If the Prime Minister feels that foreign powers are behind Team Anna, then it is necessary that he clearly tell the citizens who are those forces," he said.
Hazare said a common person levelling allegations was a different matter but when PMO levels such charges it is serious.
"You have such a huge network of intelligence, why don't you work on it," he said.
Though he does not believe that Singh or his family took money in the coal block allocations, Hazare, however, added there will be "no smoke without fire" and whether the Prime Minister was "not seeing the smoke".
"It is clear from CAG report that there was huge loss and somebody has been benefitted. Who are they?" he said.
Referring to PMO letter which said Team Anna has not given any evidence, Hazare said the CAG has reported everything.
"If there is smoke, then there is some fire. Haven't you seen the fire? You should have understood that there was fire when you saw smoke," he said.
"Punish me if I am guilty," Hazare said, asking the government to show proof of foreign funding in his movement.
There is no foreign hand in our agitation, Hazare said.
Hazare denied the charge that his movement had not submitted accounts of expenditure.
"We have audited our accounts and posted it on the internet. Your party also collects so many funds, why are you not giving the statement of accounts to the people," he said.
Hazare also rubbished allegations levelled by the MoS in the Prime Minister's Office, V Narayansamy, and ridiculed the minister's statement that he has no will to fight the battle against corruption.
"We were cheated in the standing committee and in Parliament over the draft of lokpal bill," he said.
"Two days ago, we were told by the PMO that there is no evidence to substantiate charges against the 14 ministers. We have also sent the files to Sonia Gandhi, so that she can also read it, to see what your ministers are doing," Hazare said.
Hazare said the government's intentions on coming out with a strong lokpal are not genuine.
"The government is dithering on a strong legislation to curb corruption. It's intentions are not genuine," he said.
"The PMO says the lokpal bill draft has been prepared in consultation with us, our colleagues. They are misleading people.
"Last year, our draft was ready, the government's draft was ready. They could have tabled both the drafts before the Cabinet. Why was time wasted? It is clear that they lack the will to enact a strong anti-graft bill and are misleading the people," he said.
After 65 years of Independence, we still follow laws enacted by the British, he said. "What is the need of Official Secrets Act," he added.
"The government is saying... the PMO is saying that many steps have been taken to eradicate corruption. In a democracy, when a legislation is made, people should be taken into confidence. Here, the government is making the draft and also enacting the legislation," he said.

Presidential election on July 19: CEC



SHARE
  ·   COMMENT   ·   PRINT   ·   T+  
Chief Election Commissioner V.S.Sampath addresses a press conference, in New Delhi, on Tuesday. H. S. Brahma, Election Commissioner, looks on . Photo: Sandeep Saxena
Chief Election Commissioner V.S.Sampath addresses a press conference, in New Delhi, on Tuesday. H. S. Brahma, Election Commissioner, looks on . Photo: Sandeep Saxena

Election for the next President will take place on July 19 and the new occupant of the Rashtrapati Bhavan will be known on July 22, two days before the term of the incumbent Pratibha Patil ends.
Announcing the schedule in New Delhi, Chief Election Commissioner V. S. Sampath today said the notification for the poll will be issued on June 16.
Last date of nomination will be June 30 and the date of scrutiny July 2, he said, adding nominations can be withdrawn by July 4.
Polling will take place on July 19 and counting of votes will take place on July 22, Mr. Sampath told a crowded press conference.
The electoral college for the Presidential poll is 4896, constituting 776 Members of Parliament and 4120 Members of Legislative Assemblies, including those of Delhi and Puducherry.
The total value of votes is 10,98,882 with that of MLAs being 5,49,474 and that of MPs being 5,49,408.
Nominated members of the Lok Sabha, the Rajya Sabha and State Assemblies are not entitled to vote.

Chiranjeevi-grand-daughter-injured


Chiranjeevi grand daughter injured

Chiranjeevi grand daughter injured
Chiranjeevi grand daughter injured

Voters-banned-Voting-in-Nellore-Village


Voters banned Voting in Nellore Village

Voters banned Voting in Nellore Village
Voters banned Voting in Nellore Village

NTR-Fans-to-Join-YSR-Congress


NTR Fans to Join YSR Congress

NTR Fans to Join YSR Congress
NTR Fans to Join YSR Congress

Jagan-Van-Episode-is-Pre-Planned


Jagan Van Episode is Pre Planned

Jagan Van Episode is Pre Planned
Jagan Van Episode is Pre Planned

VJ-on-tollywood-screen


VJ on tollywood screen

VJ on tollywood screen
VJ on tollywood screen

Foreign-Liquor-Distributed-for-Voters


Foreign Liquor Distributed for Voters

Foreign Liquor Distributed for Voters
Foreign Liquor Distributed for Voters

100-crores-in-10-days


100 crores in 10 days

100 crores in 10 days
100 crores in 10 days

Presidential-election-2012


Presidential election 2012

Presidential election 2012
Presidential election 2012

Dharmana-Krishna-Das-cast-his-vote-ten-minutes-before


Dharmana Krishna Das cast his vote ten minutes before

Dharmana Krishna Das cast his vote ten minutes before
Dharmana Krishna Das cast his vote ten minutes before

Subbarami-Reddy-Cheap-Trick

Subbarami Reddy Cheap Trick

Subbarami Reddy Cheap Trick
Subbarami Reddy Cheap Trick

YSR-Congress-Buys-Poling-Officers


YSR Congress Buys Poling Officers
YSR Congress Buys Poling Officers

300-bags-with-cash-seized


300 bags with cash seized

300 bags with cash seized
300 bags with cash seized

Press-any-button-Vote-goes-to-Congress


Press any button Vote goes to Congress

Press any button Vote goes to Congress
Press any button Vote goes to Congress

గురువారం రామ్‌చరణ్‌తేజ్‌, ఉపాసనల పెళ్లి


అనిల్ బయ్యారం లింక్స్: టార్గెట్ షర్మిల



Target Is Sharmila Anil Bayyaram Links
బయ్యారంతో వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్‌కు సంబంధాలు అంటగడుతూ వార్తలు రాయడం వెనక షర్మిలను టార్గెట్ చేసుకున్నారని అంటున్నారు. ఈ మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. షర్మిలకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక బయ్యారం గనులతో అనిల్‌కు లింక్ పెడుతున్నారంటూ ఆరోపించింది. బయ్యారం గనుల లీజు పొందిన రక్షణ స్టీల్స్‌తో తనకు ఏ విధమైన సంబంధం లేదని అనిల్ ప్రకటించారు.
బయ్యారం గనుల లీజును 2010లోనే ప్రభుత్వం రద్దు చేసిందని, ఇప్పుడు ఎన్నికల సమయంలో లీజు రద్దయిందంటూ వార్తలు లీక్ చేయడం వెనక దురుద్దేశం ఉందంటూ సాక్షి దినపత్రిక తెలిపింది. ఉప ఎన్నికలకు ముందు వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. అనిల్‌కు సంబంధం లేదని రక్షణ స్టీల్స్ ప్రకటించినా ఎల్లో మీడియా కావాలని పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించింది.
బ్రదర్ అనిల్‌కు తమ వ్యాపారంతో సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే తామే ఒప్పందం నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతామని రక్షణ కన్సార్షియం ప్రతినిధులు కొండలరావు, సతీష్ 2010 ఆగస్టులోనే పత్రికా ముఖంగా సవాల్ విసిరారు. వీటికి సమాధానం ఇవ్వకుండానే మల్లీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు రక్షణ కన్సార్షియాన్ని బ్రదర్ అనిల్‌కు చెందిందిగా విషప్రచారం చేస్తున్నారని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.
ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమార్ కుటుంబానికి రూ. 14లక్షల కోట్ల విలువ చేసే ఇనుప ఖనిజం గనులను అప్పగించారని ఆోరపిస్తూ తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు ఈ నెల 9వ తేదీన ఆరోపణ చేశారు. దాన్ని ఈనాడు దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఆ ఆరోపణ వచ్చిన వెంటనే ఎపిఎండిసి - రక్షణ స్టీల్స్ కన్సార్షియం చేసుకున్న ఒప్పందం రద్దుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పచ్చజెండా ఊపారంటూ సోమవావరం సిఎంవో లీక్ ఇచ్చింది. ఇదంతా ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం, కాంగ్రెసు ఆడిన నాటకంగా సాక్షి దినపత్రిక ఆరోపిస్తోంది.

సచిన్‌కు విజ్డెన్ అవార్డు


దుబాయ్, జూన్ 11: క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను, లెక్కకు మించిన అవార్డులను తన ఖాతాలో చేర్చుకున్న భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్‌కు మరో అవార్డు లభించిం. ‘క్రికెట్ బైబిల్’గా పేర్కొనే విజ్డెన్ పత్రిక అతనిని ‘అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్’ పురస్కారంతో సన్మానించింది. కెరీర్‌లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించినందుకు సచిన్‌కు అరుదైన అవార్డు కింద ఓ ట్రోఫీని అందించింది.

మెల్లగా వస్తున్న నైరుతి రుతుపవనాలు


విశాఖపట్నం,న్యూస్‌లైన్: పరిస్థితులు అనుకూలించని కారణంగా నైరుతి రుతుపవనాల రాకకు మరికొన్ని రోజుల సమయం పడుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ వీఎల్ ప్రసాదరావు వెల్లడించారు. గాలి దిశ ప్రభావితం చేస్తున్నప్పటికీ ఆ రుతుపవనాలు కోస్తావైపు కొనసాగితేనే వర్షాలు కురుస్తాయన్నారు. రెండు, మూడురోజుల్లో పరిస్థితులు చక్కబడే అవకాశం ఉందని, బంగాళాఖాతంలో ఇంకామార్పులు రావాల్సిందేనని తెలిపారు.

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని, తెలంగాణ, రాయలసీమల్లో ఇప్పటికే ఆ పరిస్థితి కనిపించిందన్నారు. రానురాను మరింత తగ్గుతాయన్నారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లులు గానీ, ఉరుములతో కూడిన జల్లులు గానీ కురిసే అవకాశం ఉందన్నారు.

లీటరుకు 240 కి.మీ.!

‘ద్రోణ’ కారును తయారు చేసిన బెంగళూరు విద్యార్థులు
బెంగళూరు, న్యూస్‌లైన్: లీటరు పెట్రోలుకు పది కాదు, ఇరవై కాదు ఏకంగా 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించే కారును బెంగళూరుకు చెందిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేశారు. ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉన్న ఈ కారును త్వరలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తామని ఆ విద్యార్థులు తెలిపారు. స్థానిక విశ్వేశ్వరయ్య టెక్నికల్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ‘టీం ఇన్‌ఫర్నో’ బృందంగా ఏర్పడ్డారు. వీరు తమ ప్రాజెక్ట్‌లో భాగంగా తయారు చేసిన కారుకు ‘ద్రోణ’ అని పేరుపెట్టారు. టీం ఇన్‌ఫర్నో బృందం సభ్యుడు అవినాష్ హెగ్డే సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ‘ద్రోణ తయారీకి ఇప్పటివరకు రూ.2.5 లక్షలు ఖర్చయింది. ఈ కారు గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో కేవలం లీటరు పెట్రోల్‌పై 240 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది’ అని వివరించారు. కాగా, జూలై 4 నుంచి 7వ తేదీ వరకూ మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగే ‘సపాంగ్ అంతర్జాతీయ కార్ రేసింగ్ మారథాన్’లో ఈ ద్రోణ కూడా దూసుకుపోనుంది. మన దేశం నుంచి ఇలా తయారైన 12 కార్లు కార్ రేసింగ్ మారథాన్‌లో పాల్గొంటాయి.

ఈవీఎంలపై అనుమానాలొద్దు


‘సాక్షి’ ఇంటర్వ్యూలో నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్
ఈవీఎంలలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదు
తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు తొలి ప్రాధాన్యం.. అనర్హులను తొలగిస్తాం
ఎన్నికల సంస్కరణలపై ఎవరి అభిప్రాయాలనైనా పరిశీలనకు తీసుకుంటాం
ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని తీవ్రంగా పరిగణిస్తాం
ఎన్నికల కేసులను త్వరగా పరిష్కరించే ఏ వ్యవస్థనైనా స్వాగతిస్తాం
‘రైట్ టు రిజెక్ట్’పై ఆలోచనలు చేస్తున్నాం

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వీఎస్ సంపత్ స్పష్టం చేశారు. ఈవీఎంల ద్వారా అవకతవకలకు అవకాశం ఉందన్న వాదనను ఇంతవరకు ఎవరూ నిరూపించలేకపోయారని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం 18వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సంపత్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారీకి తొలి ప్రాధాన్యం ఇస్తామని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు.

ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టడానికి ఇప్పటికే పటిష్ట చర్యలు తీసుకున్నామని, మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని చెప్పారు. నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రైట్ టు రీకాల్ (ఎన్నుకున్న అభ్యర్థిని వెనక్కి పిలవడం) ఆచరణ సాధ్యం కాదని, రైట్ టు రిజెక్ట్ (ఆ అభ్యర్థిని తిరస్కరించడం)పై ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువరిస్తామని తెలిపారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..

ప్ర: ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా మీ ముందున్న ప్రాధాన్యాలేమిటి?

జ: అర్హులైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయగలగాలి. ఇందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం మా తొలి ప్రాధాన్యత. తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు మేము ప్రాధాన్యమిస్తాం. ప్రతి ఓటరు ఫొటోతో పాటు సరైన వివరాలు ఓటరు కార్డుపై ఉండేలా చూస్తాం. కార్డులో తప్పులు దొర్లినా వాటిని వెంటనే సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తాం. ఇదే సమయంలో ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించడమూ ముఖ్యమే. దేశం మొత్తంలో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు నమోదు ప్రక్రియ సంతప్తికరంగా ఉంది.

ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి చర్యలు చేపడతారు?

ఎన్నికల్లో ధన ప్రవాహం ఎక్కువవుతోంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. మాకు అందిన సమాచారం మేరకు సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఉప ఎన్నికల సమయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. దీన్ని అరికట్టేందుకు ప్రత్యేక అధికారులను, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. దీనిపై మరింత కఠినంగా వ్యవహరించి ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తాం.

ఎన్నికల సంస్కరణలపై ఏం చేయబోతున్నారు?

ఎన్నికల సంస్కరణలపై ప్రధాన పార్టీలు, ప్రభుత్వం, ప్రజా సంఘాలతో చర్చిస్తాం. సంస్కరణలకు సంబంధించి ఎవరు ఎలాంటి సూచనలు చేసినా స్వీకరించేందుకు సిధ్దంగా ఉన్నాం. రాజకీయాల్లో నేరస్తుల ప్రవేశాన్ని నిరోధించడానికి, ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకట్టవేయడానికి సాధ్యమైనంత త్వరగా ఎన్నికల సంస్కరణలు తేవాల్సి ఉంటుంది. ఎన్నికలు స్వచ్ఛంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగకుండా ధనం అడ్డుకుంటోంది. ఇప్పుడు మా ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఎన్నికల్లో ప్రదర్శనలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల వాడకం వంటి చట్టబద్ధమైన కార్యక్రమాల ఖర్చును కొంతవరకు పరిమితం చేయడం. అదే సందర్భంలో.. ఓటర్లను డబ్బు, ఇతరత్రా ప్రలోభాలకు గురిచేయడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సమర్థంగా ఎదుర్కోవడం.

నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఎలా కట్టడిచేస్తారు?

నేర చరిత్ర కలిగిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడటం మా ప్రాధాన్యాల్లో ఒకటి. ఇటువంటి వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు 20 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిపై నమోదైన కేసులు తేలకపోవడం, నేర చరిత్ర రుజువు కాకపోవడం, కొన్ని కేసులు న్యాయ స్థానాల్లో ఉండటంతో కొంత ఇబ్బంది ఉంది. అయినప్పటికీ, సాధ్యమైనంతవరకు క్రిమినల్స్ ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకుంటాం. కోర్టులో చార్జిషీటు ఉండి, నేర చరిత్ర ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని ఈసీ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చట్టాల రూపకర్తలదే.

ఈవీఎంలు సమర్ధంగా పనిచేస్తున్నాయని ఈసీ పదేపదే చెబుతున్నా, వాటిపై ఇంకా కొందరిలో అనుమానాలున్నాయి. దీనిపై మీరేమంటారు?

ఈవీఎంలపై అనుమానాలు ఉండొచ్చు. కానీ ఈవీఎంలలో రిగ్గింగ్ జరిగిందని ఇంతవరకు ఎవ్వరూ నిరూపించలేకపోయారు. బ్యాలెట్ బాక్స్ ఎంత భద్రమైనదో ఈవీఎంలు అంతే భద్రమైనవి. వీటి ద్వారా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదు. అయినప్పటికీ కొన్ని పార్టీలు ఈవీఎంలకు అదనంగా ఒక పేపర్ స్లిప్ ఉండాలని సూచించారు. దీన్ని మేము పరిశీలిస్తాం.
ఎన్నికల కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి నూతన వ్యవస్థ ఏర్పాటు చేసే అవకాశం ఉందా?

ప్రస్తుతం ఉన్న ఎన్నికల నిర్వహణ వ్యవస్థ సంతృప్తికరంగా ఉంది. ఎన్నికల కేసులను సంబంధిత సభా కాలం పూర్తయ్యేలోపే పరిష్కరించడానికి అవసరమైన పద్ధతులు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఎన్నికల పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు వంటి ఏ చర్యనైనా స్వాగతిస్తాం.

ఎన్నికల ప్రచార సమయంలో దర్యాప్తు పేరిట అభ్యర్థులను, పార్టీ అధ్యక్షులను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసి జైల్లో పెట్టడం ద్వారా వారి భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి చర్యలు సరైనవేనా?

ఈ అంశం ఇప్పటికే మా దృష్టిలో ఉంది. కానీ దర్యాప్తు సంస్థలు కోర్టుల ఆదేశాల మేరకే పనిచేస్తున్నందున, ఆ అంశం న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయబోము.
రైట్ టు రీకాల్, రైట్ టు రిజెక్ట్‌పై మీ అభిప్రాయం ఏమిటి?

రైట్ టు రీకాల్ ఆచరణ సాధ్యం కాని అంశం. ఇక రైట్ టు రిజెక్ట్ అనే అంశంపై ఆలోచనలు చేస్తున్నాం. దానిపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈవీఎంలో నన్ ఆఫ్ ది అబోవ్ (పైవారెవరు కాదు) అనే బటన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొలీజియం ద్వారానే సీఈసీ ఎంపిక జరగాలన్న కొన్ని పార్టీల డిమాండ్‌పై మీ అభిప్రాయం ఏమిటి?

దీనిపై సరైన సమయంలో స్పందిస్తా. ప్రస్తుత సమయంలో నా ముందున్న బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడమే నా విధి.

ఎన్నికల్లో ప్రవర్తన నియమావళికి చట్టబద్ధ అధికారాలకు సీఈసీ నో

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రవర్తన నియమావళికి చట్టబద్ధమైన అధికారాలు కల్పించాలన్న ప్రతిపాదనలకు తాము సానుకూలంగా లేమని కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ చెప్పారు. నూతన సీఈసీగా సంపత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రవర్తన నియమావళికి చట్టబద్ధమైన అధికారాలు కల్పించాలని ఇటీవలి కాలంలో కొన్ని ప్రభుత్వ సంస్థలు ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదన పట్ల ఎన్నికల సంఘం సుముఖంగా లేదు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి చట్టబద్ధమైన అధికారం కల్పిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వేగవంతంగా చర్యలు తీసుకోవడానికి తనకున్న అధికారాల్లో కోత పడుతుందని ఈసీ భావిస్తోంది.

ఈ విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సంపత్ సమాధానమిస్తూ.. ‘‘ప్రస్తుతం ఉన్న వ్యవస్థ చాలా సంతృప్తికరంగా పనిచేస్తోంది. ఎన్నికలను సమర్థంగా నిర్వహించగలుగుతున్నాం. ఎన్నికల నిర్వహణలో ప్రవర్తన నియమావళి ఈసీకి ఒక ప్రభావవంతమైన ఆయుధంగా ఉంది. ఎవరైనా దీనిలో మార్పులు కోరుకొంటే, వాటిపై విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంటుంది’’ అని చెప్పారు. భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించడం గర్వకారణమని చెప్పారు. ‘‘దేశంలో తొలి ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్ల సంఖ్య 17.3 కోట్లు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఈ సంఖ్య 71.4 కోట్లకు చేరింది. యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్యకంటే ఇది ఎక్కువ. భారతదేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా రూపొందించి, ఇతర పెద్ద దేశాలకంటే ముందు నిలపడంలో మనం చేసిన ప్రయత్నాలు వంద శాతం ఫలించాయి’’ అని చెప్పారు.

తత్కాల్ ప్రయాణికులకు ఊరట..


హైదరాబాద్,న్యూస్‌లైన్: వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తత్కాల్ టిక్కెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు రైల్వే శాఖ ఉపశమనం కల్పించింది. రద్దీని బట్టి ప్రతి రైలుకు అదనంగా చేర్చే బోగీల్లో తత్కాల్ టిక్కెట్ ప్రయాణికులకు తొలి ప్రాధాన్యతగా బెర్త్‌లు కేటాయించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. బెర్త్‌లు మిగిలిన పక్షంలో జనరల్ వెయిటింగ్ లిస్టు జాబితాలో ఉన్న ప్రయాణికులకు కేటాయిస్తామన్నారు.

సీమాంధ్ర బస్సులు ఫుల్


హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల నేపథ్యంలో సీమాంధ్రకు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ సోమవారం రద్దీగా మారింది. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు నగరవాసులు భారీ సంఖ్యలో తమ సొంత ఊళ్లకు పయనమయ్యారు. షెడ్యూల్డ్ బస్సుల్లో టికెట్లు ముందుగానే రిజర్వ్ అయిపోవడంతో... ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను నడిపారు.

సాయంత్రం 6 గంటల వరకే రాయలసీమ బస్సు టికెట్లు 85 శాతం, విజయవాడ వైపు వెళ్లే బస్సులు 95 శాతం, ఒంగోలు, నెల్లూరు, కందుకూరు వైపు వెళ్లే బస్సుల్లో 100 శాతం టికెట్లు రిజర్వు అయిపోయాయి. ఆర్టీసీ అధికారులు 30 అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేయగా వీటిలో సగానికి పైగా టికెట్లు సాయంత్రానికే అయిపోయాయి. రద్దీని బట్టి మరిన్ని అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎంజీబీఎస్ ఏటీఎం బీవీ ప్రసాద్ తెలిపారు.

Pawan Kalyan With Trivikram After CMGR



Pawan Kalyan has bounced back with vengeance scoring a bumper hit with ‘Gabbar Singh’ and he has already begun to gear up for his next project ‘Cameraman Ganga Tho Rambabu’. However, this has not satisfied his fans and they have been curious to know what is going to be the next project of the power star after that.

According to sources, Pawan Kalyan would be teaming up with Trivikram Srinivas for his new project. Yet again, he would be pairing up with Ileana as heroine. In one line, the ‘Jalsa’ combination would be back once again if the news is true. Buzz is that the groundwork is already on for this project.

Also, it would mean that Trivikram is scoring a hat trick with Ileana as she is also the leading lady for his upcoming project ‘Julaayi’. For now, ‘Cameraman Ganga Tho Rambabu’ would be a 3-4 months project which would give Trivikram ample time to keep the script ready. This crazy combo is sure to set high expectations once again.