‘ఈగ' చిత్రం చూసే వారికి మరో అదృష్టం కూడా దక్కబోతోంది. దాదాపు 15 ఏళ్లుగా తెరకు దూరమైన అతిలోకి సుందరి శ్రీదేవి ‘ఈగ' చిత్రంతో పాటు థియేటర్లో దర్శనం ఇవ్వబోతోంది. ఆమె నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ఫస్ట్ లుక్ వీడియో ట్రైలర్ ఈగ ప్రింట్లతో పాటు ప్రదర్శితం కాబోతోంది....
6.7.12
భూమిక ‘ఏప్రిల్ ఫూల్’
భూమికా కమ్‌బ్యాక్ అంటున్నారు. నేను మీ అందరి హృదయాల్లో ఉన్నాననుకుంటున్నా.
| |
నెగ్గించుకున్నయడ్డీ: సదానంద ఔట్, సిఎంగా జగదీష్?
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప తన పంతం నెగ్గించుకున్నారు! యడ్డీ వర్గం డిమాండ్ మేరకు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సదానంద గౌడను ముఖ్యమంత్రిగా తొలగించి ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత జగదీష్ శెట్టార్‌ను కూర్చుండ బెట్టేందుకు రంగం సిద్ధమైంది....
ఇంటర్నెట్ అశ్లీల వ్యాసాలు.. ఫోటోల ప్రదర్శనలో కేరళ ఫస్ట్!
File
FILEచర్లపల్లి జైలులో ఖైదీ వీరంగం
హైదరాబాద్, జూలై 4: చర్లపల్లి జైల్లో ఓ ఖైదీ వీరంగం సృష్టించాడు. బుధవారం తెల్లవారుజామున కత్తెరతో తోటి ఖైదీలపై దాడి చేసి ఏడుగురిని తీవ్రంగా గాయపరిచాడు. వీరిలో ఒకరు జైల్లోనే మృతిచెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన దాసరి నర్సింహులు....
విశ్వసృష్టి అన్వేషణలో అద్భుతం
ఈ విశ్వ ఆవిర్భావం ఎలా జరిగింది? గ్రహాలు, నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి? శాస్త్ర పరిశోధనలు ఎంత పురోభివృద్ధి గాంచిన ప్పటికీ ఇవి సంతృప్తికరమైన సమాధానానికి నోచుకోని ప్రశ్నలుగానే మానవ మస్తిష్కాన్ని తొలుస్తూనే వున్నాయి. 1370కోట్ల సంవత్సరాల క్రితం మహావిస్ఫోటం (బిగ్ బ్యాంగ్) నుండి విశ్వం ఆవిర్భవించిందని భౌతిక శాస్త్రవేత్తలు అనేకానేక ప్రయోగాలతో నిర్ధారణకు వచ్చిన ప్పటికీ,....
Subscribe to:
Posts (Atom)