NEWS

Blogger Widgets

15.7.12

Youth Congress leader held with 5kg opium


PATIALA: In a big embarrassment for Punjab Youth Congress, the CIA police have arrested its Gidderbaha block president and seized 5kg opium from his car. The accused leader was elected block president in the recent Youth Congress election held before assembly polls earlier this year......

Bollywood condemns Guwahati molestation


Bollywood condemns Guwahati molestation
Amitabh Bachchan More Pics
"Disgusting" and "shameful" is how Bollywood celebrities Amitabh Bachchan, Bipasha Basu and Farhan Akhtar have dubbed the molestation of a teenager by a mob in Guwahati. ....

Excise raids drive rum cakes, candies off Mumbai shelves



Excise raids drive rum cakes, candies off Mumbai shelves
According to the law, bakery shops need to have valid liquor permit to sell rum cakes and liquor chocolates.
MUMBAI: Last week the staff of a South Mumbai firm, planning a surprise birthday party for a colleague, called its regular Dhobi Talao bakery for an aromatic rum cake that was the highlight of every office celebration. To its surprise the shop said it couldn't deliver one. Reason: it did not have a valid liquor permit......

ఆగస్తు 9న జులాయి




స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘జులాయి’ ప్రపంచవ్యాప్తంగా 1600 థియేట ర్లలో ఆగస్టు 9న విడుదలవుతోంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో కె.రాధాకృష్ణ నిర్మాతగా హరిక అండ్‌ హసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పెై నిర్మాత డివివి దానయ్య సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కె.రాధాకృష్ణ మాట్లాడుతూ ‘హీరో అల్లు అర్జున్‌ ఎనరిర్జటిక్‌ యాక్టింగ్‌ అండ్‌ హై ఓల్టేజ్‌ డ్యాన్స్‌లు మెగా అభిమానుల్ని కేరింతలు కొట్టిస్తాయి’ అన్నారు.

Taapsee To Tie Rakhi To Young Hero


One of the new age heroines who is known for her blatant reactions and knee-jerk statements is Taapsee. While some find it honest and truthful, there are many who find a good element of headweight and attitude in them. Well, we are talking about the Delhi girl Taapsee and here is something about her....

Puri Jagan's Training To Charmy


Mentoring is a common thing in the cinema industry and usually it is the heroines who tend to get all the guidance and inputs from the directors. Something like that seems to have happened between director Puri Jagannadh and the actress Charmy. Well, the subject is rather unusual.....

Female Version Of 'Vicky Donor'


One of the pathbreaking movies of the recent times is the Bollywood flick ‘Vicky Donor’ and this revolved around sperm donors and infertility. The impact was so strong that many men began to line up as sperm donors. Of course, for most of them, it was about the money than the cause attached to it.....

అది హీరో సినిమా కాదు




సుదీప్ ఒప్పుకుంటాడా??




రెజ్లర్ కావాలనుకున్నా- తాప్సి




సరైన హిట్ పడితేనే..




Film Industry Crying For Chiranjeevi


Though it has been a while since Chiranjeevi has entered politics, he is still trying to swim against the tough waves and prove his presence. Whether this will prove fruitful in the long run or not, it sure has created a major dent in the Tollywood circuit. And many in the cine circuit are crying about it.....

గడువులోపు రిటర్నులు వేద్దాం


7/15/2012 1:09:00 AM
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుచేయడానికి ఇక 15 రోజుల సమయమే ఉంది. రిటర్నులు దాఖలుకు సంబంధించిన మార్గదర్శకాలు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) విడుదల చేసింది. ఈ సంవత్సరం రిటర్నులు దాఖలు చేయడానికి సంబంధించిన మార్పులు, గడువులోగా రిటర్నులు దాఖలు చేయకపోతే వచ్చే ఇబ్బందులపై ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ....

మళ్లీ కింగ్‌ఫిషర్ పైలట్ల సమ్మె


పైలట్లు మళ్లీ సమ్మెకు దిగడంతో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులకు శనివారం మరోసారి ఆటంకం ఏర్పడింది.
40 పైగా సర్వీసులు రద్దు
జీతాల బకాయిలే కారణం

రూ. 67కే కార్ల కంపెనీ..!


నెదర్లాండ్స్ ప్లాంట్‌ను ఒక్కయూరోకే విక్రయించిన మిత్సుబిషి
నష్టాల్లో ఉండటమే కారణం
ఉద్యోగులను తొలగించరాదని షరతు.....

రాష్ట్రం అతలాకుతలం


కరెంట్ కోతలతో స్తంభించిన జనజీవనం
7/15/2012 1:45:00 AM
గ్రామాల్లో రెండు, మూడు గంటల సరఫరా కూడా గగనమే
మండలాల్లో 12 గంటలు, పట్టణాల్లో 8 గంటలు కరెంట్ కట్
నగరాల్లోనూ ఏడు గంటల వరకూ విద్యుత్ కోతలు అమలు
సాగుకు మూడు గంటలే.. అదీ మూడుసార్లుగా సరఫరా
లక్షలాది ఎకరాల్లో ఎండిపోతున్న పంటలు, వాడుతున్న తోటలు
కోతలతో మూతపడుతున్న పరిశ్రమలు.. పడిపోతున్న ఉత్పత్తి
భారీగా రైస్ మిల్లులు, స్పిన్నింగ్ మిల్లులు, క్వారీలు మూసివేత
రాత్రిళ్లు వేళాపాళాలేని కరెంటు కోతలతో ప్రజలకు నిద్ర కరువు
కోతల నుంచి సర్కారు ఆస్పత్రులకూ మినహాయింపు లేదు
ఆపరేషన్లు బంద్.. పసివారి యాతన.. పాడైపోతున్న మందులు.....

సింగపూర్ విమానం రప్పిస్తాం: పురంధేశ్వరి


విశాఖపట్టణం: విశాఖకు సింగపూర్ విమానం రప్పిస్తామని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి హామీ ఇచ్చారు. విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన విమానాశ్రయ అడ్వయిజరీ కమిటీ సమావేశ ంలో పలు సమస్యలపై చర్చించారు. .....

ఈ వయసులో ఇవేం పనులు ఆంటీ


Old actress Hot Dance with Young Hero

Old actress Hot Dance with Young Hero

ఎంత నేరిస్తే అంత మెరుపు


Genious Grey Hair Directors in Tollywood

Genious Grey Hair Directors in Tollywood

ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి జపాన్ ఊతం


సిద్ధార్థనగర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ సమగ్రాభివృద్ధికి చేయూతనందించేందుకు జపాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రతినిధి నవోకజు తకెమొటో అన్నారు. గౌతమబుద్ధుడు పెరిగిన కపిలవాస్తు తీర్థ సందర్శనకు ఆయన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మాతా ప్రసాద్ పాండేతో కలిసి శనివారం రాష్ట్రానికి వచ్చారు. అతి తక్కువ భూభాగంతో, ఉత్తర ప్రదేశ్ కంటే తక్కువ జనాభాతో ఉన్న దేశం జపాన్ అని ఆయన తెలిపారు. అయినా, ప్రపంచంలో విద్య, సాంకేతిక రంగాల్లో రెండో స్థానాన్ని పొంది ఉన్నామని తకెమొటో అన్నారు. .....

ఏపీ కాంగ్రెస్ లో ' లేడి' ట్రబుల్ షూటర్


New Lady Troubleshooter in AP Politics

New Lady Troubleshooter in AP Politics

ఈగ ఎంత పైకేగిరిందంటే....


Rajamouli Eega Collections

Rajamouli Eega Collections

విగ్గు వీడని బాలకృష్ణ


Balakrishna new wig

Balakrishna new wig