NEWS

Blogger Widgets

7.6.12

చురుగ్గా నైరుతి


3,4 రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు
{పస్తుతానికి కొనసాగుతున్న ఎండతీవ్రత
ఖమ్మం జిల్లాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత

హైదరాబాద్/విశాఖపట్నం, న్యూస్‌లైన్: నైరుతీ రుతుపవనాలు మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల కిందట కేరళను తాకిన రుతుపవనాలు కర్ణాటక మీదు గా అనంతపురం ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తర్వాత ఇవి క్రమేణా తెలంగాణ, కోస్తా ప్రాంతాలకు విస్తరిస్తాయని పేర్కొన్నారు. అవి రాయలసీమవైపు రావడానికి మూణ్నాలుగు రోజులైనా పడుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ వీఎల్ ప్రసాదరావు పేర్కొన్నారు. రుతుపవనాలు బుధవారమే గోవాతో పాటు కర్ణాటక తీర, ఉత్తర ప్రాంతాలు, దక్షిణ కొంకణ్, దక్షిణ మధ్య మహారాష్ట్రలను, ఈశాన్య భారతమంతటినీ తాకాయి. కేరళ, లక్షదీవుల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కన్నూరు, హోస్‌దుర్గ్, తలిపరం బళలో గడిచిన 24 గంటల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయ్యింది. మరో రెండ్రోజులు ఇదే రీతిలో వర్షాలు పడుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో బుధవారం కూడా అధిక ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రతకు తోడు వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువగానే కనిపించిది. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడే అవకాశం కన్పిస్తోంది.

రాజాకు మరింత ఊరట


న్యూఢిల్లీ, జూన్ 6: టుజి స్పెక్ట్రమ్ కేసులో ప్రధాన నిందితుడు, టెలికాం మాజీ మంత్రి ఎ రాజాకు ఉపశమనం కలిగే ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు వెలువరించింది. రాజా సొంత రాష్ట్రం తమిళనాడులో పర్యటించడానికి న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. 1.75 లక్షల అవినీతి కేసులో అరెస్టయిన రాజా 15 నెలల పాటు తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెల 15న రాజాకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. తమ అనుమతి లేకుండా ఢిల్లీ వదలి వెళ్లవద్దని సిబిఐ ప్రత్యేక జడ్జి ఒపి సైనీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాగా సొంత రాష్ట్రానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డిఎంకె ఎంపీ చేసుకున్న అభ్యర్థనను పరిశీలించిన ఢిల్లీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 8 నుంచి 30 వరకూ రాజా తమిళనాడులో పర్యటించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. కోర్టుకు జూన్ 9 నుంచి 30 వరకూ వేసవి సెలవులు కాబట్టి 2జి స్పెక్ట్రమ్ కేసు విచారణకు వచ్చే అవకాశాలు లేవు. దీంతో 15న ఇచ్చిన బెయిల్ ఆదేశాలకు లోబడి తమిళనాడు వెళ్లడానికి రాజాకు అనుమతి మంజూరు చేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో రాజాతో పాటు 13 మంది నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే


.

ఫేస్‌బుక్, గూగుల్‌కు నోటీసులు జారీ చేసిన కోర్టు



Facebook

కేంద్ర ప్రభుత్వంతో పాటు ఫేస్‌బుక్ ఇండియా, గూగుల్ ఇండియాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ మాజీ నేత కె.ఎన్.గోవిందాచార్య ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. భారత్‌లో నిర్వహిస్తున్న కార్యకలాపాల నుంచి పొందుతున్న ఆదాయంపై ఫేస్‌బుక్ ఇండియా, గూగుల్ ఇండియాల నుంచి పన్నులు వసూలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని గోవిందాచార్య తన పిల్‌లో కోర్టును అభ్యర్థించారు. 


సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను వినియోగిస్తున్న 50 మిలియన్ల మంది భారతీయుల డాటాకు భద్రత కల్పించేలా ఆదేశించాలని కూడా గోవిందాచార్య తన పిల్‌లో కోరారు.

ఈ పిల్‌పై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈ రెండు సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ‘ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలి. కేంద్రం నాలుగు వారాల్లోగా తన సమాధానం ఇవ్వాలి’ అని న్యాయమూర్తులు విపిన్ సంఘీ, రాజీవ్ షక్ధర్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

జగన్‌కు నిరాశ: 'మీడియా' పిటిషన్ ఎన్నికల తర్వాతే



 Disappoint Ys Jagan On His Petition

హైదరాబాద్: ఉప ఎన్నికల నేపథ్యంలో తన వాణిని ఎలక్ట్రానికి, ప్రింట్ మీడియా ద్వారా వినిపించేందుకు అవకాశం ఇవ్వాలన్నవైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో నిరాశ ఎదురయింది. ఉప ఎన్నికల సందర్భంగా తన వాణిని వినిపించుకునేందుకు అవకాశం కల్పించాలని హైకోర్టులో జగన్ బుధవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై కోర్టు గురువారం విచారణ జరిపింది. జగన్ తరఫు న్యాయవాది, అడ్వోకేట్ లాయర్ తమ వాదనలు న్యాయమూర్తి విన్నారు. జైలులో ఉన్న జగన్‌తో ఎవరూ మాట్లాడకూడదని సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు. మీడియాతో మాట్లాడేందుకు జగన్‌కు అవకాశం ఇవ్వవద్దని కోరారు. ప్రచారానికి అనుమతివ్వడానికి జగన్ రాజకీయ ఖైదీ కాదన్నారు. రాజ్యాంగ అధికరణ 19(1) ప్రకారం జగన్‌కు ప్రత్యేక హక్కులు సంక్రమించవని అడ్వోకేట్ జనరల్ చెప్పారు. రాజ్యాంగ అధికారణ 19(1) ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద జగన్‌కు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
ఇరువైపుల వాదనలను విన్న కోర్టు విచారణను 21వ తేదికి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో రెండు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. ఉప ఎన్నికలు ఈ నెల 12వ తేదిన ముగుస్తున్నాయి. 10వ తేదినే ప్రచారం ముగుస్తుంది. ప్రచారానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో ఈ మూడు రోజులైనా తన వాణి వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని జగన్ కోర్టును ఆశ్రయించారు.
అయితే కోర్టు విచారణ 21వ తేదికి వాయిదా వేసింది. అప్పటికే ఎన్నికలు పూర్తయి, ఫలితాలు కూడా విడుదలయి ఆరు రోజులు పూర్తవుతుంది. అంటే ఎన్నికల క్రతువు పూర్తిగా అయిపోయి ఫలితాలు విడుదలయిన తర్వాత జగన్ పిటిషన్ విచారణకు మరోసారి వస్తుంది. ఇది జగన్‌కు నిరాశ కలిగించే అంశమేనని అంటున్నారు. కాగా కేసును లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ దశలో ఎన్నికల ప్రచారం పేరిట ఎలాంటి సమాచారం బదలీ కుదరదని చెప్పింది.
కాగా ఉప ఎన్నికల సందర్భంగా తమ వాణిని వినిపించుకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తమ వాణిని వినిపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
రాజ్యాంగ అధికరణ 19(1) ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కల్పించాలని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అండర్ ట్రయల్‌గా ఉన్నా తనకు మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జైళ్ళ శాఖ డిజి, ఐజి, డిఐజిలను జగన్ తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారానికి అనుమతివ్వాలని కోరారు.

ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్లో సానియా-మహేష్ జోడీ, పేస్ జంట నిష్క్రమణ!


Sania-Mahesh

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జోడీ సానియా మీర్జా-మహేష్ భూపతి జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే లియాండర్ పేస్- వెస్నీనా జోడీకి ఈ టోర్నీలో చుక్కెదురైంది.


బుధవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో మహేష్ భూపతి-సానియా మీర్జా జోడీ 6-4, 6-2 తేడాతో గలినా వొస్కోబొయేవా, డానియెల్ బ్రాసియాలి జోడీపై సులభంగా విజయం సాధించారు. ఒక గంట 10 నిమిషాలు పాటు సాగిన పోరులో గెలవడం ద్వారా సానియా, భూపతి మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడోసారి ఓ గ్రాండ్‌శ్లామ్ టోర్నీలో ఫైనల్ చేరారు. 

2008 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ఓటమిపాలై రన్నరప్ టైటిల్‌తో సరిపుచ్చుకున్న వీరు అదే టోర్నమెంట్ టైటిల్‌ను 2009లో గెల్చుకున్నారు. మూడేళ్ల తర్వాత మరోసారి ఓ గ్రాండ్‌శ్లామ్ టోర్నీ ఫైనల్ చేరారు. భూపతి ఖాతాలో ఇప్పటి వరకూ 11 మేజర్ టైటిల్స్ సాధించగా, వాటిలో ఏడు మిడ్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో వచ్చినవే కావడం విశేషం. 

అయితే లియాండర్ పేస్- ఆతని రష్యన్ భాగస్వామి ఎలెనా వెస్నీనా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అన్ సీడెడ్ జంట క్లౌడి.యా-శాంటిగో జోడీ చేతిలో పేస్ జోడీ 7-6 (7-2), 6-3 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది.

ప్లాపైతై వేరే, ఏ హీరోకి కథ చెప్పనంటూ ఛాలెంజ్


గురువారం, జూన్ 7, 2012, 8:50 [IST]
‘‘ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుంది. ఒకవేళ హిట్ కాకపోతే వేరే ఏ హీరోకీ కథ చెప్పను. సినిమాలు కూడా తియ్యను. చిత్రవిజయంపై నాకున్న నమ్మకం అలాంటిది'' అని దర్శకుడు గాంధీమనోహర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో శ్రీమతి వనితా సమర్పణలో వనితాస్ డ్రీమ్‌లైన్ పతాకంపై శివాజి, అదితిఅగర్వాల్ జంటగా జనార్ధన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఏం బాబూ లడ్డూ కావాలా!'. ఈ నెల 17న పాటలు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఇలా స్పందించారు.
హీరో శివాజి మాట్లాడుతూ...ఇదే టైటిల్ ఈవీవీ సినిమాది అయితే తప్పకుండా వంద రోజులాడుతుంది. ఈ చిత్రం ఈవీవీగారి సినిమాలానే ఉంటుంది. బాపుగారి శిష్యుడు కాబట్టి ఆయన స్థాయికి తగ్గకుండా ఈ చిత్రం తీశాడు గాంధీ మనోహర్. శ్రీలేఖ, భాస్కరభట్లతో నాకిది ఎనిమిదవ సినిమా. సమిష్టి కృషితో రూపొందించిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే చిత్రమిది. లడ్డు అంత మధురంగా ఉంటుంది. మా చిత్రం పేరుకి ఎంచుకొన్న డైలాగ్‌ ఇప్పటికే జనానికి చేరువైంది. దీంట్లో నా పాత్ర అందరికీ నచ్చుతుంది అన్నారు.

హాస్య నటుడు ఏవీయస్ మాట్లాడుతూ ...ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను. సినిమాకి ప్లస్ అయ్యే పాత్ర. బాపుగారి శిష్యుడు కాబట్టి గాంధీ సన్నివేశాలన్నీ చక్కగా రాసుకుని ఈ చిత్రం తీశాడు అన్నారు. ఫ్యామిలీ అందరికీ నచ్చే ఆడియో ఇదని భాస్కరభట్ల రవికుమార్ అన్నారు.
నిర్మాత జనార్ధన్ మాట్లాడుతూ...ఎలాంటి ఆటంకం లేకుండా ఈ సినిమా చేశాం. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. లడ్డూ అంత తియ్యగా ఉంటుంది అన్నారు. ఎమ్మెస్‌ నారాయణ, ఏవీయస్‌, జీవా, చిత్రం శ్రీను, సత్యం రాజేష్‌, రచనా మౌర్య, భావన తదితరులు ఇతర పాత్రధారులు. పాటలు: భాస్కరభట్ల, ఛాయాగ్రహణం: బి.వాసు, సంగీతం: శ్రీలేఖ.

ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లోకి మరియా షరపోవా, రఫెల్ నాదల్


Sharapova
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రష్యాబ్యూటీ మరియా షరపోవా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో మరియా షరపోవా కయా కనేపీపై 6-2, 6-3 తేడాతో నేరు సెట్లలో సునాయాసంగా గెలుపొందింది. 

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న షరపోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 2007లో తొలిసారి, 2011లో రెండోసారి ఆమె ఈ టోర్నమెంట్ ఫైనల్ చేరింది. కాగా క్విటోవాతో శనివారం జరిగే ఫైనల్‌లోనూ గెలిస్తే షరపోవాకు టైటిల్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్ స్థానం కూడా దక్కుతోంది. 

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సెమీఫైనల్లోకి చేరాడు. దాదాపు ఏకపక్షంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో రఫెల్ నాదల్ నికోలస్ అల్మాగ్రోను 7-6, 6-2, 6-3 తేడాతో ఓడించి సెమీఫైనల్స్ బెర్తును ఖరారు చేసుకున్నాడు.

ప్రణాళిక భవనంలో ప్రణాళిక లేని పనులు

AA










* రెండు టాయిలెట్లకు 35 లక్షలు ఖర్చు
* టాయిలెట్లలోకి ప్రవేశించేందుకు స్మార్ట్‌కార్డ్‌ విధానం
* హైటెక్‌ టాయిలెట్లపై ఉద్యోగుల ఆగ్రహం
* పరిమితి లేని ఖర్చుపై అధికారుల నిర్లక్ష్యం 


ఢిల్లీలోని యోజనా భవన్‌లో ఏర్పాటు చేసిన హైటెక్‌ టాయిలెట్ల వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. కేవలం రెండు టాయిలెట్ల కోసం 35 లక్షలు ఖర్చుబెట్టిన ప్రణాళికా సంఘం అధికారులపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే ఇంతా జరగుతున్నా అధికారులు మాత్రం ఇదంతా రొటీనే అని చెప్పుకొస్తున్నారు.రోజుకు పాతిక రూపాయలకు పైగా ఖర్చు చేస్తే చాలు అతను పేదవాడు కాదు.. అని నిర్వచనమిచ్చిన ప్రణాళిక సంఘం పెద్దలు... తమ భవనంలోని టాయిలెట్లకు మాత్రం లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఢిల్లీలోని యోజనాభవన్‌ లో ఉన్న రెండు టాయిలెట్ల రిపేర్‌ కోసం అధికారులు ఏకంగా 35 లక్షలు ఖర్చు చేశారు. అత్యంత ఆధునాతనంగా తీర్చిదిద్దిన ఈ శోచాలయాల్లోకి పరిమిత సంఖ్యలోనే జనాన్ని అనుమతిస్తున్నారు. దీనికోసం 5 లక్షలు ఖర్చు చేసి... డోర్‌ యాక్సెస్‌ కంట్రోల్‌ సిస్టం ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రవేశించేందుకు.. అతి కొద్ది మందికే స్మార్ట్‌ కార్డులు కూడా జారీ చేశారు. ఇక్కడే పెద్దసార్ల వ్యూహం బెడిసికొట్టింది. ఆఫీసులో పనిచేసే తమనే అందులోకి అనుమతించకపోయే సరికి.. కింది స్థాయి ఉద్యోగులకు చిర్రెత్తుకొచ్చింది.

ఇదేమిటని నిలదీయడంతో పాటు.. దీనికైన ఖర్చు వివరాలు తెలపాలంటూ.. ఓ ఉద్యోగి.. సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించాడు. దీని ద్వారా వెల్లడైన నిజాలు చూసే సరికి అందరికీ దిమ్మ తిరిగిపోయింది. పేదరికానికి కొత్త భాష్యం చెప్పిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా మాత్రం.. భవనంలోని మొత్తం టాయిలెట్ల మరమ్మత్తుల కోసం ఆ మొత్తాన్ని కేటాయించామని చెబుతున్నారు. 50 ఏళ్ల కిందటి యోజనాభవన్‌లో అనేక పారిశుద్ధ్య సమస్యలున్నాయని.. అందుకే రిపేర్లు చేపట్టాల్సి వచ్చిందని అంటున్నారు.మొత్తం మీద ఈ హైటెక్‌ టాయిలెట్ల విషయం రచ్చ రచ్చ అయ్యే సరికి అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఉద్యోగులందరికీ ఇందులోకి అనుమతించేలా.. యాక్సెస్‌ కంట్రోల్‌ సిస్టంను తొలగించారు. అయితే ఖర్చు విషయంలో ప్రశ్నిస్తే మాత్రం.. ఇదంతా రొటీనే అంటూ నిర్లక్ష్యపు సమాధానమిస్తున్నారు.

విచారణ ఎదుర్కొండి!: చిద్దూకు హైకోర్టులో చుక్కెదురు


గురువారం, జూన్ 7, 2012, 16:03 [IST]
 Chidambaram Face Trial Over His Win
చెన్నై: కేంద్ర హోంమంత్రి చిదంబరంకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురయింది. 2009 లోకసభ ఎన్నికకు సంబంధించిన చిదంబరం వేసిన పిటిషన్‌ను మద్రాసు కోర్టు గురువారం కొట్టివేసింది. తన ఎన్నికను సవాల్ చేస్తూ ఏఐడిఎంకె పార్టీ పార్లమెంటు అభ్యర్థి రాజా కన్నప్పన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలంటూ చిదంబరం పిటిషన్ వేశారు. దానిని న్యాయస్థానం కొట్టి వేసింది. రాజా కన్నప్పన్ వేసిన పిటిషన్ పైన విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
2009 ఎన్నికలలో చిదంబరం అవకతవకలకు పాల్పడి గెలిచారని రాజా కన్నప్పన్ గతంలో కోర్టును ఆశ్రయించారు. అప్పటి ఎన్నికలలో రాజా కన్నప్పన్ స్వల్ప మెజార్టీతో చిదంబరం చేతిలో ఓటమి చవి చూశారు. చిదంబరం డబ్బులను వివిధ బ్యాంకుల ద్వారా ఉప ఎన్నికల ప్రచారం కోసం వినియోగించారని, వాటికి లెక్కలు చూపించలేదని రాజా కన్నప్పన్ అప్పటి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చిదంబరం అనుచరులు ఓటర్లను కూడా కొన్నారని పేర్కొన్నారు. రాజా కన్నప్పన్ పిటిషన్ పైన చిదంబరం గత సంవత్సరం ప్రిలిమినరీ ఆబ్జెక్షన్ పిటిషన్ వేశారు. దానిని కోర్టు తిరస్కరించింది.
ఆ తర్వాత స్ట్రైక్ ఆఫ్ పిటిషన్ వేశారు. దీనిని తాజాగా మద్రాసు కోర్టు కొట్టి వేసింది. అయితే చిదంబరంపై వేసిన 29 ఆరోపణలలో అవినీతి ఆరోపణలతో కూడిన రెండు కేసులను కోర్టు తొలగించింది. ఉప ఎన్నికల ప్రచారం కోసం బ్యాంక్ నుండి నిధులను ఉపయోగించిన ఆరోపణలను తొలగించింది. కన్నప్పన్ జూన్ 25, 2009లో పిటిషన్ వేశారు. అంతేకాదు.. నియోజకవర్గం ఓట్లను మరోసారి లెక్కించాలని ప్రత్యేకంగా అలంగుడి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్లను లెక్కించాలని కోరారు.
కాగా చిదంబరం 2009లో శివగంగ నియోజకవర్గం నుండి 3354 ఓట్లతో రాజా కన్నప్పన్ పైన గెలుపొందారు. కాగా మద్రాసు కోర్టు నిర్ణయంపై ముఖ్యమంత్రి జయలలిత స్పందించారు. చిదంబరం వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయకుంటే ప్రజాస్వామ్యానికే మచ్చ అని జయలలిత అభిప్రాయపడ్డారు.

తిరుపతికి వెళ్లొస్తా ప్లీజ్.. విజయసాయి: ఇప్పుడే కుదరదు.. సీబీఐ



FILE
జూన్ 9 నుంచి 16వ తేదీ వరకూ తనకు ఆధ్యాత్మిక యాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ అక్రమాస్తుల కేసూలో ఎ-2గా ఉన్న విజయసాయిరెడ్డి పిటీషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

కోర్టులో దీనిపై తన వాదనను వినిపించింది. జూన్ 9, 10 తేదీలలో విజయసాయిని ప్రశ్నిస్తామనీ, 11 వ తేదీన ప్రత్యేకంగా జగన్ మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది. ఐతే జూన్ 13 తర్వాత తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. 

మరోవైపు జగన్ కేసుకు సంబంధించి కీలక నిందితుడుగా ఉన్న విజయసాయి రెడ్డిపై నగరం విడిచి వెళ్లకూడదన్న షరతు ఉంది.

మలయాళ డర్టీ పిక్చర్‌లో మిస్టర్ నూకయ్య భామ సనాఖాన్!



Sana Khan
FILE
విద్యాబాలన్ సిల్క్ స్మితగా హిందీలో నటించిన చిత్రం డర్టీ పిక్చర్. ఈ సినిమాలో విద్యాబాలన్ ప్రదర్శించిన గ్లామర్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. విద్యాబాలన్ గ్లామర్‌కు భారీ కలెక్షన్లు, అవార్డులు కావడంతో ఆ సినిమా రీమేక్‌కు రంగం సిద్ధమవుతోంది. ఉత్తరాది ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న ఈ డర్టీ పిక్చర్‌ను మలయాళంలో రీమేక్ చేయనున్నారు. 

సిల్క్ స్మిత కథను తీసుకుని మలయాళంలో దర్శకుడు అనిల్ తెరకెక్కించనున్నాడు. మలయాళంలో సిల్క్ పాత్రకు సనా ఖాన్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. ఆంటోనీ ఈ సినిమాకు స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడు. అయితే ఇది డర్టీ పిక్చర్‌కు రీమేక్ కాదని సినీ వర్గాల్లో టాక్. డర్టీ పిక్చర్‌లో సిల్క్ కథ తక్కువే వుంటుంది. 

అయితే మలయాళ డర్టీ పిక్చర్‌లో సిల్క్ స్మిత జీవిత కథకు సంబంధించిన వాస్తవాలు ఉంటాయని మూలీవుడ్ వర్గాల్లో టాక్. ఇందులో సిల్క్ స్మితగా గ్లామర్ క్వీన్ తమిళ సిలంబాట్టంలో నటించిన సనా ఖాన్ అందాలను ఆరబోయనుంది. ఈ భామ తెలుగులో మిస్టర్ నోకియా చిత్రంలో మంచు మనోజ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.

జగన్ ఆస్తుల కేసు: సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు



Publish Date:Jun 7, 2012
 jagan cbi custody, Jagan in jail, jagan cbi case, jagan cbi case latest news                           జగన్ కు విధించిన ఐదు రోజుల సీబీఐ కస్టడీ నేటితో ముగియడంతో, మరో మూడు రోజులు కస్టడీ పోడగించాలంటు లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఐదు రోజుల కస్టడీలో జగన్ సహకరించలేదంటు, పలు కీలక అంశాలపైన జగన్ సమాధానం చెప్పలేదంటు సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. మరో మూడు రోజులు కస్టడీకి జగన్ ను ఇస్తే కొంత ఉపయోగం ఉంటుదని సీబీఐ చెప్పింది. రేపు హైకోర్టులో సిబిఐ మరోసారి పిటిషన్‌ దాఖలు చేయనుంది. ఉప ఎన్నికల సందర్భంగా తన వాణిని వినిపించుకునేందుకు అవకాశం కల్పించాలని హైకోర్టులో జగన్ బుధవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఇరువైపుల వాదనలను విన్న కోర్టు విచారణను 21వ తేదికి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో రెండు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. ఉప ఎన్నికలు ఈ నెల 12వ తేదిన ముగుస్తున్నాయి. 10వ తేదినే ప్రచారం ముగుస్తుడడంతో, ఇది జగన్‌కు నిరాశ కలిగించే అంశమేనని అంటున్నారు.

That-uncle-wants-priyamani-desperately


That uncle wants priyamani desperately

That uncle wants priyamani desperately
That uncle wants priyamani desperately

Rajamouli-Gets-Shocked-with-Rowdy-Rathore


Rajamouli Gets Shocked with Rowdy Rathore

Rajamouli Gets Shocked with Rowdy Rathore
Rajamouli Gets Shocked with Rowdy Rathore

Kondru-Murali-Lashes-out-at-YS-Vijayamma


Kondru Murali Lashes out at YS Vijayamma

Kondru Murali Lashes out at YS Vijayamma
Kondru Murali Lashes out at YS Vijayamma

Another protest @petro coke project


Tension in Sitapalem village over proposed petroleum Coke Project

Tension in Sitapalem village over proposed petroleum Coke Project
Tension in Sitapalem village over proposed petroleum Coke Project

Endukante Premanta - Worldwide Schedules


endukante premanta

Endukante Premanta US prints arrived and Premier Shows are confirmed in all locations on Thursday (06/07/2012). Please contact local exhibitors for show timings.
                                    Endukante Premanta FIRST WEEK SCHEDULE - USA
CityShow TimingsContact info
   
Freemont, CA  
Big Cinemas Fremont 7
39160 Paseo Padre Pkwy
Fremont, CA -94538
Phone:(510) 795-1096

visit movietickets.com, (enter zipcode - 94538)

www.bigcinemas.com     yasir:(404) 630-1225 ; bachi: 678 296 4993; chotu: 678 296 5882
   
San Jose ,CA  
   
IMC6
Big Cinemas Towne 3
1433 The Alameda,
San Jose, CA- 95126

visit movietickets.com, (enter zipcode - 95126)
                                                                                                       www.bigcinemas.com        yasir:(404) 630-1225 ; bachi: 678 296 4993; chotu: 678 296 5882
   
Milpitas , CA  
Serra Theaters200 SERRA WAY #37 ,MILPITAS , CA 95035Phone: (408) 935-9674Thu  (6/7)  -  8:00PM, 11:00PM  - Premier Shows Fri   (6/8)  -  5:00PM, 8:00PM, 11:00PM Sat  (6/9)  -  2:00PM, 5:00PM, 8:00PM, 11:00PM Sun (6/10) - 2:00PM, 5:00PM, 8:00PM Mon (6/11) - 8:00PM Tue (6/12)  - 8:00PM Wed(6/13) - 5:00PM, 8:00PMyasir:(404) 630-1225 ; bachi: 678 296 4993; chotu: 678 296 5882    Online Tickets at :www.serratheaters.com
   
North Bergen, NJ  
Big Cinemas Columbia Park 12
3125 Kennedy Blvd
North Bergen, NJ 07047
Phone: (201) 865-6133
Stadium Seating with DTS Sound system

visit movietickets.com, (enter zipcode - 07047)
  www.bigcinemas.com          yasir:(404) 630-1225 ; bachi: 678 296 4993; chotu: 678 296 5882
   
Edison NJ  
Big Cinemas Movie City 8
1655 Oak Tree Rd
Edison, NJ 08820
Phone: (732) 548-2300 

visit movietickets.com, (enter zipcode - 08820)
www.bigcinemas.com  ; yasir:(404) 630-1225 ; bachi: 678 296 4993; chotu: 678 296 5882                     
   
Boston  
Fresh Pond, 168 Alewife Brook Parkway Cambridge, MAJune 7th  ,Thu7:45 PM PM (Premiere- TBD)   June 8th  ,Fri9:45PM   June 9th  ,Sat4PM;7PM;10 PM  June 10th  ,Sun1PM; 4PM  June 11th  ,Mon8PMJ  une 12th  ,Tue8PM  June 13th  ,Wed8PM  June 14th  ,Thu8PMContact
617-401-7788
818-814-6342
Online Tickets:-
Radiantmovies.com
Imoviecafe.com
   
Connecticut,CT  
Connecticut - Bloomfield
(Bloomfield 8 Cinemas -
863 Park Avenue,
Bloomfield, CT - 06002 )
June 7th  ,Thu7:45 PM PM (Premiere- TBD)  June 8th  ,Fri9:45PM  June 9th  ,Sat3:45PM;6:50PM;9:55 PM  June 10th  ,Sun1PM; 4:15PM   June 11th  ,Mon7:15PM  June 12th  ,Tue7:15PM  June 13th  ,Wed7:15PM  June 14th  ,Thu7:15PMContact
617-401-7788
818-814-6342
Online Tickets:-
Radiantmovies.com
Imoviecafe.com
   
Virginia  
Worldgate 9 Theatres 13025 Worldgate Drive Herndon , VA 20170movietickets.comTrilok 703 585 3565                                       online tickets@movietickets.com
   
Detroit, MI  
Phoenix Theatres  Laurel Park Place
17310 Laurel Park Drive North
Livonia, MI 48152
6/8  Fri 11:50AM, 3:00PM, 6:00PM, 9:15PM   Sat 6/9  11:50AM, 3:00PM, 6:00PM, 9:15PM   Sun 6/10 11:50AM, 3:00PM, 6:00PM, 9:15PM  Mon 6/11 11:50AM, 3:00PM, 6:00PM, 9:15PM  Tue 6/12 11:50AM, 3:00PM, 6:00PM, 9:15PM  Wed 6/13 11:50AM, 3:00PM, 6:00PM, 9:15PM Thu 6/14 11:50AM, 3:00PM, 6:00PM, 9:15PMNani Vadlamudi 314 556 2614 Raj404 429 5001Sai732 889 4446Online Tickets:http://phoenixmovies.net/loc_laurelpark.asp
   
Atlanta  
Navrang Theaters
10743 Alpharetta Hwy
Roswell, GA 30076
Ph: 7705186309
Jun 7th Thu 8pmJun 8th Fri 7:30pm  10:30 pm  Jun 9th Sat 1:15pm,  4:15pm,  7:30pm,  10:45pm  Jun 10th Sun 2:15pm,  5:30pm  Jun 11th Mon 8pm  Jun 12th Tue 8pm  Jun 13th Wed 8pm  Jun 14th Thu 8pmYasir -(404) 630-1225 ; Chandu -(404) 372-7676       www.movietickets.com (Enter zipcode : 30076)
   
Atlanta  
Big Cinemas Peachtree 8
6135 Peachtree Pkwy Norcross, GA 30092 Phone: 770-448-7002

www.movietickets.com(Enter zipcode : 30076)
www.bigcinemas.com yasir:(404) 630-1225 ; bachi: 678 296 4993; chotu: 678 296 5882            www.movietickets.com (Enter zipcode : 30076)
   
Dallas - Hollywood  
Hollywood
8505 Walton Blvd, Irving, TX 75063
Jun 7 Thursday(Premier Show)7:45 pm - TBD  9:00 pm  - Confirmed  Jun 8 Friday6:30 pm; 10:00 pm    Jun 9 Saturday 2:30 pm; 6:00 pm; 9:30 pm    Jun 10 Sunday2:30 pm; 6:00 pm; 9:30 pm    Jun 11 Monday1:30 pm; 5:00 pm; 8:30pm  Jun 12 Tuesday1:30 pm; 5:00 pm; 8:30pm  Jun 13 Wednesday1:30 pm; 5:00 pm; 8:30pm  Jun 14 Thursday1:30 pm; 5:00 pm; 8:30pmCineGalaxy
  ph: 469-387-2923
   
  www.CineGalaxy.net
   
Houston,TX  
FunAsia - Bollywood Cinema 6
2703 Hwy 6 S
Houston, TX 77082
Jun 7 Thursday8:30 pm  (Premier Show) Jun 8 Friday7:00 pm; 10:30 pm  Jun 9 Saturday1:30 pm; 4:30 pm; 7:30 pm; 10:30 pm    Jun 10 Sunday1:30 pm; 4:30 pm; 7:30 pm; 10:30 pm   Jun 11 Monday7:30pm  Jun 13 Wednesday7:30pm  Jun 14 Thursday7:30pmCineGalaxy
  Ph:832-265-2516
  Ph: 469-387-2923
   
  www.TexasIndianMovies.com
  www.CineGalaxy.net
   
San Antonio  
North West 14  7600 IH 10 W San Antonio, TX 78230Jun
  7 Thursday
  8:30 p
  Premier Show
   
  Jun
  8 Friday
   9:00 pm
     Jun
  9 Saturday
  8:00 pm
     Jun
  10 Sunday
  2:00 pm
 
  Jun
  11 Monday
  8:00 pm
   
  Jun
  12 Tuesday
  8:00 pm
     Jun
  13 Wednesday
  8:00 pm
 
  CineGalaxy
  ph:469-387-2923
  ph: 210-213-8824
   
  www.TexasIndianMovies.com
  www.CineGalaxy.net
   
   
Austin,TX  
  CineMark
  TinselTown 17 Stassney

  5501 IH-35,

  Austin, TX 78744  www.CineMark.com
Jun
  8 Friday
   9:30 pm
   
  Jun
  9 Saturday

   9:30 pm
   
  Jun
  10 Sunday

  3:30 pm;
CineGalaxy
  ph: 512-517-2468
  ph: 469-387-2923
   
  www.CineGalaxy.net
  www.AustinIndia.org
   
Beaumount,TX  
Cinemark Tinseltown
  15                

  3885
  interstate 10 south Beaumont, TX 77705
  http://www.cinemark.com
Jun
  8 Friday

  8:30 pm (TBA)
CineGalaxy
  ph:832-265-2516
  ph: 469-387-2923
   
  www.TexasIndianMovies.com
  www.CineGalaxy.net
   
Corpus Christi,TX  
Cinemark  (Century 16)

  5858 south
  padre island drive,

  Corpus Christi, TX 78412
  http://www.cinemark.com
Jun
  9 Saturday

  8:00 pm (TBA)
CineGalaxy
   
  www.CineGalaxy.net
   
EL Paso,TX  
Cinemark
  CIELO VISTA MALL 14

   8401
  Gateway West,         El Paso, TX 79925
  www.cinemark.com
Jun
  10 Sunday

  3:30 pm (TBD)
CineGalaxy
  Ph: 469-387-2923
  Ph: 915-929-6465
   
  www.CineGalaxy.net
   
Chicago, IL  
BIG Cinemas Golf Glen 5,
9180 W. Golf Rd
Niles IL - 60714
Phone: (847) 299-2366
www.movietickets.comPothineni Sudheer babu - 630 414 7889      online tickets@www.bigcinemas.com
   
Los Angeles - Artesia  
NAZ8 Artesia6440 E: South StreetLakewood, CAThu (06/07)8:30 pm (Premier show)  Fri (06/08) 4:30 PM 7:30 PM 10:30 PM  Sat (06/09) 1:00 PM 4:00 PM 7:00 PM 10:00 PM  Sun (06/10)12:30 PM 3:30 PM 6:30 PM 9:30 PM  Mon (06/11)8:00 PM  Tue (06/12) 8:00 PM  Wed (06/13)8:00 PMVijayakumar Vattikuti619-218-0543    Online tickets:latelugu.com
   
Los Angeles – Corona  
Phoenix Big CinemasDos Lagos Stadium 152710 Lakeshore DriveCorona, CA 928837th June – Thursday – 8.30 pm (Premier
  show)
   
  8th June – Friday – TBD
  9th June – Saturday – TBD
  10th June – Sunday to
  14th June – Thursday – TBD
Vijayakumar Vattikuti
  619.218.0543
   
   
  Online tickets:
  latelugu.com
   
San Diego  
Carmel Mountain 12 (DTS)
11620 Carmel Mountain
Road,
San Diego, CA 92128
10th June - Sunday – 2.30 pm, 6.00 pm
   
   
  Only two shows in San Diego. No second week
  screening.
Sreedhar Sambangi
619.315.4379
Kasi Emmadi
619.651.0297

Online tickets:
sdtelugu.com
sdtalkies.com
   
Jacksonville, FL  
AMC Regency 24  9451 Regency Square Blvd., Jacksonville, FLwww.movietickets.comAnil Yarlagadda - 941 320 1707
   
Kansas city ,KS  
Cinemark 20
5500 Antioch
Merriam, KS  66202
Jun 7th Thursday 9pm, Jun 8th -Friday – 9:00pm, Jun 9th Saturday – 2:10p 5:35p 9:00pwww.cinemark.com   ; yasir:(404) 630-1225 ; bachi: 678 296 4993; chotu: 678 296 5882 , chandu:(404) 372-7676      
   
MINNEAPOLIS  
Brookdale 8 Cinemas5810 Shinglecreek pkwyBrooklyn Center MN-55430Contact: Sankar Bandi at 507-358-1319http:// brookdalecinemas.comJune 7 Thu @8.00p (Premier show)June 8 Fri @6.30p & 9.20pJune 9 Sat 3.20p, 6.10p and 9.00pJune 10 Sun 12.45p, 3.45p & 6.40psankar bandi - 507 358 1319      onlinetickets@www.brookdalecinemas. com/
   
Milwakee,WI  
Fox Bay Cinemas
334 E. Silver Spring Dr., Milwaukee, WI
Contact: 608-692-7919
June 8th - 9:30PMContact: 608-692-7919   Online Tickets:www.TheMovieMahal.com
   
Madison, WI  
Marcus Eastgate Cinemas
5202 High Crossing Blvd, Madison WI
Contact: 608-692-7919
 
June 7th - 9:30PM
Contact: 608-692-7919
Online Tickets: www.TheMovieMahal.com
   
Indianapolis  
Georgetown 14
Cinemas, 3898 Lafayette RdIndianapolis, IN  46254
THU 7TH JUN - 8:00 PM (On print Arrival)   FRI 8TH JUN - 6:15 PM & 9:30 PM  SAT 9TH JUN - 6:15 PM & 9:30 PM  SUN 10TH JUN - 6:15 PMAmar Lingala   317 529 6799 www.manoranjaninc.com
   
Denver  
Century Aurora
14300 East Alameda Ave.
Aurora, CO  80012
Jun 7thThursday 9pm, Jun 8th Friday – 9:00pm, Jun 9th Saturday – 2:10p 5:35p 9:00pyasir:(404) 630-1225 ; bachi: 678 296 4993; chotu: 678 296 5882
   
Phoenix  
TempE Cinemas,Tempe, PHOENIX, AZ  and

SUPER SAVER/SILVER CINEMAS, PHOENIX,AZ 
THURSDAY PREMIER SHOW - 7:30 PM : TempE Cinemas,Tempe, PHOENIX, AZ        FRIDAY 9:30 PM  : TempE Cinemas,Tempe,PHOENIX, AZ           SATURDAY 09:30 PM : SUPER SAVER/SILVER CINEMAS, PHOENIX,AZ             SUNDAY 7:30 PM  : TempE Cinemas,Tempe,PHOENIX, AZTEL:HOTLINE 480-414-9633
JAYARAM 480-221-3735
WEB : HTTP://www.azindia.com
   
St.Louis,MO  
St. Charles Stadium 18 Cinemas
  1830 S. 1st Capitol Dr
  Saint Charles, MO 63303
Jun 8th Fri 9pm, Jun 9th, Sat 3pm
Contact: Srinivas M - 408 569 7162
   
Orlando, FL  
Touchstar Cinemas4672 East Colonial DriveOrlando, FL 32803
June 9th Sat @ 9:30 pm
Contact : Linu 954 907 1586

Online Tickets @ www.flmovietime.com
   
Miami, FL(South Florida)  

California Club 6850 Ives Dairy RoadNorth Miami, FL 33179 
June 10th Sun @ 1:00 & 4:00 pmContact : Linu 954 907 1586         Online Tickets @ www.flmovietime.com
   
Portland,OR  
Theatre - Century 16 Cedar Hills   3200 SW Hocken Ave., Beaverton, OR 97005Jun 7th Thursday 9pm, Jun 8th Friday – 9:00pm, Jun 9th Saturday – 2:10p 5:35p 9:00pBhaskar - 503 913 0954  www.cinemark.com
   
New Orleans, LA  
HOLLYWOOD CINEMAS 7,1312 WEST AIRLINE HIGHWAY,RIVERLANDS  SHOPPING CENTER,BEHIND CAPITAL ONE BANK,LAPLACE,LOUISIANA 70068.THEATRE PHONE NUMMBER (985)-652-6700THEATRE WEB SITEHTTP://WWW.HOLLYWOODCINEMAS7.COMJUNE 7THURSDAY AT 8:00PM JUNE 8th FRIDAY JUNE 9th SATURDAY AT 10:00PM  JUNE 10th SUNDAY AT 8PM  and MONDAY to THURSDAY AT 8:00PMMandava - 504 287 5859  HTTP://WWW.HOLLYWOODCINEMAS7.COM
   
Sacramento,CA  
Century Folsom 14
261 Iron Point Rd.
Folsom, CA  95630
Jun 7th Thursday 9pm, Jun 8th Friday – 9:00pm, Jun 9th Saturday – 2:10p 5:35p 9:00pwww.cinemark.com  ; bhaskar  konatham - 678 296 4993
   
Seattle, WA  
Theatre Address : Totemlake cinemas 12232, Totem lake way Kirkland, WA-98034.Thursday June 7th - 8 PM (premiere, TBD).Friday June 8th     - 9 PM.Saturday June 9th - 5 PM & 9 PM.Sunday June 10th - 3 PM & 7 PM.Visit :Seattledesimovies.com Contact :425.881.6925
   
Richmond, VA  
Regal Cinemas 10091 Jeb Stuart    Parkway Glen Allen, VA 23059www.fundango.comRavi 660 233 3369, 310 359 2669
   
   
Memphis,TN  
Hollywood 20 Cinema, Stage Rd Memphis TNDate and Time: Tuesday 12th, June @ 7:00pm
Location: Hollywood 20 Cinemas, Memphis 
kanth - 901 240 5268
   
Raligh,NC  
www.mygalaxycinema.com
Thu, June 7  @ 8:30PM, Premiere  Fri, June 8 @ 6:10PM, 9:35PM Sat, June 9 @ 3:00PM, 6:10PM, 9:35PM  Sun, June 10 @ 3:00PM, 6:10PM, 9:35PM Mon, June 11 @ 7:30PM  Tue, June 12 @ 7:30PM
Contact: Sri: (336) 791-4353, Sai:(336)
252-8701
website: www.mygalaxycinema.com
   
Charlotte,NC  
website: www.ayrsleycinemas.comThu, June 7 @ 9:00PM (TBD), Premiere
Fri, June 8 @ 2:00PM, 5:30PM, 9:00PM
Sat, June 9 @ 2:00PM, 5:30PM, 9:00PM

Sun, June 10 @ 2:00PM, 5:30PM, 9:00PM
Mon, June 11 @ 2:00PM, 5:30PM, 9:00PM
Tue, June 12 @ 2:00PM, 5:30PM, 9:00PM

Wed, June13 @ 2:00PM, 5:30PM, 9:00PM
Thurs, June 14 @ 2:00PM, 5:30PM, 9:00PM
Contact: Sri: (336) 791-4353, Kenny:(704)524 -4191, Sai:(336)
252-8701    website:www.ayrsleycinemas.com
   
Greensboro,NC  
www.triadmovie.com
Fri, June 8 @ 9:30PM

Sun, June 10 @ 3:00PM
Contact: Sri: (336) 791-4353, Sai:(336) 252-8701website: www.triadmovie.com
   
Omaha  
20 GRAND CINEMA
14304 WEST MAPLE ROAD,OMAHA, NE - 68116
JUNE 8ND SATURDAY 9:15PM

 
CONTACT:RAJASEKHAR   402-707-7752 TICKETS:www.omahadesi.com
   
West Des monis  

call local exhibitor
call local exhibitorSrinivas - 515 770 4057
   
Ceadar Rapids  
Galaxy 16 Cinema
5340 Council Street
Cedar Rapids, IA

call local exhibitor 
Raj Sekhar - 402 707 7752 ;TICKETS:  WWW.OMAHADESI.COM
   
Bloomington, IL  
Galaxy 14 Cinemas
1111 Wylie Drive, Normal, IL - 61761
Contact: 608-692-7919
June 8th - 9:30PMContact: 608-692-7919
Online Tickets: www.TheMovieMahal.com
   
Peoria,IL  
Nova Cinemas
3225 N Dries Ln Peoria, IL - 61604
Contact: 608-692-7919
June 8th - 9:30PMContact: 608-692-7919Online Tickets:www.TheMovieMahal.com
   
Tampa, FL  
Movieco Centro Ybor1600 East 8th AveTampa FL 33605
June 7th Thu @ 9:00 pm (Premier Show) June 8th Fri   @ 9:00 pm June 9th Sat @ 2:00 pm
Linu John - 954 907 1586                 Online Tickets @ www.flmovietime.com
   
Cleaveland,OH  
Cleveland - OHEast gate 101345 S.O.M. Center RoadMayfield Heights, OH 44124June 7th Thursday  -----Premier Show*June 8th Friday to June 14th Thursday--12:30PM, 3:45PM, 7:00PM, 10:05PMNani Vadlamudi 314 556 2614 Srini Gorla 603 864 9999Online Tickets:http://www.phoenixtheatres.com/ loceastgate.asp
   
Columbus,OH  
The screens at the continent6360 Busch Blvd, Columbus, OH 43229June 7th Thursday  9:00PM-----Premier Show*June 8th Friday 9:00PMJune 9th Saturday 6:00PM, 9:00PMJune 10th Sunday 3:00PMNani Vadlamudi 314 556 2614 Srini Gorla603 864 9999Online Tickets:www.sunmooncinema.com
   
Cincinnati,OH  
Rave Motion Pictures West Chester 18
9415 Civic Center Blvd.
West Chester, OH 45069
(513) 463-2324
TBANani Vadlamudi 314 556 2614 Srini Gorla603 864 9999Online Tickets:http://www.movietickets.com/house_detail. asp?exid=rmp&house_id=8522
   
Philadelphia,PA  
Montgomeryville Stadium 12750 Montgomery Glen DriveLansdale, PA 19446Thursday, 6/7 : 8:00PM 
Friday, 6/8 : 8:30PM Saturday, 6/9 : 2:45PM, 5:45PM, 8:45PM Sunday, 6/10: 4 PM  
Contact: Sreedhar Appasani @ 310 367 4712                                             Online Tickets: https://frank. tstickets.com/(S(mxkdwvbf0t453xu2xhq52545))/ticketing.aspx?theatreid=123
   
Endukante Premanta Overseas by 14 Reels Entertainment Pvt Ltd through FICUS



UK


LONDON - BOLEYN Theater:-
---------------------------------------------
07/06/2012 (Thursday) - 7pm & 10pm (Premier shows)
08/06/2012 (Friday) - 7pm & 10pm
09/06/2012 (Saturday) - 4pm, 7pm & 10pm
10/06/2012 (Sunday) - 4pm & 7pm
For tickets please contact Uday - 077343 50492 and Ravi - 078103 00171
All shows tickets £10 only.




Australia & New Zealand

endukante premanta




DUBAI

endukante premanta
Endukante Premanta In Australia/NZ by Padven Group




QATAR



endukante premanta


5th Day of Jagan's CBI enquiry


What Next in Jagan

What Next in Jagan's Episode?
What Next in Jagan's Episode?

Ram Charan's Sentiment


Ram Charan Success Sentiment

Ram Charan Success Sentiment
Ram Charan Success Sentiment

is Ponnala Lakshmaiah another Mopidevi???


Ponnala Lakshmaiah appears before CBI

Ponnala Lakshmaiah appears before CBI
Ponnala Lakshmaiah appears before CBI

NBK's New movie


Is Srimannarayana will Save Balayya?

Is Srimannarayana will Save Balayya?
Is Srimannarayana will Save Balayya?

Day 5: CBI focus on Bharati Cements



 




Hyderabad : CBI custody of the YSR Congress chief Y S Jagan Mohan Reddy in the assets case is concluding on Thursday. Jagan was brought from the Chanchalguda jail to the CBI office in Kothi amid tight security in the bulletproof Scorpio vehicle assigned to him from the second day.IT Minister Ponnala Lakshmaiah who was earlier minister for Major Irrigation and senior IAS officer Adityanath Das, who was earlier secretary of the department, have also been summoned to the CBI office to probe into allocation of water from river Krishna illegally to India Cements. It is the allegation of the CBI that Ponnala has done this, to facilitate Jagan’s companies get investments from India Cements.As Ponnala is also clubbed with Jagan, it is believed that the focus would be on investments into Bharati Cements. 

Congress senior leader and MLC Bhanu Prasad has admitted that rules were violated in the allocation of Krishna water to India Cements. He said water was allocated in violation of the Bachawat Tribunal award on interstate apportionment of Krishna waters. Bhanu Prasad has also admitted that the then irrigation minister has referred the matter of allocation to the minor irrigation department for clearance instead of referring it to the major irrigation department. He said this could be construed as an act to get approval from a more lenient department and might be treated as clear violation. India cements which was allocated 10 lakh gallons, has invested Rs. 40 cr. in Jagati Publications and Rs. 100 cr. in other companies of Jagan.CBI’s charge is that these investments were in return for the additional water allocated under a quid pro quo understanding. India Cements which was permitted to use only 3 lakh gallons per day earlier, was sanctioned 10 lakh gallons in 2008. Of the 26 GOs faulted by the Supreme Court, two pertain to the water allocation to India cements. 

As CBI has initially called Mopidevi for questioning and then arrested him, it is now being discussed in political circles that Ponnala also might be arrested.Speaking to the media before leaving for CBI office from his Ministers Quarters residence, Ponnala has said that he would answer all the questions in earnestness. When asked if he would be arrested, he has parried the question by stating that he had respect for courts and abide by their decisions.