The consecration of the temple of Lord Rameshwar was done by none other than Lord Rama himself, and thus acquired his name. It is situated in a large island surrounded by sea in the southern side of India. It is approached from Madurai, which by itself is well connected by all means of transportation.
24.6.12
Baby's cancer removed while in mother's womb
LONDON: An unborn baby girl in the US was detected with an extremely rare cancerous tumour in the mouth, but doctors successfully removed it in one of the world's first such surgeries in the womb.
Rana And Trisha United In Dubai???
Kajal Agrawal Showing A New Angle
Kajal Agrawal, the beautiful lady who has shown enough of her acting and dancing skills is now going to croon.
Pawan Kalyan Facing Insult In Tamil Nadu
The mania and hysteria that Pawan Kalyan has among the Telugu youth and masses need not be explained. Despite the fact that he cannot be considered as one among the new age heroes, he still commands the maximum following which gives cold shivers even to the hottest young heroes of Tollywood.
Sunny Leone, Arunoday get steamy
The first still of Sunny Leone and Arunoday Singh's romantic sequence has been unveiled. While Sunny Leone's chemistry with Randeep Hooda was sizzling hot, she looks equally good with Arunoday Singh. A topless Arunoday caresses seductress Sunny clad in a fiery red outfit.
Dark Night Secrets At SIIMA Awards In Dubai
SIIMA (South Indian International Movie Awards) event is happening in big way in Dubai. This is no less to any Film fare event that happens in large scale. On par with the awards function, it is the midnight cocktail party that allures all the film celebs in such functions. All the biggies in industry spend dark nights amidst the glitter of lights on dance floor and also in the dark corners of the dinner place. It is a known fact that the heroines tend to move socially by drinking and dancing.
Even in SIIMA Awards such dark night secrets are seeing light where the heroines are dancing and cozying with their favorite heroes.
While there are some comments that only the heroines those have no offers in hand have made their presence in SIIMA, knowing these dark delights many celebs in India are feeling down for missing the event despite getting invitation.
Even in SIIMA Awards such dark night secrets are seeing light where the heroines are dancing and cozying with their favorite heroes.
While there are some comments that only the heroines those have no offers in hand have made their presence in SIIMA, knowing these dark delights many celebs in India are feeling down for missing the event despite getting invitation.
కనేరియాపై 'లైఫ్ బ్యాన్'
ఇసిబి నిర్ణయం
లండన్: 'స్పాట్ ఫిక్సింగ్' ఆరోపణలకుగాను పాక్ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియాపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) జీవిత కాల నిషేధాన్ని విధించింది. కౌంటీ క్రికెట్‌లో భాగంగా 2009లో డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎసెక్స్ తరఫున˜ ఆడిన కనేరియా ఇంగ్లీష్ బౌలర్ మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌ను ప్రలోభపెట్టి భారీగా పరుగులిప్పించాడన్న ఆరోపణలు రుజువు కావడంతో ఇసిబి ఈ నిషేధానికి పూనుకుంది. దీని ప్రకారం కనేరియా తన జీవిత కాలంలో ఇసిబి పరిథిలో జరిగే ఏ మ్యాచ్‌లోనైనా ఆడటంగానీ, నిర్వహించడం గానీ చేయరాదు. ఈ వ్యవహారంలో వెస్ట్‌ఫీల్డ్ గతంలోనే తన నేరాన్ని అంగీకరించడంతో అతనిపై ఐదేళ్ళ నిషేధాన్ని విధించి, చివరి రెండేళ్ళలో క్లబ్ క్రికెట్ ఆడుకొనే అవకాశాన్ని కల్పించారు. ఆ మ్యాచ్‌లో తక్కువ స్థాయి ప్రదర్శన కనబరిస్తే 6 వేల పౌండ్లు యిస్తామని ఆశచూపారని, దానికి తాను అంగీకరించానని ప్రకటించిన వెస్ట్‌ఫీల్డ్ నాలుగు మాసాల జైలు శిక్ష కూడా అనుభవించాడు. 2010లో కనేరియాను కూడా అరెస్టు చేసినప్పటికీ ఎలాంటి 'ఛార్జ్' నమోదు చేయకుండానే విడిచిపెట్టారు, 'కనేరియా చర్యలు క్రికెట్‌కు ప్రమాదకరమైనని, ఈ అవినీతి క్యాన్సర్‌లా వ్యాపించకముందే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని' ఇసిబి క్రమశిక్షణా కమిటీ పేర్కొంది.
అప్పీల్ చేస్తా : కనేరియా
కాగా, తనపై జీవితకాల నిషేదాన్ని విధిస్తూ ఇసిబి యిచ్చిన తీర్పుపై తాను అప్పీల్ చేస్తానని కనేరియా ప్రకటించాడు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తనపై ప్రజలకు నమ్మకం వుందని, తాను క్రికెట్‌ను ఎంతో ప్రేమిస్తున్నానని స్కై స్పోర్ట్స్‌కు యిచ్చిన ఇంటర్వ్యూలో 31 ఏళ్ళ కనేరియా పేర్కొన్నాడు. ఇసిబి నిర్ణయం పట్ల తాను ఆశ్చర్యపోతున్నానని, తనను ఎందుకు శిక్షించారో అర్ధం చేసుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించాడు.
‘ఆర్థిక’ సేవకు దాదా దూరం
కోల్‌కతా, జూన్ 23: కేంద్ర ఆర్థిక మంత్రిగా తనదైన ముద్ర వేసిన బెంగాల్ దాదా ప్రణబ్ ముఖర్జీ మరో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. భారత రాష్టప్రతి పదవికి పోటీ చేయనున్న ఆయన మంగళవారం తన పదవికి రాజీనామా సమర్పిస్తారు. 28న యుపిఏ తరఫున రాష్టప్రతి అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్థిక మంత్రి హోదాలో చివరిసారి తన స్వరాష్ట్రానికీ, సొంత ఊరుకూ వెళ్లారు. రాష్టప్రతి అభ్యర్థిగా ప్రణబ్ పేరును యుపిఏ అధినేత్రి సోనియా గాంధీ శనివారం అధికారికంగా ప్రకటించడంతో రాష్టప్రతి భవన్‌కు ఆయన ప్రస్థానం దాదాపు ఖాయమైంది.
స్విట్జర్లాండ్‌లో ‘శ్రీమన్నారాయణ’
- బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇషాచావ్లా ప్రధాన పాత్రధారులుగా ఆర్. ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీమన్నారాయణ’. రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలేషియా షెడ్యూల్ పూర్తి చేసుకుని, యూరప్‌లోని స్విట్జర్లాండ్‌లో పాటల చిత్రీకరణ జరుపుతున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ విచారణ వద్దు
కోర్టుకు నేరుగా వస్తా : జగన్
హైదరాబాద్ (వి.వి) : అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో వున్న వైఎస్ జగన్ నాంపల్లి కోర్టులో శనివారం ఒక మెమో దాఖలు చేశారు. ఈ నెల25వ తేదీన తన రిమాండ్ ముగు స్తుందని, అదే రోజు తనను కోర్టు విచా రించనుం దని అందులో తెలిపారు. ఈసారి జరిగే విచార ణకు తాను కోర్టుకు నేరుగా హాజరవుతానని,తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించవద్దని ఆయన కోర్టును కోరారు. ఈ మేరకు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జగన్ కోర్టును కోరారు. జగన్‌ను ఒకసారి కోర్టుకు వ్యాన్‌లో తీసుకువచ్చిన సమయంలో జరిగిన రచ్చ దృష్టిలో పెట్టుకొని ఇంత వరకు ఆయన్ని కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారిస్తూ వస్తోంది. అయితే జగన్ దీనికి భిన్నంగా కోర్టులో మెమో దాఖలు చేయడం సం చలనం రేపింది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందోనని న్యాయ నిపుణులు ఎదురు చూస్తున్నారు.
ఇలియానా అంటే లవ్: రవితేజ
రఘు కుంచె చక్కటి ట్యూన్ ఇచ్చాడు. ఈ పాటకు ఇలియానా స్టెప్‌లు బాగా వేసింద"ని రవితేజ తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా చేయడానికి రంగం సిద్ధమవుతోంది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో చిత్రం చేస్తున్నట్లు ప్రకటించారు. బహుశా ఆ చిత్రంలో ఇలియానా బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇదేకాక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రవితేజ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Subscribe to:
Posts (Atom)