NEWS

Blogger Widgets

8.6.12

సీబీఐ విచారణ.. నేరం నాది కాదు.. వేరే వాళ్ళదన్న జగన్


jagan
తన అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి విధించిన ఐదు రోజుల సీబీఐ కస్టడీ గురువారం సాయంత్రంతో ముగిసింది. దీంతో ఆయనను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జగన్‌ను న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనను సీబీఐ ఎలాంటి వేధింపులకు గురి చేయలేదన్నారు. విచారణ అంతా సవ్యంగానే జరిగిందని చెప్పారు.
 

మరోవైపు.. ఐదు రోజుల విచారణ సరిపోలేదని అందువల్ల మరో రెండు రోజులు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపింది. ఆ సమయంలో జగన్ వద్ద జరిపిన విచారణ వివరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 

జగన్‌ను తాము వేధించలేదని, కోర్టు సూచన మేరకు ఇద్దరు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరిపినట్టు తెలిపింది. అంతేకాకుండా, ఐదు రోజుల విచారణలో అనేక విషయాలను రాబట్టామని, మరికొంత సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని పేర్కొంది. జగన్ అరెస్టు తర్వాత కొంతమంది సాక్షులు ముందుకు వస్తున్నారని తెలిపింది. 

అలాగే, జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఆధారాలను సేకరించే పనిలోనే ఉన్నట్టు చెప్పారు. జగన్ సామ్రాజ్యం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా విస్తరించి ఉన్నట్టు తమ విచారణలో వెల్లడైందని తెలిపింది. అయితే, జగన్‌ను ఎన్ని రకాలుగా ప్రశ్నించినప్పటికీ... తాను ఎలాంటి నేరం చేయలేదన్న సమాధానం మినహా మరో మాట చెప్పడం లేదన్నారు. పైపెచ్చు.. తనకు ఎలాంటి విషయాలు తెలియవంటూ ఇతరులపైకి నెట్టేశాడని సీబీఐ తరపు హైకోర్టుకు తెలిపింది.

అమెరికా సైన్యంలో గణనీయంగా పెరిగిన ఆత్మహత్యలు


అగ్రరాజ్యం అమెరికా సైన్యంలో ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయి. ఈ సంఖ్య గత పదేళ్ల కంటే ఎక్కువగా ఉన్నట్టు ఆ దేశ రక్షణ కార్యాలయమైన పెంటగాన్ అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. పెంటగాన్ లెక్కల ప్రకారం 2012లో కేవలం 155 రోజుల్లో 154 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 50 శాతం మందికి పైగా ఆప్ఘనిస్థాన్ సైనిక స్థావరాల్లో పని చేస్తున్న వారు సైనికులు ఉండటం గమనార్హం. 

ఇరాక్, ఆప్ఘనిస్థాన్ దేశాల్లో పని చేస్తున్న సైనికులకు స్థానికంగా ఎదురవుతున్న సమస్యలే ఈ ఆత్మహత్యలకు ప్రధానకారణమై వుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే లైంగిక వేధింపులు, మద్య సేవనం, ప్రాంతీయ విద్వేషాలతో పాటు.. ఇతర సమస్యలు కూడా కారణాలుగా చెపుతున్నారు. 

దీనిపై పెంటగాన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డిఫెన్స్ సుసైడ్ ప్రివెన్షన్ ఆఫీస్ అధిపతి జాకీ గారిక్ స్పందిస్తూ... సైనికుల్లో ఆత్మహత్యల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే అంశంగా ఉందన్నారు. అలాగే రిటైర్డ్ జనరల్, సైక్రియాట్రిస్ట్ డాక్ట్ర స్టీఫెన్ జెనాకిస్ మాట్లాడుతూ...ఈ ఆత్మహత్యలు అమెరికా ఆర్మీలో ఉద్రిక్తతలకు దారితీసి ఆప్ఘనిస్థాన్‌ను వీడి వెళ్లేలా చేస్తుందని ఆయన చెప్పారు.

సీఎం అయ్యేందుకు నాకున్న అర్హతలు జగన్‌కు లేవు : బాబు


chandrababu
రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు తనకున్నటువంటి అర్హతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉన్నాయా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వెస్ట్ గోదావరి జిల్లా పోలవరంలో ఆయన మాట్లాడుతూ... సీఎం అయ్యేందుకు కూడా కొన్ని అర్హతలు కావాలన్నారు. ఇవి తనకు మాత్రమే ఉన్నాయని, జగన్‌కు లేవన్నారు 

తాను అధికారంలోకి వస్తే.. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఒక్క రూపాయి కిలో బియ్యం పేరుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కిలో బియ్యం రూపాయికే ఇస్తూ.. ఇతర నిత్యావసర వస్తు ధరలను ఇష్టానుసారంగా పెంచేశారని ఇదెక్కడి న్యాయమన్నారు. 

ఇకపోతే.. జగన్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఈ సొమ్ముతో హైదరాబాద్, బెంగళూరులలో భవంతులు కట్టుకున్నారని విమర్శించారు. పేదరికం లేని సమాజం చూడటమే తన జీవిత ధ్యేయమని అన్నారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు.

సూసైడ్ బాంబర్స్‌ ఉద్యోగానికి అభ్యర్థులు కావలెను?


terrorists
File
FILE
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన తర్వాత ఆ సంస్థ నిర్వీర్యమైపోయిందంటూ అగ్రరాజ్యం అమెరికా ప్రకటనలపై ప్రకటనలు గుప్పిస్తోంది. మరోవైపు.. తమ సంస్థలో పని చేసేందుకు ఔత్సాహికులైన అభ్యర్థులు కావాలంటూ అల్‌ఖైదా సంస్థ ఇంటర్నెట్‌తో పాటు.. పలు మార్గాల్లో ప్రకటనలు గుప్పిస్తోంది. ఈ ప్రకటనల్లోనే ఏకంగా ఎంపికైన వారికి సూసైడ్ బాంబర్స్‌గా ట్రైనింగ్ ఇస్తామంటూ స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. 

వాస్తవానికి అల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థలు అభ్యర్థులను రహస్యంగా ఎంపిక చేసేవి. అయితే, ఇటీవలి కాలంలో ఆ సంస్థలు కూడా అందుబాటులో ఉన్న హైటెక్ టెక్నాలజీని ఉపయోగించుకుని రిక్రూట్మెంట్లు నిర్వహించడం గమనార్హం. ఆసక్తి గల అభ్యర్థులు తమ సంస్థలో చేరేందుకు బయోడేటా పంపాలంటూ ఏకంగా ఇంటర్నెట్‌లో అడ్వర్టైజ్‌మెంట్‌లో అల్‌ఖైదా సంస్థ తాజాగా ఇచ్చింది. అంతేకాదు విధ్వంసం సృష్టించడంలో కొంచెం అనుభవం ఉంటే అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ అందులో పేర్కొంది. ఈ ప్రకటన జిహాదీ వెబ్‌సైట్స్‌లకు యాడ్ రూపంలో ఇచ్చింది.

Aswini-dutt-meets-nimmagadda-prasad-in-Jail


Aswini dutt meets nimmagadda prasad in Jail

Aswini dutt meets nimmagadda prasad in Jail
Aswini dutt meets nimmagadda prasad in Jail

CM-Kiran-behind-YSR-death-says-Sharmila


CM Kiran behind YSR death says Sharmila

CM Kiran behind YSR death says Sharmila
CM Kiran behind YSR death says Sharmila

JD-Chakravarthy-Overaction-with-Lucky-Sharma


JD Chakravarthy Overaction with Lucky Sharma

JD Chakravarthy Overaction with Lucky Sharma
JD Chakravarthy Overaction with Lucky Sharma
JD-Chakravarthy-Overaction-with-Lucky-SharmaJD-Chakravarthy-Overaction-with-Lucky-SharmaJD-Chakravarthy-Overaction-with-Lucky-Sharma

Tihar-jail-sure-for-jagan


Tihar jail sure for jagan

Tihar jail sure for jagan
Tihar jail sure for jagan

దేశంలోనే అత్యంత రిచెస్ట్ అభ్యర్థిగా టీడీపీ నేత దీపక్ రెడ్డి!


tdp

ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లోనే కాకుండా, ఇప్పటి జరిగిన దేశ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యంత ధనవంత అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేత దక్కించుకోవడం గమనార్హం. అవినీతిపై పోరాటం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ విషయం తెలియక పోవడం ఇక్కడ చెప్పుకోవాల్సి అంశం. 

ఎందుకంటే.. జగన్‌ వెయ్యి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టుగా చంద్రబాబు కాలికిబలపం కట్టుకుని మరీ ప్రచారం చేస్తూ జగన్ చేసిన అవినీతిపై ప్రచారం చేస్తున్నారు. అదేసమయంలో దేశంలోనే రిచెస్ట్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం ఆయన ద్వంద్వనీతికి నిదర్శనమని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు.. ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారన్న అంశాలను పరిశీలిస్తే...!! 

ప్రస్తుతం రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా.. అనంతపురం జిల్లా రాయదుర్గం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా జి.దీపక్ రెడ్డిని చంద్రబాబు నాయుడు బరిలోకి దించారు. ఈయన ఎన్నికల సంఘానికి నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల విలువ రూ.ఆరు వేల కోట్లపై చిలుకుగా పేర్కొన్నారు. 

అదేసమయంలో 39 యేళ్ళ దీపక్ రెడ్డికి బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం కేవలం లక్షన్నర రూపాయలుగా పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల్లో 90 శాతం పైగా న్యాయపరమైన వివాదాల్లో ఉన్నట్టు ఆయన పేర్కొని ఎన్నికల సంఘం అధికారులు నివ్వెర పోయేలా కొత్త ట్విస్ట్ ఇవడం గమనార్హం. ఎంతైనా.. బిజినెస్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యూయేట్ తెలివితేటలు కదా. 

కాగా, గ్రేట్ ఇండియన్ మైనింగ్, గ్రేట్ ఇండియా రాక్ మినరల్స్‌ యజమానిగా దీపక్ రెడ్డి కొనసాగుతున్నారు. అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ.ప్రతాప్ రెడ్డికి సొంత అల్లుడు. అయితే ఆశ్చర్యంగా దీపక్ రెడ్డి సంవత్సర ఆదాయం రూ.3.27 లక్షలుగా పేర్కొన్నారు.

మీడియా ప్రతినిధులపై నిత్యానంద స్వామి అనుచరుల దాడి!


nityananda swamy




సినీ నటి రంజితతో లైంగిక సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి తన అనుచరులతో కలిసి మీడియా ప్రతినిధులపై తన ప్రతాపం చూపించారు. మీడియా సమావేశం పేరుతో తన ఆశ్రమానికి మరీ పిలిపించి.. రాళ్లు, కర్రలు, చీపుర్లు, చెప్పులతో కొట్టి ఆశ్రమం నుంచి గెంటేశారు. 


ఈ చర్యపై మీడియా ప్రతినిధులు ఆగ్రహంతో మండిపడుతూ, నిత్యానంద, ఆయన అనుచరులపై చర్య తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన గురువారం బెంగుళూరులోని బిడది ఆశ్రమలో జరిగింది. మీడియా సమావేశానికి హాజరైన స్వామిని ఓ విలేకరి.. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ చేసిన ఆరోపణల గురించి ప్రశ్నించాడు.

అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన సాములోరు.. ఆ మీడియా ప్రతినిధిని బయటకు గెంటేయాలని అనుచరులకు హుకుం జారీ చేశాడు. దీంతో రెచ్చిపోయిన వీర విధేయులు.. ఆ రిపోర్టర్‌ను తోసేసి.. దుర్భాషలాడారు. చివరికి ఆయన్ను ఆశ్రమం నుంచి బయటకు గెంటేశారు. అంతటితో ఆగకుండా స్థానిక మీడియా ప్రతినిధులకు కూడా ఇదే తరహా సన్మానం చేశారు. ఈ చర్యను మీడియా ప్రతినిధులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.

VIP 'thirst' leaving Hyderabad parched


HYDERABAD: Denizens wondering just why the state government is sleeping over the acutewater shortage haunting the city for weeks now, might find an answer in this startling revelation: most water board tankers are on 'VIP duty', ensuring round-the-clock service to ministers and senior bureaucrats.
The severe crunch notwithstanding, this privileged lot of Hyderabadis is enjoying uninterrupted water supply at their bungalows. A chunk of the 110 free-trip category tankers under the water board cater to these VIPs.
Tanker-owners supplying to these prime neighbourhoods, particularly the MLA Colony in Banjara Hills and the cluster of bungalows housing ministers and bureaucrats in Kundanbagh and Jubilee Hills, reveal how an average of a dozen trips are daily reserved for the creamy layer.
The waiting period for these customers is negligible, ranging from just a few hours to, at worst, half-a-day. This when the rest of Hyderabad is forced to wait for a good three to four days for one tanker of water. In some areas, the waiting period is currently a long 10 days.
In Banjara Hills, too, where the water crisis is unprecedented this year, government bungalows are sufficiently stocked. The 40-odd houses on Road No.12 (MLA Colony) routinely receive free water board tankers even as the rest of the area remains parched.
"While we have heavy bookings on the MCC (metro customer care) service by regular citizens, we are unable to supply to 50% of them due to a severe shortage. Even in such a situation, if there is a VIP requirement, we have to make arrangements to supply at the earliest," said a water board source. Requests from ministers and babus residing at Jubilee Hills, too, are answered with equal urgency. "One cannot refuse when the order comes from a managerial-level officer of the water board," the source added. While in most cases, the deliveries are free, even paid tankers (from the fleet of 450) are sent when the circumstances are dire, he said.
"Roughly 20-30 tankers are sent to Kundanbagh every day to cater to government officials residing in the area. As these requests are routed through senior officials of the water board, we have no choice but to oblige," said a tanker operator.
The row of bungalows and plush apartments in Kundanbagh house top-level IAS/IPS officers and high court judges among other eminent government servants. Interestingly, apartments surrounding this 'sarkari' fiefdom have been going without water for close to a week now.
Such discrimination is predictably rubbished by the bosses at the Hyderabad Metropolitan Water Supply & Sewerage Board.
They maintained that tankers were being supplied as per bookings, irrespective of a citizen's profile. "No tankers are being delivered for free, either to ministers or to bureaucrats," said Adhar Sinha, the water board managing director. He was quick to point out that the water bills for these customers were settled by the government.

Hizb chief Syed Salahuddin warns Pakistan against withdrawing support on Kashmir


Hizb chief Syed Salahuddin warns Pakistan against withdrawing support on Kashmir
Hizb-ul-Mujahideen chief Syed Salahuddin has vowed to turn the guns on Pakistan if it stops backing jihadis in Jammu and Kashmir who, he claimed, were fighting "Pakistan's war".

ISLAMABAD: Hizb-ul-Mujahideen chief Syed Salahuddin has vowed to turn the guns onPakistan if it stops backing jihadis in Jammu and Kashmir who, he claimed, were fighting "Pakistan's war".

"We are fighting Pakistan's war in Kashmir and if it withdraws its support, the war would be fought inside Pakistan," said Salahuddin, who also heads the Muttahida Jihad Council, a grouping of terrorist organisations based in Pakistan.

Salahuddin made the remarks during an interview with Arab News while referring to a reduction of tensions in Jammu and Kashmir following several rounds of talks between India and Pakistan.

He said he was "desperate and agitated" with the new approach adopted by Pakistan in the peace process with India.

The report said the Pakistani political leadership's new approach for normalizing relations with India had "stunned" Kashmiri leaders.

"Kashmir has been the key issue but now it has become peripheral as all claims of supporting our struggle politically, diplomatically and morally are nothing but lip service," Salahuddin claimed.

He said he believed that militancy alone is the solution to the Kashmir issues.

"All those who were involved in the so-called peace talks eventually admitted that India is not serious and that it gained more and more time to implement its own design for the region," he claimed.

Salahuddin said he believed the Pakistanis were silent because of the existing dichotomy on the Kashmir issue that has placed Islamabad in a dilemma on whether to support militancy or the peace process.

He said he further believed the Pakistani people must play a vital role in mounting pressure for the Kashmir cause and in forcing the government to withdraw its new approach, which is "hurting the Kashmir struggle".

He contended that the movement could not be wrapped up on the negotiation table.

"Who negotiated for the Soviet withdrawal from Afghanistan? Were there any talks in Iraq and Afghanistan? The US is compelled by the situation to withdraw its forces in the absence of any negotiation and we would follow the same strategy in Kashmir," he said.

Salahuddin said he believed that normalizing trade and business with India would benefit only New Delhi and be counterproductive for Islamabad.

"Pakistan is doing all this without keeping its own interest as prime due to foreign and Western pressures without analyzing its disastrous consequences," he claimed. 

‘Tom and Jerry’ of Tollywood


‘Tom and Jerry’ of Tollywood
Megastar Chiranjeevi and Collection King Mohan Babu are called the 'Tom and Jerry' of Tollywood. Contrasting perceptions in their real life on various reel life related aspects have made these actors rub cold shoulders.

Sometimes they come together on a few occasions and sometimes they differ publicly but on the whole, both these stars are good friends. Once, Chiranjeevi in an interview said, "We are like Tom and Jerry", when asked to describe about his relation with Mohan Babu.

Mahesh Babu upset with losses Rumors


Mahesh Babu upset with losses Rumors
We all know that Businessman is a successful film which made a theatrical business of Rs. 40 crore. Add audio, video and satellite rights to that, the film has made more than fifty crore rupees. How can one call it a loss venture? How could a producer lose money on such a hugely successful film?

Rumors have been making rounds that RR Movie Makers lost money in Mahesh Babu's Businessman. This is due to the share taken by Puri and Mahesh Babu it seems! As per the agreement Mahesh or Puri would get the share in profits, which would be shared after the film completes it run in theaters. RR Movie Makers distributed the film in most of the areas besides producing it.

So they can't simply give away the share of Puri and Mahesh after first week. Five months after the release calling a successful film a loss venture is just baseless rumor. This is upsetting Mahesh fans as well as the star that stays in constant touch with fans and the day to day happenings. 

Pawan Kalyan’s new movie dialogues


Pawan Kalyan’s new movie dialogues
Power star Pawan Kalyan's forthcoming film "Cameraman Ganga tho Rambabu" under the direction of Puri Jagannath is all poised for shooting from June 15. While the entire crew is working on the shooting works, a few dialogues from the film somehow leaked and are currently being circulated in the social networking sites. We're not sure whether Puri Jagannath will retain these dialogues in the film at the time of release.



"Chup be salee...Ramudu ni thaluchukunte punyam vasthundee...kani ee rambabu ni thaluchukuntey nee chaav breaking news ga vasthunde..."

"Ee rambabu ki thelisinde rendey....okati news break cheyyatam...rendu... nee bones break cheyyatam"

"Nenu causual ga kottanu kabatti casualty room lo unnav...adey kasi gaa kotti untey kaatiki poyevaadivi"

"Rambabu band veyyatam start chesthe...body mottam bandage la tho nindipothunde"

"Wrong time lo rambabu ni kalisaav ra...ika nee babu vacchina nee chaavuni apaleru"

Man beaten to death in Chennai; wife and her paramour prime suspects

CHENNAI: A 39-year-old man was found dead behind his house in Surapet near Ambattur on Friday morning.

Police said head of the deceased Jayaseelan of Madura Mettur was found smashed near Surapet. 

Eyewitnesses have told police that Jayaseelan, who worked as a coolie, fought with his wife Rose on Thursday night. He also seemed drunk. Police have taken Rose and another neighbour for questioning.

Jayaseelan's body has been sent to Stanley Medical College Hospital (SMCH) for autopsy. Jayaseelan and Rose have two daughters and a son. Their daughters Nandhini and Santhi are married.

Ambattur police have registered a murder case under Section 302 of Indian Penal Code and further investigations are on.

RBI to infuse Rs 12,000 crore into market to ease liquidity

MUMBAI: The Reserve Bank today announced that it will pump in Rs 12,000 crore in the market on June 12 by buying government securities to ease the liquidity situation. 

"Consistent with the stance of monetary policy and based on the current assessment of prevailing and evolving liquidity conditions, the Reserve Bank has decided to conduct Open Market Operations (OMOs) by purchasing the following government securities for an aggregate amount of Rs 12,000 crore on June 12, 2012," it said in a statement. 

As part of the OMOs, the Reserve Bank of India (RBI) will purchase government securities maturing in 2020 (bearing interest rate of 8.19%), 2021 (8.79%), 2022(8.08%) and 2024 (7.35%).


The auction, it added, would be held through the multi-security auction using the multiple price method. 

The RBI on May 25 had pumped in Rs 11,194.25 crore in the system through the OMOs as against the notified amount of Rs 12,000 crore. 

The central bank has been using the OMO tool, under which it purchases government securities from banks and other institutions to improve the liquidity situation. 

Allu Arjun injured on the sets of “Julayi”


Allu Arjun injured on the sets of “Julayi”
Stylish Star Allu Arjun was injured on the sets of 'Julayi' recently. The actor was thrilled after listening the foot-tapping number composed by Devi Sri Prasad, and Allu Arjun was all game to burn the dance floor. Just when the actor was trying to rehearsal this difficult dance move, he injured himself. There was nothing serious but the actor strained his back and this prompted the makers to postpone the shoot by a few days.

Dance master Jani, who recently supervised Ram Charan's dance moves for VV Vinayak's film, is choreographing this peppy number when this incident took place. After a brief hiatus, the actor had returned back to shot for this song, for which the makers spent nearly Rs 65 lakh.

Allu Arjun has teamed up with Ileana for this romantic entertainer directed by Trivikram Srinivas. The audio release of "Jualyi" is scheduled on June 10 while the film is slated for release in the last week of June.

Chiranjeevi should have played “God Father”


Chiranjeevi should have played “God Father”
Megastar Chiranjeevi was supposed to do a film titled "God Father" to be directed by Vijaya Bapineedu. The director penned a gangster based script, which is on the lines of "Sarkar" starring Amitabh Bachchan. After watching Ram Gopal Varma's "Sarkar", Vijaya Bapineedu was very impressed and wants to make a film on the similar lines in Telugu starring Chiranjeevi in 2005.

However, things did not work out as Chiranjeevi was then busy shooting for "Jai Chiranjeeva". Subsequently, Chiranjeevi could not allocate the dates for this film and eventually took the political plunge. And as a result this film was shelved. Vijaya Bapineedu directed several movies starring Chiranjeevi and some of the films like "Magamaharaju", "Khaidi No 786" and "Gang Leader" turned out to be blockbusters.

Tamanna-Got-Lucky-Chance


Tamanan Got Lucky Chance

Tamanan Got Lucky Chance
Tamanan Got Lucky Chance

Gabbar-Singh-Movie-Collections


Gabbar Singh Movie Collections

Gabbar Singh Movie Collections
Gabbar Singh Movie Collections

Ram Charan’s reception card


Ram Charan’s reception card



























Mega power star Ram Charan has personally invited all his fans to grace his wedding reception. This grand function is due to be held on June 15 at Temple Trees, Himayath Nagar, Hyderabad. Charan's marriage reception brings together all the mega fans from various places to bless the couple - Ram Charan and Upsana Kamineni. The actor also thanked all the fans for admiring and being with him after taking over from his father megastar Chiranjeevi.

The 'mega' wedding of Ram Charan and Upasna Kamineni is slated for June 14. Art director Anand Sai, a close associate of Chiranjeevi, is designing the wedding venue at Upasna's farmhouse and also the venue for the reception that Chiru is hosting on the night of the wedding day.

Samantha out of Mani Ratnam’s film


Samantha out of Mani Ratnam’s film
Here's a shocker if you're a Samantha fan! The actress has reportedly walked out of Mani Ratnam's film "Kadal". Although the reasons for the Samantha's exit are yet to be known, its being buzzed that the beautiful actress has opted out due to dates issue. Samantha has been doing some big ticket films in Tamil and Telugu and she might have encountered difficulties in allocating the dates to the ace director. 

Samantha is part of bit budget films like Rajamouli's "Naan Ee", Gautham Menon's "Neethane En Pon Vasantham", "Seethamma Vaakitlo Sirimalle Chettu" and an untitled project with Nandini Reddy in which Siddharth plays the lead. "Kadal" is one of the much-eagerly awaited of the year, and according to sources, a considerable portion of the film has already been shot on Samantha. Now the big question is who will replace Samantha?

Karunanidhi backs Chidambaram, slams demand for his resignation


No need for Chidambaram to resign: Karunanidhi
No need for Chidambaram to resign: Karunanidhi
CHENNAI: Backing Union home minister P Chidambaram, DMK chief M Karunanidhi on Friday slammed the demand for his resignation in the wake of a high court order rejecting his plea for dismissal of a petition challenging his election to Lok Sabha, saying it would not be proper to make such a demand without charges being established beyond doubt.

Karunanidhi, whose party is a key UPA ally, also sought to turn the tables on Tamil Nadu chief minister J Jayalalithaa for demanding Chidambaram's resignation reminding her that she herself was involved in court cases in the past and the disproportionate assets case was pending against her but she had still not quit.

"According to legal provisions, it would not be proper to seek one's resignation as soon as some charge is made. Proper inquiry must be made and charges should be established beyond doubt," he wrote in party mouthpiece Murasoli.

"Half-baked action is not allowed in election related cases. Indian democracy and the legal provisions would be reduced to butt of ridicule if one has to resign at the very first level, that is before judgement is pronounced, as being demanded by Jayalalithaa and others," he said.

Karunanidhi recalled that the court had come down on Jayalalithaa in a land case adding the Rs 66 crore disproportionate assets case against her was now being tried in a Bangalore court.

He said Kannappan, a former AIADMK minister, who has challenged Chidambaram's election from Sivaganga constituency, was known to switch parties and had been with the DMK as its MLA.

జగన్‌కు మరో రెండు రోజుల కస్టడీ



అక్రమాస్తుల కేసులో జగన్‌ను మరో రెండు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఐదురోజుల కస్టడీకి అనుమతించినా, విచారణలో జగన్‌ సహకరించలేదని సీబీఐ కోర్టుకు విన్నవించడంతో ఈ తీర్పునిచ్చింది. తాజా తీర్పుతో రేపు, ఎల్లుండి జగన్‌ను సీబీఐ విచారించనుంది. 

తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తాం




తెలంగాణ కోసం రాజీనామా చేసిన
కొండా సురేఖను గెలిపించండి : విజయమ్మ
తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పేర్కొన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన కొండా సురేఖను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన అతికొద్దిమందిలో సురేఖ ఒకరని ఆమె అన్నారు.
 
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లా, పరకారల వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కొండా సురేఖ తరఫున గీసుకొండలో జరిగిన రోడ్ షోలో విజయమ్మ మాట్లాడుతూ తన కుమారుడు జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టారని, జగన్ బయటవుంటే ఉప ఎన్నికల్లో 18 సీట్లు గెలిపించుకుంటాడనే కుట్రతోనే ఆయనను జైలు పాలుచేశారన్నారు. వైఎస్ మరణంపై తమకు అనుమానాలున్నాయని, వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. 
 
దివంగత వైఎస్ మనమధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పట్టించుకున్ననాథుడే కరవయ్యారని విజయమ్మ అన్నారు. సీమాంధ్రతో సమానంగా తెలంగాణను అభివృద్ది చేయాలని మహానేత ప్రయత్నించారని చెప్పారు. ఫించన్లు ఇచ్చి వృద్ధులకు వైఎస్సార్ పెద్ద కొడుకు అయ్యారని అన్నారు.
 
వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో 78 మంది ప్రాణాలు వదిలారని, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో తీర్మానం చేసిన సంగతిని విజయమ్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతకుముందు తెలంగాణ అమరవీరులకు, వైఎస్సార్ కోసం మరణించిన వారికి నిమిషం పాటు మౌనం పాటించి విజయమ్మ సంతాపం తెలిపారు. 

Anurag jealous of Dibakar Banerjee, says wife Kalki


Anurag jealous of Dibakar Banerjee, says wife Kalki
Kalki Koechlin 
He is known for making films on unconventional subjects, but Anurag Kashyap is jealous of fellow director Dibakar Banerjee for making a film like Shanghai, says the film's heroine and Kashyap's wife Kalki Koechlin.

"Anurag has seen Shanghai. He is little jealous of Dibakar Banerjee for having made a film like this," Kalki told IANS at the world premiere of her film at the ongoing International Indian Film Academy awards in Singapore.

Shanghai is set to release Friday.

The actress, who looked elegant in white embroidered gown, was here with co-starAbhay Deol and Banerjee for the world premiere of Shanghai. However, Kashyap was missing.

Asked about the reason for his absence, Kalki said: "He (Kashyap) doesn't like to attend award functions. Also he is filming in Mumbai, that's why he couldn't come. But he supports me for the film."

The actress is known for carving a niche for herself with unconventional roles, but Kalki doesn't consider herself to be unconventional.

"I really don't know what is conventional or unconventional roles. I only do what I believe in and I know how to do for sure," she said.

Before the release, the film found itself in legal trouble when a public interest litigation was filed against the film's song Bharat mata ki jai by Tejinder Pal Singh Bagga, president of Bhagat Singh Kranti Sena. He sought a stay on the film until the song was deleted.

The court, however, rejected the plea and cleared the film for screening.

"I don't think this film is trying to offend anyone, it's just observing the reality we live in," Kalki said.

The three-day gala event started Thursday in Singapore.

Ranbir-Katrina spotted holding hands


Ranbir-Katrina spotted holding hands
Katrina Kaif and Ranbir Kapoor
For anybody who thought that the Ranbir Kapoor - Katrina Kaif camaraderie is a thing of the past, we have some news for you.

Ranbir Kapoor seems to be reconnecting with the women in his past. Of late the actor has been shooting with ex-girlfriend Deepika Padukone for Ayan Mukherji's filmYeh Jawani Hai Diwani and there have been stories that the two had a ball of a time together. And now Ranbir Kapoor seems to be reuniting with another actress who he has been often linked with in the past.

Ranbir Kapoor and Katrina Kaif were recently spotted at a South Mumbai hangout. Sources inform us that the two were bonding over brunch and were pretty comfortable in each other's company. So much so that they were occasionally spotted holding hands too, which makes us wonder if they are back to being more than just friends?

Ranbir Kapoor and Katrina Kaif made a hit pair with films like Ajab Prem Ki Ghajab Kahani andRaajneeti and there were strong rumours that the two were going around. Until when they disconnected, after which Ranbir was linked with other actresses like Nargis Fakhri and Angela Jonsson!

However we just wonder what Salman Khan has to say about this development?

Criminal defamation case: Delhi court summons ex-Army chief V K Singh


Defamation case: Delhi court summons former Army chief
Defamation case: Delhi court summons former Army chief
NEW DELHI: A Delhi court on Friday issued summons to former Army chief Gen V K Singhin a defamation case filed by Lt. Gen (retd) Tejinder Singh.

Metropolitan magistrate Jay Thareja issued summons to V K Singh and four others in the defamation case for July 20.

"In the light of aforesaid discussion and the discussion in the order dated May 18, all the respondents are summoned as an accused in the present matter," said the court.

Lt. Gen. Tejinder Singh has requested the court to summon and initiate proceedings against the former army chief and others for allegedly making libellous statements against him in the media and accusing him of bribery.

Alleging that the officers misused their official position, power and authority to level false charges against him, Lt. Gen. Tejinder Singh also named Army vice-chief Lt. Gen SK Singh, Director General Military Intelligence Lt Gen BS Thakur, Additional Director General Public Information Major Gen SL Narsimhan and Directorate General of Public Information Staff Officer Lt. Col. Hitten Sawhney. 

Sensex up 70 points; logs best weekly gain in 2012


MUMBAI: After dropping over 160 points, the sensex staged a remarkable recovery today to close 70 points higher at 16,718.87 -- its fifth straight day of gains -- and clocked the best weekly gains this year.
Market players said investors continued to bet on rate cut by RBI, helping markets shrug off weak global cues.

After opening lower, the BSE benchmark sensex touched the day's low of 16,485.02 points as US Federal Reserve chief yesterday dashed hopes of a fresh stimulus package while Fitch downgraded long- term credit rating of Spain, adding to eurozone worries.

Trends from Asian markets and European markets were also weak with indices down by up to 2%.

After moving in tandem with global trends, sensex started recovering in the last two hours of trade after RBI deputy governor K C Chakrabarty said: "If inflation comes down, definitely monetary policy rate will come down".

Brokers attributed the recovery to a rise in stocks of capital goods, realty and fast moving consumer goods.

The 30-share index finally closed 69.82 points higher at 16,718.87, a fresh one-month high. The index also logged best weekly gains of 2012 by rising 753 points or 4.72%.

In the 30-share index, 21 stocks closed higher led by gains in Sterlite, Gail and L&T. Heavyweights like ITC and Reliance that rose over 1% supported the rise.

The 50-share NSE Nifty also rose by 18.70 points to close at 5,068.35, after slipping below the key 5,000-level.

"In the short term, the RBI rate decision will be keenly watched. The April IIP as well as the May Inflation data to be released next week may have a bearing on the policy," said Dipen Shah, Head Fundamental Research, Kotak Securities. 

Gold records second biggest fall in 2012, down Rs 700


NEW DELHI: Recording its second biggest single-day fall this year, gold today tumbled by Rs 700 to Rs Rs 29,500 per 10 grams in the national capital due to heavy sell-off by stockists triggered by a meltdown in global markets.

Earlier this year, the precious metal had lost Rs 920 on March 1.

In line with the general weakening trend, silver also dropped by Rs 1,745 to Rs 53,755 per kg on poor offtake by industrial units.

Traders said selling pressure gathered momentum after gold declined and headed for its worst week in four in global markets as Federal Reserve Chairman Ben S Bernanke dampened expectations for monetary stimulus.

In London, gold fell by 1.3 per cent to USD 1,569.52 an ounce and silver by 1.9 per cent to USD 28.05 an ounce.

In addition at the domestic front, sluggish demand among retailers and investors at prevailing higher levels further dampened the trading sentiment here, they added. Gold of 99.9 and 99.5 per cent purity tumbled by Rs 700 each to Rs 29,500 and Rs 29,300 per 10 grams, respectively. The metal had lost Rs 200 yesterday.

Sovereigns followed suit and lost Rs 300 to Rs 23,900 per piece of eight grams.

Similarly, silver ready plunged by Rs 1,745 to Rs 53,755 and weekly-based delivery by Rs 790 to Rs 54,550 per kg. Silver coins followed suit and dropped by Rs 3,000 to Rs 60,000 for buying and Rs 61,000 for selling of 100 pieces.

Woman raped in moving car in Kolkata


Woman raped in moving car in Kolkata
A woman was allegedly raped in a moving car in Kolkata on Thursday night.
KOLKATA: Within four months of the sensational Park Street rape case where a woman was raped in a moving car, another housewife has been raped in a moving car in Kolkata on Thursday night.

Unlike earlier Park Street case, this time police took prompt action and within hours of the incident cops managed to round up the accused driver and seized the sedan car used in the crime.

Sources said that Ruchita (name changed) Sarkar, the 26-year-old housewife, hails from Barrackpore in the northern fringes of the city. Her husband is admitted at SSKM hospital and on Thursday night she left the hospital around 11pm. She was supposed to catch Naihati Local train from Sealdah at 11.40pm.

She could not get any cab in front of the hospital and walked down towards nearby Exide crossing looking for a cab. At that time ,a sedan car, bearing commercial registration, stopped in front of her and agreed to drop her at Sealdah. Such shuttle car system is regular in the city.

The woman boarded the car and the driver drove down towards Park Circus, where the accused-driver stopped and picked up another youth Habib Rahman. "The driver asked Habib to drive and the car started going towards EM Bypass," said an investigator.

The woman was not accustomed with the city roads and she could not make out that the car was going on a wrong way. According to the woman, the car stopped near a deserted stretch where the driver overpowered the woman and raped her. Another youth, who was later picked up by the driver, reportedly tried to resist the accused.

Later around 3.30 pm, the accused dropped the victim near Sealdah. In distressed condition, the woman managed to reach to the cops at nearby police kiosk. The officer of the kiosk informed officer-in-charge of Entally police station. Soon, cops took up the case and after speaking to the woman, police started a manhunt and traced Habib Rahman, the second youth, near Park Circus. The person cooperated with police and prime accused Mumtaz Khan, the 40-year-old driver, was picked up by the morning. The woman has been sent to NRS medical college for medical test, said Satyajit Banerjee, Deputy Commissioner (eastern suburban division).

Chidambaram rules out resignation


Chidambaram rules out resignation
P Chidambaram has ruled out his resignation in the wake of the Madras high court decision in an election petition against him.
NEW DELHI: Union home minister P Chidambaram on Thursday ruled out his resignation in the wake of the Madras High Court decision in an election petition against him saying the verdict was not a setback for him but for his rival and the petition was one among 111 such pleas filed against members of the current Lok Sabha.

Reacting to the demands for his resignation by BJP president Nitin Gadkari and Tamil Nadu chief minister J Jayalalithaa, the home minister said: "I am astonished by the monumental ignorance displayed by certain political leaders. This is an election petition. There are 111 election petitions filed against members of 15th Lok Sabha."

The Madurai bench of the Madras HC on Thursday declined Chidambaram's plea for dismissal of the election petition against him by the losing AIADMK candidate R S Rajakannappan in Sivaganga constituency in Tamil Nadu in 2009 Lok Sabha polls.

But the court struck down two crucial paragraphs in Rajakannappan's petition containing allegations against returning officer, other government servants and bank officials.

Chidambaram said in the election petition against him, there were only allegations. "Issues have not yet been framed. Trial has not yet started. Not one witness has been examined. At the threshold an application was filed to strike out pleadings.

"That application has been partly allowed and para 4 and 5 which contain allegations against returning officer, police officers, other government servants and bank officials have been struck out," he said.

The home minister said he sincerely hoped that political leaders will read Order 6, Rule 16 of the Civil Procedure Code and understand the meaning of "strike out the pleadings". "If pleadings are struck out, it is a setback to the election petitioner and not to me," he said.

Asked about the claim of the lawyer for Rajakannappan that except paragraph 4 and 5, all other charges in the petition have been accepted by the court, Chidambaram said "pleadings have not been accepted. Now the trial is to start".

Replying to Jayalalithaa's charge that he (Chidambaram) had moved court for dismissal of the petition only to delay the process as he feared of facing the case, the home minister said "they (rivals) have not sought adjournments to the trial dozens of times.

"They have not approached High Court or Supreme Court dozens of times. Therefore, they are entitled to make these demands," he said.