NEWS

Blogger Widgets

13.6.12

Massive explosion and fire in Vizag Steel plant, 16 dead, many injured


Massive fire a Visakhapatnam steel plant, 16 dead
Massive fire a Visakhapatnam steel plant, 16 dead

VISHAKAPATNAM: At least 16 officials and workers were killed and many injured when an explosion took place in a steel plant in here late Wednesday evening. According to sources, the explosion took place in the oxygen plant in the steel melting unit of the plant causing a massive fire.

Rescue teams have rushed to the spot. The death toll is likely to go up.

Details of the accident are awaited.

Tarun designs Upasna-Charan's wedding outfits



Southern actor Ram Charan Teja is set to marry his childhood sweetheart, Upasana Kamineni, Thursday and the high-profile couple will wear Tarun Tahiliani-designed traditional outfits on their D-day.
Giving details about their dresses, Tahiliani told IANS: "Upasna will wear a sheathed yellow and gold South India silk sari with a swarovski encrusted border done with zardosi French knots and a sprinkle of tiny soldered stones. This will be complemented by a rani pink zardosi corset blouse and a rani pink tulle veil."
"Charan will be in a coordinated dhoti, paired with a fine chikan kurta and stole," he added.
Ram is superstar Chiranjeevi's son and Upasana is the granddaughter of Prathap C. Reddy, founder-chairman of Apollo Hospitals.
Ram proposed to Upasna last year on her birthday (July 20) and they got engaged Dec 1 at a private ceremony.
Upasana is a die-hard fan of Tahiliani's bridal collection and says he was her first choice to design her wedding dress.
"My wedding sari is designed by Tarun Tahiliani. He is known for his beautiful bridal creations and I have always liked his style, so when it came to my bridal outfit, Tarun was the first designer I thought of. Since the wedding will be a traditional Telugu ceremony, Tarun had to do a lot of research on the same," she said.
Designer Anamika Khanna, who has styled celebrities including Sonam Kapoor and Bipasha Basu, has designed Upasna's trousseau and some exclusive clothes for the bride's family.
"My trousseau has been designed by my dear friend Anamika Khanna, who has also designed outfits for my entire family for the wedding ceremony. Since I am so fond of Anamika's collections, she has been supportive by creating a unique collection for my entire family, exclusively for the wedding," said Upasna.
Last but not the least, Rajesh Pratap Singh, known for his subtle yet chic collection, has designed exclusively for the groom's famly and close friends, including Ram Charan's father and his cousin, Allu Arjun. (IANS)

Nani Is Half Happy And Half Worried With Eega


The moment ‘Eega’ was announced by director Rajamouli, many were eager to see who the hero was. And when the name of Nani was taken, many said he got a big break and can now enter the top league of heroes. However, it is now heard that Nani seems to be in a half-happy, half- worried status.

Sources reveal that Nani’s role in the film is barely fifteen to twenty minutes. The rest of the time, he flies around in the form of an ‘Eega’. Instead, it is the Kannada star Sudeep who gets to have the maximum screen time despite the fact that he is the antagonist in the film. The second in line is Samantha.

To sum it up, ‘Eega’ is likely to have Nani in a guest role of sorts than anything else. So, it is heard that Nani is worried whether his presence in the film would be recognized or will it just pass off as a blink and miss role. This question can be answered only when the film hits the screens.

Andhra Jyothy's crazy exit poll survey!


A couple of hours after the polling came to an end, several television channels, both national and local, came out with the exit poll results in the state.
More or less, all the channels have predicted that YSR Congress party headed by Y S Jaganmohan Reddy would bag majority of the seats, ranging from 13 to 16 seats.
An exit poll conducted by independent agency, the Centre for Voting Opinion & Trends in Election Research (CVOTER) has, in fact, predicted that the YSR Congress would win 16 seats and the Congress would draw a blank.
National channels like Headlines Today and NDTV also indicated a clear victory in favour of the YSR Congress. Even a die-hard Jagan critic like Lagadapati Rajagopal, the Congress MP from Vijayawada, himself has conceded that the YSR Congress would win 12 to 16 seats.
However, ABN Andhra Jyothy, known for its blatant anti-Jagan stand (if not pro-Telugu Desam Party), has conducted its own exit poll survey.
According to it, the YSR Congress party would be able to win only eight seats – Payakaraopeta, Polavaram, Ongole, Udayagiri, Rayachoti, Railway Koduru, Rajampet and Anantapur, besides Nellore Lok Sabha seat. On the other hand, the Congress has the chances of winning five seats – Narasannapet, Ramachandrapuram, Narasapuram, Tirupati and Allagadda, while the TDP would win four seats – Prathipadu, Macherla, Rayadurgam and Yemmiganur. The Parkal seat, as everybody predicted, would go to the Telangana Rashtra Samithi.
One fails to understand on parameters Andhra Jyothy came to this conclusion. But the channel has claimed that it had interviewed 2000 voters in each constituency in three phases during the day. Anyways, let us see how credible these exit polls are.

'Dammu'- Is That Jr NTR's Life Story?


Junior NTR’s last venture which came in with high expectations was ‘Dammu’ and prior to the release, many expected it to be a registered summer blockbuster. However, the film fizzled out in the theatres and thanks to the stamina of NTR it made some decent collections without tanking totally.

However, an interesting news has come to front. It is heard that ‘Dammu’s storyline is somewhat similar to the real life of Junior. Being born somewhere and then being brought into the big family and projecting that all the other members are useless and he is the only one worthy guy was the essence.

Some say that Venu Thottempudi’s character is Nandamuri Kalyanram. And few dialogues wherein Junior sends feelers like he is entering politics, all sum up to indicate it was Junior’s life story. Meanwhile, another source revealed that director Boyapati Srinu told many stories to NTR but nothing was liked.

So he took the real life story of NTR and twisted it here and there. It is heard that the young tiger connected to it. Boyapati reportedly mentioned “This is your story and you just see how mass will connect to it.” and NTR agreed. Whether this is true or not, we leave it to all those who watched the film to decide that.

ముచ్చెమటలు పట్టించేస్తోంది



Jun-12-2012 09:20:28
దబాంగ్‌ సినిమా సోనాక్షిసిన్హాకు లాండ్‌మార్క్‌ సినిమాగా నిలిచిపోతే రెండో సినిమా రౌడీరాథోడ్‌ సినిమా కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరబోతోంది. దీనితో సోనాక్షిసిన్హా ఇప్పుడు బాలీవుడ్‌లో పాతతరం, కొత్త తరం హీరోయిన్లకు ముచ్చెమటలు పట్టించేస్తోంది. ఈ సంవత్సరం బాలీవుడ్‌ తొలి హిట్‌ చిత్రంగా చెప్పుకుంటున్న రౌడీరాథోడ్‌ వంటి చిత్రంలో నటించిన సోనాక్షి మళ్లీ అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించబోతోంది. ఇప్పటికే అక్షయ్‌కుమార్‌తో కలిసి ‘జోకర్‌’ అనే 3డి సినిమాలో నటిస్తున్న సోనాక్షి ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఎగెైన్‌’ చిత్రంలో నటించనుంది. 2010లో వచ్చిన ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబాయ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంతో అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన హ్యాట్రిక్‌ చిత్రంగా సంచలనం సృష్టించనుంది.

రాష్ట్రంలోకి రుతుపవనాలు



Jun-13-2012 04:37:13
హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇవి రాయలసీమను తాకాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలో పూర్తిగా విస్తరించనున్నాయని వారు చెప్పారు. వీటి ప్రభావం వల్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని, వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఖరీఫ్‌కు అన్ని సిద్ధం చేసుకున్న రైతన్న వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మృగశిర కార్తె జొరబడిన జూన్‌ 8వ తేదీ నుంచి రైతులు వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపే చూస్తున్నారు. ఇప్పటికే దుక్కులన్నీ దున్ని చదును చేశారు. సకాలంలో వర్షాలు పడితే, ఈ ఖరీఫ్‌లోనైనా పంటలు పండించుకోవచ్చన్న ఆశతో వారు ఉన్నారు.

విజయసాయిరెడ్డికి ఊరట



Jun-13-2012 04:38:10
హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఏప్రిల్‌ 13న సాయిరెడ్డికి బెయిల్‌ లభించింది. ఈ బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సీబీఐ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. సాయిరెడ్డి సాక్ష్యాలను తారుమారు చేసినట్లు ఆధారాలు లేవని ఈరోజు హైకోర్టు పేర్కొంది. సాయిరెడ్డి సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. ప్రొఫెషనల్స్‌ విలువలకు కట్టుబడి ఉండాలని పేర్కొంది. ప్రలోభాలకు లొంగిపోరాదని తెలిపింది. ఆర్థిక నేరాలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తాయని హైకోర్టు చెప్పింది. సీబీఐ స్వత్రంత సంస్థ అని, దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని హైకోర్టు సూచించింది.

యడ్డీ బెయిల్‌ పిటీషన్‌ తిరస్కరణ



Jun-13-2012 06:59:42
బెంగళూరు : కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప బెయిల్‌ పిటీషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో ఆయనను ఏ క్షణమైనా సీబీఐ అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని కర్నాటకలో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బాలకృష్ణకు మళ్ళీ అదే సమస్య



Jun-12-2012 09:23:07
బాలకృష్ణకు ఈ మధ్యన ఆయన సరసన చేయటానికి స్టార్ హీరోయిన్స్ ఎవరూ దొరకటం లేదు. యంగ్ హీరోయిన్స్ ఆయనతో చేయటానికి ఏజ్ గ్యాప్ అని ఆసక్తి చూపటం లేదు. త్రిష,అనుష్క వంటివారు సైతం డేట్స్ ఖాళి లేవని తప్పించుకుంటున్నారు. గతం నాలుగైదు చిత్రాల నుంచి అదే పరిస్దితి ఆయనకు ఎదురౌతోంది. తాజాగా అనుష్కతో అంతా ఓకే అనుకున్నాక ఆమె రిజెక్టు చేసిందని సమాచారం.
వివారాల్లోకి వెళితే..బాలకృష్ణ సరసన అనుష్క ఖరారైందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందే ఆదిత్య 999 లో ఆమెను తీసుకున్నారంటూ వినపడింది. అయితే ఆమె నో చెప్పిందని,డేట్స్ ఖాళీ లేవని ఆఫర్ రిజెక్టు చేసిందని సమాచారం. అనుష్క, బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక్క మగాడు తర్వాత సినిమాలు ఇప్పటివరకూ రాలేదు. అయితే అభిమానులుకు ఆ ఆనందం త్వరలో దక్కనుందని ముచ్చట పడ్డారు. అయితే అది నెరవేరలేదు.

Psychological Problem Among Mega Fans


Lately, a new trend has begun to develop among the mega fans and this is being termed as more psychological. Apparently, the mega fans are really delighted that Pawan Kalyan has once again reached the top and is ruling the roost. This has also raised the quotient of fan mania for him.

While that is fine here is the twist. It is heard that the mega fans are believing in one motto- They want Pawan Kalyan on top but they are not ready to put Ram Charan or Allu Arjun down. Incidentally, they want all the three stars to remain at the top and become the holy trinity for Tollywood.

Those who heard this are perplexed with this theory. They say “Reaching the league of Pawan Kalyan when he is around is impossible. And both Charan and Bunny are kids in front of him, not just in age but also in mass following and box office deliverables. This is a rather crazy expectation of the mega fans which is totally ruled out.”

Condoms-found-in-Ashram


Condoms found in Ashram

Condoms found in Ashram
Condoms found in Ashram

Pocket-Money-in-Jagan-Jail-account


Pocket Money in Jagan Jail account

Pocket Money in Jagan Jail account
Pocket Money in Jagan Jail account

Mahesh-babu-as-Father-for-second-time


Mahesh babu as Father for second time

Mahesh babu as Father for second time
Mahesh babu as Father for second time

Allu-Arjun-upset-NTR-fans


Allu Arjun upset NTR fans

Allu Arjun upset NTR fans
Allu Arjun upset NTR fans

Massive-Fire-Accident-in-Hyderabad-Exhibition


Massive Fire Accident in Hyderabad Exhibition

Massive Fire Accident in Hyderabad Exhibition
Massive Fire Accident in Hyderabad Exhibition

YSR-Family-Insulted-KVP-Wife


YSR Family Insulted KVP Wife

YSR Family Insulted KVP Wife
YSR Family Insulted KVP Wife

NTR-Hit-Combination-for-Ramcharan


NTR Hit Combination for Ramcharan

NTR Hit Combination for Ramcharan
NTR Hit Combination for Ramcharan

Nitya-Menon-Apology-For-Prabhas


Nitya Menon Apology For Prabhas

Nitya Menon Apology For Prabhas
Nitya Menon Apology For Prabhas

Still-ileana-doesnt-change-her-way


Still ileana doesnt change her way

Still ileana doesnt change her way
Still ileana doesnt change her way

Life-Risk-scenes-from-Anushka


Life Risk scenes from Anushka

Life Risk scenes from Anushka
Life Risk scenes from Anushka

CBI-JD-Lakshmi-Narayana-Caste


CBI JD Lakshmi Narayana Caste

CBI JD Lakshmi Narayana Caste
CBI JD Lakshmi Narayana Caste

Apple takes on Google with own maps, better Siri



Apple takes on Google with own maps, better Siri
Apple's map service comes with three-dimensional images of cities called "Flyover" along with real-time traffic updates and turn-by-turn navigation.

SAN FRANCISCO: Apple took the wraps off its own mobile mapping service and made its enhanced Siri voice-search available for iPads as it rolled out souped-up software and hardware on Monday to help it wage war on Google.

CEO Tim Cook, who took over from late co-founder Steve Jobs last August, spearheaded the unveiling of new services -- such as in-house mapping and beefed-up Siri software -- to help keep at bay Google and its fast-growing Android mobile platform.

Its new mobile operating software -- the iOS6 -- comes with a mapping system "built from the ground up," said software chief Scott Forstall, sidelining the Google map service that the Internet giant has invested heavily in.

Apple's map service comes with three-dimensional images of cities called "Flyover" along with real-time traffic updates and turn-by-turn navigation.

And Siri, the innovative voice-activated iPhone search-feature users have criticized as faulty and inadequate, is now available on iPads and recites a larger database of answers, especially sports, restaurants and movies. It is also integrated into the new mapping service.

Finally, executives said Apple has integrated No. 1 social network Facebook deeper into the operating system, allowing Siri-users to post photos with voice commands.

The edge

Long lines marked the beginning of the week-long annual Worldwide Developers' Conference, where Apple developers rub shoulders with employees, test the latest products and software, and connect with peers. Apple kicked off proceedings by touting its hardware, its biggest edge over Google.

At 0.7 inches, the new MacBook Pro -- Apple's highest-end laptop -- ranks among the thinnest laptops in the market and will hit store shelves months before many Microsoft Windows-equipped "Ultrabooks." They will employ the "retina" displays that have won strong positive reviews for the new iPad, but start at an eye-popping $2,199 price tag.

Marketing chief Phil Schiller outlined how the redesigned MacBook Air notebooks, also unveiled at the conference, will be about $100 cheaper on average than predecessors, but sport quickerIntel Corp processors, potentially eating into territory staked out by Hewlett-Packard, Dell Inc and other PC makers.

Analysts have speculated that the company will begin aggressively competing on price, gradually shrinking the premium its Macs carry in general.

More than ever, Apple finds itself in a pitched battle with Google: in smartphones, cloud computing, and a never-ending competition to attract the best software developers. That is crucial as Apple looks to draw users deeper into its applications ecosystem.

Cook told the audience that customers have downloaded more than 30 billion Apple apps so far, choosing from more than 650,000 apps -- the largest library in the industry.

Battling in many arenas, the rivals employ different weapons. Apple's vise-like grip on its ecosystem - with the closely managed app store and its seamless integration with the hardware - stands in sharp contrast to Google's free-for-all approach.

The open system approach, reminiscent of Microsoft Corp's hugely successful strategy of creating standard-setting software that runs on a variety of hardware, has allowed Android to capture the market lead in smartphones, albeit with nothing close to Apple's profit margins.

Android has also helped create several potent hardware rivals to Apple. Samsung Electronics' Android-driven Galaxy SIII is drawing favorable comparisons to iPhone and Amazon.com Inc's cheaper Kindle Fire is challenging Apple in tablets and digital content.

The move - years in the making - to replace Google Maps is a dramatic example of how the rivalry between the companies has been evolving.

Google has invested huge sums in mapping technology over the years, and about half its map traffic now comes from iPhones and iPads. Among other things, the traffic from those devices reveals valuable location data that helps improve the mapping service and provides features like real-time traffic reports.

'Steve Jobs used abusive language'



'Steve Jobs used abusive language'
Grignon revealed the anecdote, in a post on Geeklist, a social sharing tool for tech enthusiasts, which included a photo of his business card that displayed "F**kchop" as his title.

WASHINGTON: Steve Jobs may have had a penchant for name-calling after Andy Grignon, a former senior manager at Apple revealed that the firm's former co-founder had once called him a 'f***chop.

Grignon revealed the anecdote, in a post on Geeklist, a social sharing tool for tech enthusiasts, which included a photo of his business card that displayed "F**kchop" as his title.

In a public Facebook post, he explained that his business card was automatically approved after two weeks since a manager did not explicitly reject it.

"In the early iChatAV days, one of the many things Steve Jobs called me was a 'fuckchop'. When I got to iPod, I thought it would make a nice title. #gklst," Huffington Post quoted Grignon, as saying in his Geeklist post.

According to Walter Isaacson's depiction of the Apple co-founder in the authorized biography of Jobs, he claimed that the legendary inventor may be known as one of the greatest innovators of our time, but he was not the nicest boss.

"He's not warm and fuzzy ... He was not the world's greatest manager. In fact, he could have been one of the world's worst managers," Isaacson said during an interview.

Obama nominates Indian-American Sri Srinivasan to second highest court in US



Obama nominates Indian-American Sri Srinivasan to second highest court in US
US President Barack Obama on Monday nominated India-born legal luminary Srikanth Srinivasan to the Federal Court of Appeals, the highest ever judicial appointment of an Indian-American in the U.S and a powerful reminder of the extraordinary strides the community has made while deeply integrating into American society.

WASHINGTON: US President Barack Obamaon Monday nominated India-born legal luminary Srikanth Srinivasan to the Federal Court of Appeals, the highest ever judicial appointment of an Indian-American in the U.S and a powerful reminder of the extraordinary strides the community has made while deeply integrating into American society.

The nomination, which will have to be confirmed by the US Senate, puts an Indian-American in one of the most powerful positions in the American judicial system since the US Court of Appeals sets legal precedent in regions that cover millions of people. There are 13 Court of Appeals across the U.S. with 179 judges, and the Washington DC Appeals Court to which Srinivasan has been nominated is considered particularly influential, with Obama himself calling it ''the nation's second highest court.'' Because the US Supreme Court hears less than 100 of the more than 10,000 cases filed with it annually, Courts of Appeals serve as the final arbiter on most federal cases. If confirmed by the Senate, the judgeship is a lifetime tenure.

Srinivasan's nomination, along with that of New York Counsel Caitlin Halligan, both announced by the White House on Monday, is not without controversy. Some Obama supporters are said to have opposed his name because of his work in the U.S. Solicitor General's office during the Bushadministration, and the Senate blocked Halligan's nomination last year. But President Obama, who himself has a legal background, pushed ahead with the nomination, firmly backing the two appointments.

"Caitlin Halligan and Sri Srinivasan are dedicated public servants who will bring their tremendous experience, intellect, and integrity to the U.S. Court of Appeals for the District of Columbia Circuit," Obama said in a statement. "This important court is often called the Nation's second-highest court, and it stands more than a quarter vacant. Mr. Srinivasan will be a trailblazer and, like Ms. Halligan, will serve the court with distinction and excellence."

The appointment electrified the Indian-American community which has high visibility in the US. "We are tugging on the arc of history and bending it towards justice...gaining political popularity, strength and sophistication," exulted Toby Chaudhuri, a Democratic strategist who has worked with the Clinton, Gore, and Obama campaigns. "This president has appointed a record-number who have shattered barriers across the country."

Other judges of Indian-origin serving currently include Judge Amul Thapar at the US district court of the Eastern District of Kentucky (Appointed Dec. 2007) and Jay Gandhi at central district of California (Appointed April 2010).

"Sri" Srinivasan, as he is popularly known, was born in Chandigarh and grew up in Lawrence,Kansas, before receiving a BA, and later a JD and MBA from Stanford University. He clerked with Justice Sandra Day O'Connor and litigated with distinction before the US Supreme Court and the US courts of Appeals, both on behalf of the United States and in private practice, before President Obama appointed him U.S Principal Deputy Solicitor General (to replace another Indian-American Neal Katyal), a position he has held since August 2011.

Srinivasan has also taught at Harvard Law School. His sister, Srinija Srinivasan, is one of Yahoooriginals, employee number 5 of the company before she left the storied Silicon Valley start-up in 2010 after 15 years there. Obama also appointed her as a member of the White House Commission on Presidential Scholars in 2010.

Indian economy to grow 6.9% in 2012-13: World Bank


New Delhi: Prime Minister Manmohan Singh and Congress President Sonia Gandhi dur...
"India will see growth (measured at factor cost) increasing to 6.9, 7.2 and 7.4% in fiscal years 2012-13, 2013-14 and 2014-15, respectively," the World Bank said.
NEW DELHI: The Indian economy will grow by 6.9% in this financial year (2012-13) notwithstanding problems like policy uncertainties, fiscal deficit and inflation, the World Bankprojected today, while cautioning that developing nations will have to face tougher times.

"India will see growth (measured at factor cost) increasing to 6.9, 7.2 and 7.4% in fiscal years 2012-13, 2013-14 and 2014-15, respectively," the World Bank said in the report titled 'Global Economic Prospects' .

Referring to developments in 2011, the multi-lateral lending agency said that growth in India was particularly weak due to monetary policy, stalled reforms and electricity shortages. These factors, along with fiscal and inflation concerns, cut into investment activity, it added. 

Increase duty on diesel cars up to Rs 2.5 lakh: Jaipal Reddy


Jaipal Reddy
If the government accepts oil minister S Jaipal Reddy’s proposal, the price of small diesel cars could soon rise by Rs 1.7 lakh while medium-to-large guzzlers could become costlier by Rs 2.55 lakh a piece.
NEW DELHI: If the government accepts oil minister S Jaipal Reddy's proposal, the price of small diesel cars could soon rise by Rs 1.7 lakh while medium-to-large guzzlers could become costlier by Rs 2.55 lakh a piece.

The proposal to impose additional excise duty on diesel cars is bound to trigger protests from automakers, who have seen sales growing at the slowest pace in seven months in May. Domestic car sales declined 24% in May compared to the year-ago period due to high fuel prices and interest rates.

The proposal drew a thumbs down from analysts and private players, who described it as an excuse to avoid fuel pricing reforms. "From the RBI to C Rangarajan, head of the PM's Economic Advisory Council, everyone has recommended deregulation of fuel prices. If you can't do that for political reasons, at least fix subsidy on diesel and then let the market determine the pump price. Taxing vehicles would serve hardly any purpose," said an industry analyst requesting anonymity.

But Reddy has his arguments for seeking taxing diesel vehicles that are outpacing petrol car sales. In a June 7 letter to finance minister Pranab Mukherjee, the oil minister gave three key reasons for his proposal aimed at arresting a ballooning fuel subsidy bill.

Reddy pointed out that the proposed additional excise duties are equivalent to the minimum benefit that a diesel car owner derives from the fuel's price differential with petrol — at current prices — over a 10-year assumed life of a vehicle. Petrol in Delhi costs Rs 71.16 a litre against Rs 40.91 for diesel.

Reddy's arithmetic goes like this: he first calculates the total distance a vehicle is expected to clock in its 10-year life span, assuming an annual run of 18,000km. Then, he works out the fuel costs by taking a median mileage of 18km to a litre for small cars and 12km for medium/large vehicles. For good measure, he shaves off 10% of the total cost to level.

According to Reddy's calculation, the additional excise duty amounts to asking the diesel car buyer to pay upfront the price differential with petrol that he or she would enjoy later. A petrol car owner, in contrast, shells out every time at the pump.

Reddy also pointed out the adverse impact of increased diesel car sales on the government's earnings. Petrol attracts an excise duty of Rs 14.78 per litre against Rs 2.06 a litre for diesel. So each time a buyer opts for a diesel car instead of petrol and visits a petrol pump, the government loses Rs 12.72 in excise duty on litre of diesel. Together with the Rs 12.53 a litre subsidy on diesel, the actual price differential with petrol at Delhi works out to Rs 25.75 a litre.

To drive home the enormity of the situation arising out of this increasing dieselization, Reddy says diesel consumption rose by 7.6% in 2011-12 against 6.2% in 2010-11. In contrast, growth in petrol consumption fell from 10.7% in 2010-11 to 5.6% in 2011-12.

The Kirit Parikh Committee on fuel pricing reforms had recommended an additional excise duty of Rs 80,000 in February 2010 when duty difference on petrol and diesel was Rs 9.75 a litre and under-recovery on petrol was more at Rs 3.97 a litre than Rs 2 on diesel.

No Sentiments For These Celebrities?


There was an unfortunate incident at the pre-marriage celebrations young hero Ram Charan Teja, son of megastar and Congress MP K Chiranjeevi on Monday night.
Even as the family was enjoying the evening to celebrate “Sangeeth” programme at Annapurna Studios, Chiranjeevi’s grand daughter (daughter of his elder daughter Sushmita) fell down from a building and sustain head injuries. She was immediately shifted to Apollo Hospitals in Jubilee Hills, where she is undergoing treatment in the Intensive Care Unit.
What surprised everybody was that Chiranjeevi’s family members and their continued with dancing, boozing and dining programme as usual, unmindful of the tragic accident of his grand daughter. May be the family members did not want to disturb the party and might have deliberately played down the accident. And it could even be not so serious accident.
But there were comments that if such incidents happen in anybody’s place, the celebrations would have been either put off or cancelled till it is ensured that the accident victim is safe and has recovered. Since it is the wedding celebration of a highly-popular celebrity and is also a question of prestige for the family, they might have taken it easy. Yet, there were comments that celebrities have no sentiments!

అనుష్క, నయనలు కాదన్నారు.. తమన్నా నువ్వయినా ఔనంటావా...?!!



ఆయనో స్టార్ డైరెక్టర్. సినిమా తీస్తే హిట్టే. కానీ తాజాగా నిప్పు పట్టుకుని చేయి కాల్చుకున్నాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా... ఆయనే ఒక్కడు ఫేమ్ గుణశేఖర్. 

ప్రస్తుతం చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవిని తెరకెక్కించేందుకు హీరోయిన్ల వేటలో ఉన్నారట. తొలుత అరుంధతి అనుష్కను కదిలిస్తే ఆమెకు నిప్పు గుర్తుకు వచ్చి తర్వాత చూద్దాం అంటూ మెల్లిగా జారుకున్నదట. ఆ తర్వాత ఆయన శ్రీరామరాజ్యం సీత నయనతారను సంప్రదించారట. ఆమెకు కూడా ఎవరో నిప్పు గురించి చెబితే, రుద్రమదేవికి నేను సరిపోనేమోనంటూ తప్పించుకున్నదట. 

వీళ్లద్దరూ మొండిచేయి చూపించేసరికి ఇప్పుడు గుణశేఖర్ పాలపిల్లపై తన దృష్టిని కేంద్రీకరించాడట. సబ్జెక్టు వినిపించాడట. ఐతే ఇప్పుడిప్పుడే గ్లామర్ హీరోయిన్ గా రేసులో ముందుకు దూసుకుపోతున్న తమన్నా ఒప్పుకుంటుందో లేదోమరి.

ఆ ఆర్భాటాల్లేవ్....ఆదర్శవంతంగా చరణ్-ఉపాసన పెళ్లి!


మంగళవారం, జూన్ 12, 2012, 13:54 [IST]
Ram Charan Teja Upasana Wedding Set An Example
బడా బాబులు, కోటీశ్వరుల ఇళ్లల్లో పెళ్లంటే ఏ రేంజిలో హడావుడి ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. దేశ విదేశాల నుంచి పెళ్లి సంబంధించిన అలంకరణ వస్తువులు, అరుదైన పూలు ఇంపోర్ట్ చేసుకుని తమ హోదాను చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. ధనవంతుల కుటుంబాలకు చెందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన పెళ్లి కూడా అదే తరహాలో జరుగుతుందని అంతా ఊహించారు.
కానీ అందుకు భిన్నంగా....స్వదేశంలో దొరికే అందమైన అలంకరణ సామాగ్రి, ఇతర హ్యాండీక్రాప్ట్స్ ప్రిపేర్ చేస్తున్నారు ఇరుకుటుంబాల వారు. అలా చేయడం ద్వారా దేశంలోని కళాకారులకు మేలు చేసిన వారం అవుతాం అనేది వారి ఉద్దేశ్యం అంటున్నారు సన్నిహితులు. పెళ్లిలో వాడే ప్రతి వస్తువు విషయంలో దేశీయంగా తయారైన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారట. ఇలా చేయడం నిజంగా ఆదర్శ ప్రాయమే.
ఇటు చరణ్ కుటుంబంతో పాటు, అటు ఉపాసన కుటుంబం కూడా బాగా ధన వంతులు. పైగా రాజకీయంగా, సీనీ రంగంలో భాగా పలుకు బడి ఉన్న వారు. ఈ నేపథ్యంలో తమ ముద్దుల వారసులు రామ్ చరణ్, ఉపాసన వివాహం దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈ వెంట్‌గా నిర్వహించేందుకు ఇరు కుటుంబాల వాళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక కోసం కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు పెట్టేస్తూ కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
చెర్రీ, ఉపాసన జూన్ 14న వివాహమాడబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుక నేపథ్యంలో హైదరాబాద్ నగర శివార్లలోని హిమాయత్ సాగర్ సమీపంలోని ఉపాసన కుటుంబీకుల ఫాంహౌస్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. వివిఐపిలు పెద్ద ఎత్తున హాజరవుతుండటంతో భద్రత ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. అదే విధంగా నగరంలోని లగ్జరీ హోటల్స్ అన్నీ చెర్రీ ఉపాసన వేడుకకు హాజరయ్య అతిథుల కోసం ముందస్తుగానే బుక్ అయిపోయాయి.

ఉప రాష్టప్రతి పదవిపై బిజెపి కన్ను


న్యూఢిల్లీ, జూన్ 12: రాష్టప్రతి పదవిని కైవసం చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతుండగా, ఉప రాష్టప్రతి పదవిని దక్కించుకోడానికి బిజెపి తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఉప రాష్టప్రతి పదవి దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జస్వంత్ సింగ్ మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో సమావేశమయ్యారు. రాజ్యసభలో పాలక పక్షానికి పూర్తి మెజారిటీ లేకపోవడం, ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు కూడా రాజ్యసభలో ఎవరికి వారే యమునాతీరే అన్న చందాన వ్యవహరిస్తుండటంతో బిజెపిలో కొత్త ఆశలు చిగురించాయి. ఉప రాష్టప్రతి పదవికి పోటీ చేసిన పక్షంలో పాలక పక్షానికి గట్టిపోటీ ఇవ్వగలమన్న ధైర్యంతో ఆ పార్టీ ఎన్నికల గోదాలో దిగాలని భావిస్తోంది. పార్టీ అగ్రనాయకుడు అద్వానీ సహా అనేక మంది సీనియర్లతో సంప్రదించిన తరువాతే జస్వంత్ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ అధినేతను కలిశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కలిసి ఉప రాష్టప్రతిని ఎన్నుకుంటారు. లోక్‌సభలో 552మంది, రాజ్యసభలో రెండు వందల యాభై మంది సభ్యులున్నారు. రాష్టప్రతి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నందున రాజ్యసభలో ప్రభుత్వానికి తగినంత మెజారిటీ లేనందున భావసారుప్యతగల పార్టీల సాయంతో ఉప రాష్టప్రతి పదవిని దక్కించుకోవాలని కమలనాథులు యోచిస్తున్నారు. అన్ని పార్టీల నాయకులతో జస్వంత్ సింగ్‌కు సత్సంబంధాలున్నాయి. రాజ్‌పుట్ వర్గానికి చెందిన జస్వంత్ సింగ్ దివంగత ఉపరాష్టప్రతి భైరాన్ సింగ్ షెకావత్ మాదిరి ఉప రాష్టప్రతి కావాలని ఆశిస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్‌తో పది నిమిషాలపాటు జస్వంత్ సమాలోచనలు జరిపారు. యోగా గురువు బాబారాందేవ్‌తో ములాయం సమాలోచనలు జరుపుతున్న సమయంలో జస్వంత్ సింగ్ అక్కడికి చేరుకున్నారు. అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా తాను చేపట్టిన ఉద్యమానికి మద్దతును కోరటానికి ములాయం వద్దకు వచ్చిన రాందేవ్‌తో జస్వంత్ కాసేపు మర్యాద పూర్వకంగా చర్చించారు. ఉప రాష్టప్రతి పదవికి జరిగే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందిగా ములాయం సింగ్‌ను కోరినట్లు జస్వంత్ చెప్పారు. (చిత్రం) ఢిల్లీలో మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో మంతనాలు జరిపిన అనంతరం బయటకు వస్తున్న యోగా గురువు బాబారాందేవ్

చాన్స్ ప్రణబ్‌కే!


న్యూఢిల్లీ, జూన్ 12: రాష్టప్రతి పదవికి యూపీఏ తరపున పోటీ చేసే అభ్యర్థి పేరు ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతారు. రాష్టప్రతి పదవికి యూపీఏ అభ్యర్థిత్వంపై చర్చలు జరపనున్నారు. కొత్త రాష్టప్రతి వ్యవహారంపై మమతా బెనర్జీతో ఒక అవగాహన కుదరగానే సోనియాగాంధీ యూపీఏ అభ్యర్థి పేరు ప్రకటించొచ్చని చెబుతున్నారు. సోనియా ఆహ్వానం మేరకు మంగళవారం రాత్రి మమతా బెనర్జీ ఢిల్లీ చేరుకున్నారు. మమతతో చర్చలు పూరె్తైన తరువాతనే రాష్టప్రతి పదవికి పోటీ చేసే యూపీఏ అభ్యర్థి వ్యవహారం కొలిక్కి వస్తుందనేది అందరికి తెలిసిందే. యూపీఏ తరపున లోకసభ నాయకుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఎన్నికల బరిలోకి దిగుతారని వార్తలు రావటం తెలిసిందే. ప్రణబ్ ముఖర్జీ అకస్మాత్తుగా అఫ్గానిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్నారు. రాష్టప్రతి పదవికి యూపీఏ తరపున పోటీ చేయవలసి వస్తున్నందుకే, ఆయన అఫ్గాన్ పర్యటనను రద్దు చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. సోనియా ఇప్పటికే డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి, ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్, ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు, కేంద్ర విమానయాన మంత్రి అజిత్‌సింగ్‌లతో యూపీఏ అభ్యర్థిత్వంపై చర్చలు జరపటం తెలిసిందే. సోనియా సలహామేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌తో కొత్త రాష్టప్రతి ఎంపిక గురించి సమాలోచనలు జరపటం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ వినా మిగతా అన్ని యూపీఏ భాగస్వామ్య పార్టీలు రాష్టప్రతి పదవికి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని సమర్థించటం తెలిసిందే. ప్రణబ్ ముఖర్జీని రాష్టప్రతిగా ఎంపిక చేయటంపై మమతా బెనర్జీ ఇంతవరకు అధికారికంగా ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం గమనార్హం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుంచి బైట పడేందుకు కేంద్రం పెద్దఎత్తున ఆదుకోవాలని మమతా బెనర్జీ డిమాండ్ చేయటం తెలిసిందే. రాష్టప్రతి ఎన్నికను కేంద్రం బెంగాల్‌కు అందించే ఆర్థిక సాయంతో మమత ముడిపెట్టడంతో పరిస్థితి కొంత జఠిలంగా తయారైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 22వేల వేల కోట్ల రూపాయల వడ్డీ బకాయిలు చెల్లించవలసి ఉంది. ఆ మొత్తాన్ని మాఫీ చేయాలని మమతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌కు ఈ విధామైన ఆర్థిక సాయం అందిస్తే, రాష్ట్రాలు కూడా ఇలాంటి డిమాండ్లు చేసేందుకు అవకాశం ఉన్నందున కేంద్రం ఈ విషయంలో జాగరూకతతో అడుగులేస్తోంది. మమతా బెనర్జీ మాత్రం తమ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకుంటేనే రాష్టప్రతి ఎన్నికలో యూపీఏ అధినాయకత్వం ఎంపిక చేసే అభ్యర్థిని సమర్థిస్తామన్న మొండి పట్టుదలతో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా సోమవారం ఢిల్లీకి వచ్చి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. పశ్చిమ బెంగాల్‌ను ఆర్థిక సంక్షోభం నుండి కాపాడేందుకు పెద్దఎత్తున ఆర్థికసాయం చేయాలని విజప్తి చేశారు. మీరు రాష్టప్రతి కావాలని కోరుకుంటున్నాము. దీంతోపాటు రాష్ట్రం కూడా ఆర్థిక సంక్షోభం నుంచి బైట పడాలని ఆశిస్తున్నామని ఆమిత్ మిత్రా ఆయనతో అన్నట్టు తెలిసింది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రాష్టప్రతి ఎన్నికను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆర్థిక సహాయం డిమాండ్‌తో ముడిపెట్టేందుకు ఇష్టపడటం లేదు. ఇది మంచి పద్ధతి కాదని సోనియా భావిస్తున్నారు. రాష్టప్రతి ఎన్నికతో ముడి పెట్టకుండా ఆర్థిక సాయం వ్యవహారాన్ని విడిగా పరిష్కరించు కోవాలని సోనియా గాంధీ వాదిస్తున్నట్టు తెలిసింది. ఆమె బుధవారం మమతా బెనర్జీతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పే ఆవకాశాలు ఉన్నాయ. పశ్చిమ బెంగాల్‌ను ఆదుకునేందుకు తాము సిద్ధంగానే ఉన్నా, దీన్ని రాష్టప్రతి ఎన్నికతో ముడిపెట్టకూడదని సోనియా ఆమెకు విజప్తి చేయనున్నారు. మమతా బెనర్జీ ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే రాష్టప్రతి పదవికి యూపీఏ అభ్యర్థి ఎంపిక పూర్తయ్యేందుకు అవకాశం కలగటంతో పాటు, పశ్చిమ బెంగాల్‌కు ఆర్థిక సాయం చేయటం కూడా ఒక కొలిక్కి వస్తాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

పోలింగ్ 78.49 శాతం



హైదరాబాద్, జూన్ 12: ఉప ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు వినా మిగిలిన పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 18 అసెబ్లీ స్థానాల్లో సరాసరిన 78.49 శాతం పోలింగ్ నమోదు కాగా, నెల్లూరు లోక్‌సభ స్థానంలో 70శాతం మేరకు పోలింగ్ జరిగింది. అత్యధికంగా నర్సాపురంలో 88.77శాతం, అతి తక్కువగా తిరుపతిలో 54.07శాతం పోలింగ్ శాతం నమోదైంది. స్థానిక సమస్యలపై నాలుగు గ్రామాల్లో వోటర్లు ఎన్నికలను బహిష్కరించగా, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున క్యూకట్టారు. ఓటరు జాబితాలో పేర్లు గల్లంతయ్యాయంటూ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ఆందోళనకు దిగారు. తమవద్ద ఓటరు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవని, కొన్నిచోట్ల కుటుంబ సభ్యుల్లో ఒకరి పేరుంటే ఇతర కుటుంబీకుల పేర్లు లేవంటూ ఫిర్యాదులు వచ్చాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఉదయం ఎనిమిది గంటలనుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో, ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కనిపించింది. అయితే అనేక ప్రాంతాల్లో ఇవిఎంలు సక్రమంగా పనిచేయకపోవడంతో వాటిని మార్పు చేసి ఎన్నికలు కొనసాగించాల్సి వచ్చింది. ఇక ఎక్కడేం జరిగినా వెంటనే తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన లైవ్ వెబ్ కెమేరాలు కొన్నిచోట్ల పని చేయకపోవడం, ఇంకొన్ని ప్రాంతాల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారే కెమేరాలను ఆపుచేయడం జరిగినట్టు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. వీటిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు.
మంగళవారం పోలింగ్ ముగిసే సమయానికి అనేక స్థానాల్లో 75నుంచి 80శాతం వరకూ పోలింగ్ నమోదైంది. ఇది ఊహించని విధంగా ఉండటంతో అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఓటింగ్ సరళి ఎవరికి లాభిస్తుందో, ఎవరికి చేటు తెస్తుందో అర్ధంకాక పార్టీ నేతలు, అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. స్థానికంగా ఉన్న తమ గ్రామ సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని రాజపాలెం, చౌదరిపాలెంలో ప్రజలు ఎన్నికలను బహిష్కరించగా, పోలవరం నియోజకవర్గంలోని చింతపల్లి, తుంబలూరు గ్రామాల్లోనూ ఎన్నికలను బహిష్కరించారు. అయితే బరిలో ఉన్న అభ్యర్థుల్లో తాము మద్దతు పలికే పార్టీకి చెందిన అభ్యర్థులు లేకపోవడం వల్ల తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు అక్కడి ప్రజలు వెల్లడించారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉప ఎన్నికలను అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. కడప జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేయాల్సివచ్చింది. ఘర్షణలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఒంగోలులోనూ చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో ఒంగోలు నియోజకవర్గంలోని 60వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటువేసే రహస్య ప్రాంతంలోకి వెళ్లి ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఒక మైక్రో అబ్జర్వర్, ప్రిసైడింగ్ అధికారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. వారిని వెంటనే ఎన్నికల విధులనుంచి తప్పించి వేరే అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వారిద్దరిపై చర్యలు తీసుకోనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ కేసులో ఇరుకున్న ఇద్దరు అధికారుల పేర్లూ శేషగిరిరావే కావడం విశేషం.
ఇలావుండగా, పోలింగ్ స్టేషన్ల వద్దే క్యూలో ఉన్న ఓటర్లను తమకు ఓటు వేయాలంటూ ప్రచారం చేసిన తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధి కరుణాకరరెడ్డి, నెల్లూరు లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్ధి సుబ్బిరామిరెడ్డిలపై కేసు నమోదు చేస్తున్నట్టు భన్వర్‌లాల్ వెల్లడించారు.