NEWS

Blogger Widgets

22.6.12

Direct-attack-of-Allu-Arjun


Direct attack of Allu Arjun

Direct attack of Allu Arjun
Direct attack of Allu Arjun

2014లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని డిసైడ్ అయ్యారా..?: చిరంజీవి


WD
2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని డిసైడ్ అయిపోయినట్లు నాయకులు భావిస్తుండటంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో పూర్తి నిరాశ నెలకొని ఉందని చిరంజీవి వ్యాఖ్యానించారు. రామచంద్రాపురంలో కార్యకర్తల సమావేశంలో చిరు మాట్లాడారు. 

కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరాశ నెలకొని ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాదనే భావన నెలకొని ఉందన్నారు. ఐతే కాంగ్రెస్ - పీఆర్పీ కార్యకర్తలు సమన్వయంతో కలిసి నడిస్తే గెలుపు ఖాయమని రామంద్రాపురం, నర్సాపురం ఎన్నికలు నిరూపించాయన్నారు. 

కాంగ్రెస్, పీఆర్పీ కార్యకర్తల మధ్య సమన్వయం లేకనే తిరుపతిలో ఓడిపోయామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మార్పు వస్తుందని ఇంతకాలం ఎదురుచూశానని అన్నారు. ఇకనైనా కార్యకర్తల్లో ఉత్సాహం నింపి 2014 ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

పార్టీలో అనైక్యతే ప్రత్యర్థులకు పెద్ద బలమనీ, ఐక్యంగా కలిసి ముందుకు వెళితే 2014 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటామని అన్నారు. వెంటనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తమ్మీద కాంగ్రెస్ నాయకుడైనా ఇంకా పీఆర్పీ నీడలు చిరును వీడటం లేదు. మరి కాంగ్రెస్ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.

జింబాబ్వేతో ట్వంటీ20: బంగ్లా ఆరు వికెట్ల తేడాతో గెలుపు!



FILE
జింబాబ్వేతో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాసిర్ హుస్సేన్ (31 బంతుల్లో 41; ఫోర్లు 3) చెలరేగడంతో జింబాబ్వేపై బంగ్లాదేశ్ గెలిచింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను కంగుతినిపించిన జింబాబ్వే జట్టు ఈ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 17.3 ఓవర్లలో 153/4 పరుగులు చేసింది. 

కాగా, జింబాబ్వే ముక్కోణపు సిరీస్ జరుగనుంది. జింబాబ్వే - బంగ్లాదేశ్ - దక్షిణాఫ్రికా జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ పోటీల్లో జింబాబ్వే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా నాలుగు పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Unexpected-publicity-for-Puri-Heroine


Unexpected publicity for Puri Heroine

Unexpected publicity for Puri Heroine
Unexpected publicity for Puri Heroine

CBI JD was my classmate: Chandrabala


Vasireddy Chandrabala, the controversial techie who had allegedly made mysterious calls to CBI joint director V V Lakshminarayana, surfaced on Friday to claim her innocence.
She appeared before a television channel and disclosed that Lakshminaryana was her classmate in Intermediate and that she was working in IBM as a software engineer. Besides, she said she was also an active participant in the social service activities through voluntary organisation Lead India.
"I regularly called Lakshminarayana with regard to meetings of student alumni in Srisailam and Nagarjunasagar and their activities. But I had nothing do with his investigations into various cases," she said.
The YSR Congress party had alleged that Chandrabala had made 328 calls to Lakshminarayana while the latter called him 411 times during last two months.
Stating that she had returned from the UK in 2009, Chandrabala had clarified that her husband was doing real estate business and that she had two children, both of them whom got married.
"Since I have a lot of spare time, I participate in voluntary activities in coordination with my school and college friends. As part of that I got in touch with Lakshminarayana. He spoke not only with me, but also with several other past classmates. He extends his cooperation to my activities," she said.
She made it clear that she had no interest in politics and she did not read newspapers much.
"It was only after my friends called up and started asking about my name appearing in Sakshi channel, did I come to know about this case. It was unfortunate that my name has been dragged into the controversy," she said.
On why she had called the managing director of ABN Andhra Jyothy, Chandrabala said she had called him only for the coverage of Lead India activities.
"I don't know how my call details had come to light, but I am very much pained at Sakshi dragging my name into the news. I will look into the possibility of filing a case against the publication and YSR Congress party," she said.

'Shakuni' Review: Weak Game



Film: Shakuni
Rating: 2.5/5
Banners:
 Dream Warrior Pictures, Studio Green
Cast: Karthi, Pranitha, Prakash Raj, Santhanam, Radhika, Kota, Roja, Anushka (spl appearance) and others
Music: G V Prakash Kumar
Cinematographer: PG  Muthiah
Editor: Sreekar Prasad
Story, screenplay, direction: Shankar Dayal
Producers: Gnanavel Raja, Bellamkonda Suresh
 

ఐటంగాళ్‌గా...!





వరసగా సినిమాలలో నటించేందుకు ఒప్పుకుంటున్న నయనతార మరో సంచలన నిర్ణయానికి రెడీ అయింది. బాలీవుడ్‌లో ఇప్పుడంతా ఐటంసాంగ్‌ల హవా నడుస్తోంది. పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం ఈ బంపర్‌ ఆఫర్లను వదులుకోవడం ఇష్టం లేక ఒప్పేసుకుంటున్నారు. కేవలం ఒక పాటకే కోటి రూపాయలు నిర్మాతలు ఆఫర్‌ చేస్తున్నారు. నయనతారకు కూడా బాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాత ఐటం సాంగ్‌ చెయ్యమని రూ.కోటి ఆఫర్‌ చేసినట్లు తాజా సమాచారం. అసలే ప్రభుదేవా బాలీవుడ్‌లో ఇప్పుడు వంద కోట్ల దర్శకుడిగా పేరుతెచ్చుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. నయనతార కూడా బాలీవుడ్‌లో తన సత్తా చాటుకుందామనో లేక ప్రభుదేవాకు పోటీ ఇద్దామనో మొత్తానికి ఐటం సాంగ్‌కు ఓకే చెబుతున్నట్లు తాజా సమాచాయో

పెటా అంబాసిడర్‌






2007లో మిస్‌ ఇండియాగా కీర్తికిరీటాన్ని అందుకున్న పూజాగుప్తా మిస్‌ యూనివర్స్‌గా పోటీచేసి తొమ్మిదవ స్థానం దక్కించుకుంది. న్యూఢిల్లీకి చెందిన పూజా పలు మోడలింగ్‌ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంది. 2011లో ఫాల్తు చిత్రంలో నటించింది. ప్రస్తుతం హీరో నీల్‌ నితిన్‌ ముఖేష్‌తో కలిసి ‘షార్ట్‌కట్‌ రోమియో’, సైఫ్‌ ఆలీ ఖాన్‌తో కలిసి ‘గో గోవా గాన్‌’ చిత్రాలలో నటిస్తోంది. అయితే ప్రతిష్టాత్మక పెట (జంతు సంరక్షక సంస్థ)కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఇకపెై వ్యవహరించనుంది. పూర్తిగా శాఖాహారమే తినాలని... జంతువులను రక్షించాలని ‘పెట’ ప్రచారం చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ యాడ్‌ ఫిల్మ్‌లో నటించింది పూజ గుప్తా. త్వరలో ఆ యాడ్‌ ఫిలిం ప్రసారం కానుంది. ప్రతి వెజిటేరియన్‌ నుంచి సంవత్సరానికి కనీసం 100 జంతువులు కాపాడబడతాయి అనే అంశాన్ని ఈ సరికొత్త యాడ్‌లో క్యాప్షన్‌గా చూపించబోతున్నారట. తన అభిమానులు ఏ కొందరెైనా ఈ యాడ్‌ చూసి వెజిటేరియన్లుగా మారిపోతే అంతకన్నా భాగ్యం ఇంకేముంటుందంటోంది పూజాగుప్తా.

షేక్ చేస్తున్న సెక్సీ పాపలు






ఆ ఇద్దరు హీరోయిన్ల ధాటికి సెన్సార్ బోర్డే షేక్ అయి పోయిందట. ఆ రేంజింలో సెక్సీగా తమ అందాలను ఆరబోశారు మరి. వాళ్లెవరో కాదు...అజిత్ హీరోగా వస్తున్న ‘డేవిడ్ బిల్లా' చిత్రంలోని హీరోయిన్లు బ్రూనా అబ్దుల్లా, పార్వతి ఓమన కుట్టన్‌లు. ఇటీవల సెన్సార్ బోర్డు పరిశీలకు వెళ్లిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు 40 చోట్ల కత్తెర పెట్టి మరీ ‘A' సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందులో ఈ ఇద్దరు భామలు హాట్ హాట్‌గా రెచ్చిపోయిన సీన్లే ఎక్కువగా ఉన్నాయిట. మిగతావి మితిమీరిన హింసతో కూడిన సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది.

అన్ని కత్తెరలు పెట్టి మరీ ‘A' సర్టిపికెట్ ఇవ్వడంపై ‘డేవిడ్ బిల్లా' దర్శక నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు. యు/ఎ సర్టిఫికెట్ పొందడం కోసం ముంబై సెన్సార్ రివ్యూ కమిటీని ఆశ్రయించనున్నరని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 29న విడుదల కావాల్సిన చిత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి ఏం జరుగబోతోందో..వెయిట్ అండ్ సీ.

All-About-rajamouli-eega


All About rajamouli eega

All About rajamouli eega
All About rajamouli eega

Chicken Start Dancing and Singing





Wife and husband were talking while having the dinner.
Wife : Today i was cooking chicken, when i added hara dhaniya, guess what happened.
Husband : what happened?
Wife : Chicken start dancing and singing “hum pe ye kisne hara rang daala...maar daala..”
Husband stops eating and starts looking at the chicken piece.

శిబి చక్రవర్తి ఔదార్యం అపురూపం



Sibi Chakravarthy Generosity
దాతృత్వానికి మరో పేరు శిబి చక్రవర్తి. అలా ఎందుకంటారో తెలియాలంటే శిబి చక్రవర్తి కథా కమామీషు ఏమిటో చూద్దాం.

Mahesh-keeps-silence-for-this-time


Mahesh keeps silence for this time

Mahesh keeps silence for this time
Mahesh keeps silence for this time

Playing-with-chiranjeevi-by-pawan-name


Playing with chiranjeevi by pawan name

Playing with chiranjeevi by pawan name
Playing with chiranjeevi by pawan name

Trisha-booked-by-giving-Phone-number


Trisha booked by giving Phone number

Trisha booked by giving Phone number
Trisha booked by giving Phone number

Telugu-adopting-stage-shows-as-profession


Telugu adopting stage shows as profession

Telugu adopting stage shows as profession
Telugu adopting stage shows as profession

Father, son buried alive in landslide



ITANAGAR: A father and son duo was buried alive when a massive landslide crushed their house near the circuit house of Daporijo in Upper Subansiri district on Wednesday evening.
While the father died on the spot, the son succumbed to his injuries on his way to hospital, official sources said on Thursday.


District police, including ITBP, and locals started a rescue operation soon after but it took them nearly two hours to dig out the victims, the sources said.
Bagang Abu Youth Welfare Society, a Daporijo-based NGO, has demanded compensation for the victims' family.

Passport office to work on Saturday, Sunday to clear backlog





Passport office to work on Saturday, Sunday to clear backlog
Beginning this Saturday, many Passport Seva Kendras will remain open even on weekends, the ministry of external affairs has said.


NEW DELHI: The TOI campaign on thepassport logjam has made the government put reforms on the fast track. In an unprecedented move, the ministry of external affairs on Thursday announced a 'Passport Mela' this weekend at many PSKs countrywide - the kendras will remain open on Saturday and Sunday and people can just walk in, without an appointment. This practice will continue till the entire backlog has been cleared.

Trivikram In Trishanku Swargam



Director Trivikram is in Trishanku Swargam as of now. Well, that means he is hanging upside down in between the image of triumphant director and the image of talented director. He has seen a dud with Khaleja that didn’t take him to triumphant plane. He is no less in talent that is required for contemporary times and hence he cannot be dumped as out dated. Now all that he needs is a hit and that should be with his upcoming film ‘Julayi’ with Allu Arjun.

Allu Arjun, in the audio function, said that Trivikram is the bundle of talent. Well, that’s not a new phrase but all that matters is industry is success. Let us wish Trivikram all the best for his film.

Trivikram needs to repeat his success with witty dialogues like that he penned for Athadu, Nuvve Nuvve etc. And the trailers of Julayi seem to be carrying those.

Crime Reporters Feeling Like Mega Stars


Dignity of labour is something which is hard to find in India so it is natural to see that those who are in the lower cadres of job tend to get bullied by the superiors and in turn, the lower cadre folks take out their frustration on outsiders or those who have work with them. But here is an interesting byte.
It is heard that crime reporters of few media houses both print and electronic are feeling like mega stars. The reason for that is, they have got calls from none other than CBI joint director Lakshminarayana. It is rather ironical that someone in a position like Lakshminarayana has been calling them directly.
Of course, confidentiality could be one reason but if that is the case then the CBI JD is expected to speak to all media houses and not just those who are against Y S Jagan. This has already been highlighted by the YSR Congress party. And thanks to the CBI JD, the crime reporters are now feeling very special. Given their position in the hierarchy of media folks, this sure must be a great feeling.

వికీలీక్స్ చీఫ్ జులియన్ అస్సాంజే అరెస్టు ఖాయం : బ్రిటన్


వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియాన్ అస్సాంజే అరెస్టు తప్పదని బ్రిటన్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అస్సాంజే లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో రాజకీయ శరణార్థిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ఆయనను స్వీడన్‌కు అప్పగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పోరాడుతున్న అస్సాంజే బెయిల్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ఆయనను అరెస్ట్‌ చేస్తామని బ్రిటన్ పోలీసులు ప్రకటించారు. కాగా, అస్సాంజే రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కోరుతున్న నైట్‌బ్రిడ్జ్‌ జిల్లాలోని మార్కెట్‌ వద్ద ఉన్న ఐదు అంతస్తుల ఎరుపురంగు భవనం ఎదుట 'అస్సాంజేను విడుదల చేయాలి' అని డిమాండ్‌ చేస్తూ ఫ్లకార్డులతో ఆయన మద్దతుదారులు ప్రదర్శన చేశారు. 

ఇది బ్రిటన్‌ న్యాయ, దౌత్యాధికారులకు తలనొప్పిగా మారింది. ఇద్దరు మహిళలపై లైంగిక దాడులు చేశాడనే ఆరోపణలపై అస్సాంజేను ప్రశ్నించాలని స్వీడన్‌ ప్రాసిక్యూటర్లు కోరుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అస్సాంజేను స్వీడన్‌కు అప్పగించాలని వారు కోరుతున్నారు.

సాక్షి ఛానెల్‌, వైఎస్‌ఆర్‌సిపి నేతలపై మండిపడ్డ టీవీ ఛానళ్ల క్రైం రిపోర్టర్లు


జెడిగా లకీëనారాయణ అనర్హుడు : అంబటి
లక్ష్మీనారాయణ సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌గా అనర్హుడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గురువారం సాయంత్రం మరో అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్‌తో అంబటి మాట్లాడారు. కర్తవ్య నిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న క్రైం జర్నలిస్టులపై తమకు ఎటువంటి కక్షా లేదన్నారు. ఫోన్‌నెంబర్లు మీడియాలో వచ్చినంత మాత్రాన క్రైం జర్నలిస్టులు భయపడిపోయారంటే ఎవరూ నమ్మరని, జర్నలిస్టులు అంత పిరికివారని తాము భావించటం లేదని బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. 

నాలాలో కొట్టుకుపోయి వలస కూలీ మృతి



    హైదరాబాద్, జూన్ 21: బల్దియా అధికారుల నిర్లక్ష్యం ఓ వలస కూలీ నిండు ప్రాణం బలిగొంది. సికింద్రాబాద్ నాలాబజార్‌లో గురువారం పూడికతీస్తుండగా ఒక కార్మికుడు ప్రమాదవశాత్తూ నాలాలో పడి దుర్మరణం పాలయ్యాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డివిజన్‌లోని నాలాలు కొంతకాలంగా వ్యర్థాలతో నిండి వర్షపు నీరు ప్రవాహానికి అడ్డుపడుతుండడంతో పూడికతీత పనులు చేపట్టారు. వీటిని వరంగల్ జిల్లాకు చెందిన సూరయ్య అనే కాంట్రాక్టరు నిర్వహిస్తున్నాడు. అదే జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక నుంచి నగరానికి వలసవచ్చిన తన బంధువులైన పదకొండు మంది కార్మికులను గురువారం సూరయ్య పనికి తీసుకొచ్చాడు. ఉదయం 10 గంటలకు నాలాబజార్ వద్ద ఉన్న నాలాలో పూడికతీత పనులు జరుగుతున్న సమయంలో నిచ్చెన సాయంతో లోపలకు దిగిన దేవరాజు వీరస్వామి(23) మరో ఐదుగురు వ్యర్థాలను బయటకు తీశారు. ఇంతలో నాలాలో నీటి ప్రవాహ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగి క్షణంలో నిచ్చెన విరిగి దేవరాజు వీరస్వామితో పాటు మిగతావారూ కొట్టుకుపోయారు. అయతే వెంటనే స్పందించి మరో చోట మ్యాన్‌హోల్ తవ్వించడంతో వీరస్వామి మినహా మిగతావారు బయటపడ్డారు. కనిపించకుండా పోయిన దేవరాజు వీరస్వామి దాదాపు ఐదు గంటల తర్వాత కిలోమీటరు దూరంలో ఉన్న కళాసిగూడ ఉన్నత పాఠశాల సమీపంలోని నాలాలో విగతజీవిగా కనిపించాడు. కాగా, మృతుడి కుటుంబానికి జిహెచ్‌ఎంసి నుంచి రూ.1లక్ష నష్టపరిహారంతో పాటు ఆపద్బంధు పథకం కింద వర్తించే ప్రయోజనాలు అందజేస్తామని సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గంగాధర్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా, కాంట్రాక్టరు ద్వారా మరో రూ.50వేలు ఇప్పిస్తామన్నారు. గాయపడ్డ వారికి రూ.5వేల చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ ఏర్పడితే భయపడాల్సిన అవసరం లేదు: కేసీఆర్


KCR
FILE
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు తెలిపారు. తెలంగాణ వస్తుందేమోనని కొందరు భయపడుతున్నారని, అలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు నిజమైన నివాళి అర్పిస్తామని చెప్పారు. 

తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సంస్మరణ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ., తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓ జిల్లాకు జయశంకర్ పేరు పెడుతామన్నారు. జయశంకర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెడుతామన్నారు. 

తెలంగాణ రాష్ట్రం త్వరలో రాబోతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణ వచ్చేవరకు విశ్రమించబోమని, ఏం చేసైనా తెలంగాణ తెచ్చుకోవాలని జయశంకర్ అంటుండేవారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యమం ఎంత గట్టిగా ఉంటే అంత త్వరగా తెలంగాణ వస్తుందని ఆయన వెల్లడించారు.

క్షణాల్లో మారిన పాక్ ప్రధాని అభ్యర్థి


ఇస్లామాబాద్, జూన్ 21: పాకిస్తాన్ కొత్త ప్రధాని అభ్యర్థిత్వ వ్యవహారం క్షణాల్లో అనేక మలుపులకు లోనైంది. అధికార పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మొదట తన అభ్యర్థిగా మఖ్దూమ్ షాబుద్దీన్‌ను ప్రకటించింది. అయితే ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో క్షణాల్లో తన అభ్యర్థిని మార్చి ప్రధాని పదవికి రజా పర్వయిజ్ అష్రాఫ్‌ను ప్రకటించింది. ఇంతకు ముందు ప్రధాని పదవికి ఎంపికైన మఖ్దూమ్ షాబుద్దీన్‌కు రావల్పిండి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. షాబుద్దీన్ వైద్య ఆరోగ్య మంత్రిగా పనిచేసినప్పుడు ఎఫెడ్రిన్ అనే డ్రగ్ దిగుమతికి సంబంధించి చోటుచేసుకున్న అవకతవకలపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం(ఎఎన్‌ఎఫ్) కేసు నమోదు చేసింది. దీనిపై రావల్పిండిలోని ఎఎన్‌ఎఫ్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సఫ్కాతుల్లాఖాన్ ఈ ఎన్‌బిడబ్ల్యూ జారీ చేశారు. ఈకేసులో ప్రధాన మంత్రి పదవికి నామినేట్ అయిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత మఖ్దూమ్ షాబుద్దీన్, మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కుమారుడు అలీ వౌసా గిలానీలపై ఎన్‌బిడబ్ల్యూ జారీ అయింది. షాబుద్దీన్, గిలానీలను అరెస్టు చేసి వారంలోపున్యాయస్థాంలో హాజరుపరచాలని జడ్జి ఆదేశించారు

వైకాపా ఎమ్మెల్యేల సత్యాగ్రహం


హైదరాబాద్, జూన్ 21: కాంగ్రెస్, టిడిపి, సిబిఐ కలిసి తమ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై మహాకుట్రకు తెర తీశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. జగన్‌పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ అందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత విజయమ్మ అధ్వర్యంలో గురువారం అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే కుట్రతో పాటు, ఆయనకు భౌతికంగా హాని చేసే కుట్రకు కూడా పాల్పడే అవకాశం ఉందని తాము నమ్ముతున్నామని సత్యాగ్రహ దీక్షా శిబిరం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ వ్యవహారాన్ని దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్య వాదులకు నివేదించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, టిడిపి, సిబిఐ ఉమ్మడిగా సాగిస్తున్న కుట్రను నిరసిస్తూ, ప్రజాస్వామ్య సంస్థల పట్ల మళ్లీ విశ్వాసాన్ని నెలకొల్పాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యులుగా తాము అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యమ్రంలో 15 మంది ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టుచేసి పూచీకత్తు పైన విడుదలచేశారు.
సిబిఐ జెడి లక్ష్మీనారాయణ పలు మీడియా ప్రతినిధులతో గంటల తరబడి మాట్లాడుతూ దర్యాప్తు వివరాలను ముందుగా లీకు చేశారని వైఎస్‌ఆర్‌సిపి నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు కన్నా జెడి గొప్పవాడా అని ఆయన ప్రశ్నించారు. జెడి లక్ష్మీనారాయణ తాను ఒక ఉద్యోగి అనే విషయాన్ని మర్చిపోయి వ్యవహరించారన్నారు. మీడియాకు ఫోన్లు చేసే అధికారం ఎవరు ఇచ్చారన్నారు. హైకోర్టును కూడా మోసం చేసే విధంగా సంభాషించారని, యుపిఎస్‌సి మాన్యువల్‌ను జెడి చదువుకోవాలని ఆయన కోరారు.
సిబిఐ జెడిని తొలగించాలి: అంబటి
వైఎస్ జగన్ కేసు విచారణ జరిపేందుకు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అనర్హుడని వైఎస్‌ఆర్‌సిపి నేతలు అంబటి రాంబాబు, బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం వారు ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ సిబిఐ జెడి లక్ష్మీనారాయణను వెంటనే విధుల నుంచి తొలగించాలన్నారు. మీడియా రిపోర్టర్లను తప్పుబట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. జెడి మొబైల్ ఫోన్‌కు సంబంధించి కాల్ లిస్టువివరాలను, ఆధారాలను రాష్టప్రతి ప్రతిభాపాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అందించనున్నట్లు తెలిపారు. సిబిఐ జెడితో క్రైం రిపోర్టర్లు ఎన్నిసార్లు మాట్లాడినా తప్పుబట్టడం లేదని, కాని నిబంధనలను ఉల్లంఘించి ప్రత్యేకంగా ఒక వర్గం మీడియాతోనే సిబిఐ జెడి ఎందుకు మాట్లాడారని, దీనికి జెడి సమాధానం చెప్పాలన్నారు. సిబిఐ మాన్యువల్, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా జెడి వ్యవహరించారని వారు ఆరోపించారు. మీడియా ప్రతినిధులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. (చిత్రం) అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద గురువారం సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలు

సంగ్మాకే సపోర్టు


    న్యూఢిల్లీ, జూన్ 21: రాష్టప్రతి పదవికి ఎన్నిక తప్పేటట్టు లేదు. అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో బిజెపి సారథ్యంలోని ఎన్డీయేలో చీలిక వర్గ అభ్యర్థిగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన గిరిజన నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మా పోటీ పడనున్నారు. పోటీ లేకుండా రాష్టప్రతి ఎన్నిక జరగబోదని చేసిన సవాలును నిలబెట్టుకుంటూ బిజెపి ఎట్టకేలకు సంగ్మా అభ్యర్థిత్వాన్ని బలపర్చాలన్న తుది నిర్ణయం తీసుకోవటంతో ముఖాముఖి పోటీకి రంగం సిద్ధమైంది. తమ కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఏకాభిప్రాయంతో ఎంపిక చేయటానికి జరిగిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, పోటీ చేయటానికి మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలామ్ నిరాకరించటంతో, ఆయన తరువాత పోటీ చేయటానికి అన్నివిధాలా అర్హుడైన సంగ్మాను బలపర్చాలన్న నిర్ణయం తీసుకున్నట్టు బిజెపి సీనియర్లు, పార్లమెంట్ ఉభయ సభల ప్రతిపక్ష నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. అధికార అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న ప్రణబ్‌పై పోటీకి, ఎన్డీయే నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి ఎంపికకు పార్టీపరంగా, కూటమి వైపునుంచి చేసిన ప్రయత్నాలు ఏకాభిప్రాయాన్ని సాధించలేక పోయాయని సుష్మ వెల్లడించారు. పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ మాజీ రాష్టప్రతి కలామ్ పేరును ప్రతిపాదించారు. ఆయన పోటీ చేయటానికి ఇష్డపడలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లు సంగ్మా పేరును ప్రతిపాదించారు. ప్రణబ్‌పై పోటీ పెట్టే విషయంలో కూటమి భాగస్వాములైన శివసేన, జనతాదళ్ వ్యతిరేకించటంతో పార్టీలోని అధికశాతం అభిప్రాయానికి లోబడి సంగ్మానే బలపరచాలని తీర్మానించినట్టు చెప్పారు. ప్రణబ్ ముఖర్జీపై పోటీ విషయంలో తమ కూటమిలో తలెత్తిన అభిప్రాయ బేధాలు కూటమి భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపించబోదన్న ఆత్మవిశ్వాసాన్ని వీరు వ్యక్తం చేశారు. రాష్టప్రతి పదవికి ఎన్నిక జరగరాదన్న సంప్రదాయమేమీ లేదన్నారు. అదేవిధంగా పోటీ విషయంలో తమ కూటమిలో ఏకాభిప్రాయం కుదరక పోవటం కూడా కొత్తకాదని ఆమె గుర్తు చేశారు. గత ఎన్నికల్లో తమ రాష్ట్రానికి చెందిన ప్రతిభాపాటిల్ రాష్టప్రతి పదవికి పోటీ చేసినందున శివసేన ఆమెకే ఓటు చేసిందని సుష్మ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అంతార్భాగమని జెట్లీ చెప్పారు అంతేకాక దేశాన్ని ప్రతి ఒక్క రంగంలో తిరోగమన పథంలో నడిపిస్తున్న యూపీఏ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పటానికే తమ పార్టీ రాష్టప్రతి ఎన్నికలో పోటీ చేయాలన్న ధృఢమైన నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తరువాతే ప్రధాని మన్‌మోహన్ సింగ్ తమ అగ్రనేత అద్వానీకి ఫోన్ చేసి మద్దతు కోరారని సుష్మా అన్నారు. అత్యున్నతమైన రాష్టప్రతి పదవికి ఇంతవరకూ ఒక్కసారి మాత్రమే ఏకగ్రీవ ఎన్నిక జరిగిందన్నారు. విపక్షాలతో ఏమాత్రం చర్చించకుండా యూపీఏ నేతలు తమ అభ్యర్థిని ప్రకటించిన తరువాత, ప్రధాన ప్రతిపక్షమైన తాము పోటీకి దిగకుండా ఎలా ఉండగలమని సుష్మ ప్రశ్నించారు. సంగ్మా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న తమ కూటమికి 33శాతం ఓట్లున్నాయని ఆమె తెలియచేశారు. గిరిజనుడు, క్రైస్తవుడైన సంగ్మాను అన్నివర్గాలు బలపర్చాలని ఆమె కోరారు. తమ కూటమిలోని భాగస్వాములైన శివసేన, జనతాదళ్ తమ నిర్ణయాన్ని మార్చుకుని సంగ్మాకు అనుకూలంగా ఓటు వేయాలని ఆమె కోరారు. చివరి క్షణం వరకూ వీరిని తమతో కలుపుకుపోయే ప్రయత్నాలు జరుగుతాయని ఆమె చెప్పారు. రాష్టప్రతి ఎన్నికలో విజయం సాధించటానికి కాంగ్రెస్ నాయకత్వం ఎప్పటి మాదిరిగానే విచారణ సంస్థలను దురుపయోగం చేస్తోందని జైట్లీ ఆరోపించారు. కలామ్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన ఒక పార్టీ అగ్రనేత, ఇరవై నాలుగ్గంటలు గడవకముందే ప్లేటు ఎందుకు ఫిరాయించారని ఆయన ప్రశ్నించారు.

జూలైలో జులాయి


ప్రస్తుతం యువతరం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా... అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చిత్రం ఏంటి? అంటే టక్కున వచ్చే సమాధానం ‘జులాయి’. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి కలిసి పనిచేయడంతో ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకాయి. ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి టైటిల్ కూడా ఓ కారణం. ఇటీవలే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో త్రివిక్రమ్ డైలాగ్స్ టపాసుల్లా పేలుతున్నాయని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందించిన ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక జూలై 8న ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్మాత ఎన్.రాధాకృష్ణ చెప్పారు. ‘‘దేవిశ్రీప్రసాద్ ఎంత అద్భుతంగా పాటలు అందించారో అంతకంటే గొప్పగా నేపథ్య సంగీతాన్ని చేకూర్చారు. ఈ సినిమా సాధించబోయే విజయంలో దేవిశ్రీ సంగీతం కూడా ప్రధానపాత్ర పోషించనుంది. తివిక్రమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అల్లు అర్జున్, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ సీన్లు యూత్‌ని విశేషంగా అలరిస్తాయి’’ అని నిర్మాత చెప్పారు. దర్శకుడిగా త్రివిక్రమ్ ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లే సినిమా ఇదని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని, జూలై 13న చిత్రాన్ని విడుదల చేయనున్నామని సమర్పకుడు డీవీవీ దానయ్య తెలిపారు. ఈ చిత్రానికి ఆర్ట్: రవీందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాణం: హారిక అండ్ హాసిని క్రియేషన్స్.

మంటల్లో 'మంత్రాలయ'



7అంతస్తుల బిల్డింగ్‌లో భారీ ప్రమాదం
ముఖ్యమంత్రి కార్యాలయమూ దగ్ధం
11మందికి గాయాలు
ఆదర్ష్‌ స్కామ్‌ ఫైళ్లు సేఫ్‌
ముంబయి : మహారాష్ట్ర రాష్ట్ర సచివాలయం 'మంత్రాలయ'లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఇందులో ముఖ్యమంత్రి, కీలకమంత్రులు, అధికారుల కార్యా లయాలు వున్నాయి. రెండు గంటల దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని గిరిజన సంక్షేమశాఖ మంత్రి బబన్‌రావు కేబిన్‌ సమీపంలో ముందుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళాలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాయంత్రం వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఎవరైనా మృతి చెందింది లేనిది వెంటనే తెలియరాలేదు. అయితే, చాలామంది పైఅంతస్తుల్లో, టెర్రాస్‌పై చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు కమాండో దళాలు, క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలు రంగంలోకి దిగాయి. నావల్‌ డాక్‌యార్డ్‌కు చెం దిన రెండు బృందాలు రంగంలోకి దిగాయి. నాలుగో అంతస్తులో పనిచేసే ఉద్యోగులు, అధికా రులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. దాదాపు రాష్ట్ర పాలనా యంత్రాంగమంతా నాలుగో అంతస్తులోనే వున్నది. ప్రధమంగా 2.45 గంటల సమయంలో అగ్నిప్రమాదాన్ని గుర్తిం చారు. అక్కడ నుండి ఐదు, ఆరు, ఏడు అంత స్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి. పొగలు కూడా వ్యాపించ డంతో అంతస్తుల్లో చిక్కు కున్న వారిని బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. మంటలు వ్యాపించిన వెంటనే భవనం నుండి దాదాపు 5 వేల మందిని ఖాళీ చేయించారు. అగ్నిమాపక బలగాలు అతిపెద్ద హైడ్రాలిక్‌ నిచ్చెనలు ఉప యోగించాయి. పైన మంటలు, పొగలో చిక్కుకున్న వారిని ఈ దళాలు రక్షిం చాయి. అగ్నిప్రమాదంతో మంత్రాలయ భవనమే కాకుండా పరిసర ప్రాం తాల్లోనూ దట్టమైన పొగ ఆవరించింది. కొంత మంది ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీస్తే కొంతమంది సమాయక బృందాల కోసం ఎదురుచూస్తూ నిల్చు న్నారు. కొంతమంది తాళ్లు, డ్రెయిన్‌ పైపులు పట్టు కొని కిందకు జారడం కనిపించింది. పట్టణాభివృద్ధి శాఖ, హోమ్‌, రెవెన్యూ, పరిశ్రమల మంత్రిత్వ శాఖల భవనాలు అగ్నిప్రమాదానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివాదాస్పద ఆదర్శ్‌ కుంభకోణం వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లన్నీ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యాలయంలోనే వున్నాయి. ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌, ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కార్యాలయాలు కూడా దెబ్బతిన్నాయి. కొంతమంది గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నప్పటికీ అధికారికంగా ఎవరు ధృవీకరించడం లేదు. మంటలు రావడానికి ముందు పేలుడు శబ్ధం విన్నట్లు కొంతమంది చెప్పారు.