The amount of discussions which have been happening about director S S Rajamouli has been on a high. The reason for that is his ambitious project 'Eega' which looks set to change the course of Tollywood history.
'దూకుడు' ఐటం సాంగ్ లో పార్వతి మిల్టన్ చూసిన వారికి ఇప్పుడు బాలకృష్ణ తాజా చిత్రం శ్రీమన్నారాయణ చూసినవారికి చాలా తేడా కనపడుతోంది. ఆమె కొన్ని పౌండ్ల బరువు పెరిగి అందర్ని ఎట్రాక్ట్ చేస్తోంది.