NEWS

Blogger Widgets

24.6.12

ఇలియానా అంటే లవ్‌: రవితేజ




WD
"ఇలియానా వర్క్‌ అంటే ఇష్టం. ఆమెతో మళ్ళీమళ్ళీ నటించాలనుందని హీరో రవితేజ అన్నారు. ఇలియానా బాగా నటించింది. బ్యాంకాక్‌లో ఆమెతో షూటింగ్‌ చేస్తున్నంతసేపు చాలా సరదాగా ఉంది. 'సుబ్బసుబ్బలక్ష్మి..' అనే పాటను భాస్కరభట్ల రవికుమార్‌ బాగా రాశాడు. 

రఘు కుంచె చక్కటి ట్యూన్‌ ఇచ్చాడు. ఈ పాటకు ఇలియానా స్టెప్‌లు బాగా వేసింద"ని రవితేజ తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా చేయడానికి రంగం సిద్ధమవుతోంది. మలినేని గోపీచంద్‌ దర్శకత్వంలో చిత్రం చేస్తున్నట్లు ప్రకటించారు. బహుశా ఆ చిత్రంలో ఇలియానా బుక్‌ అయినట్లు తెలుస్తోంది. ఇదేకాక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రవితేజ నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.