NEWS

Blogger Widgets

16.8.12

మణిపూర్‌లో వరుస పేలుళ్లు


ఇంఫాల్: స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా బుధవారం మణిపూర్‌లో పలుచోట్ల... వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. రాజధాని ఇంఫాల్‌లో పరేడ్ మైదానంలో సీఎం ఇబోబిసింగ్ ప్రసంగిస్తుండగా సమీపంలో మూడు శక్తిమంతమైన బాంబులు పేలాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాల య్యాయి. పేలుళ్లకు కారకులెవరో తెలియరాలేదు.