NEWS

Blogger Widgets

3.7.12

నేను మహేష్‌ను కలవందే సినిమా ఎట్లా చేస్తాను?


మహేష్‌బాబుతో 'బృందావనం' దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిత్రం రాబోతుందని వార్తలు విన్పిస్తున్న నేపథ్యంలో వంశీ ఈ విధంగా స్పందించారు. గత కొద్దిరోజులుగా.... మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 

నాకు మహేష్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వచ్చాయి. కానీ ఇంకా ఏ విషయమూ నిర్ణయం కాలేదు. అసలు నేను ఇంకా తనను కలవనేలేదు. ప్రస్తుతం చర్చల దిశలో సాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం వంశీ.. రామ్‌ చరణ్‌తో 'ఎవడు' చిత్రాన్ని చేస్తున్నాడు.