NEWS

Blogger Widgets

10.6.12

భారీ కాన్వాయ్‌తో సిబిఐ ఆఫీసుకు జగన్ తరలింపు



 Cbi Takes Ys Jagan Into Custody


హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు ఆదివారం చంచల్‌గూడ జైలు నుండి తమ కస్టడీకి తీసుకున్నారు. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో సిబిఐ అధికారులు జైలుకు వచ్చారు. జైలు నుండి కోఠిలోని సిబిఐ కార్యాలయం వరకు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజుతో జగన్ సిబిఐ కస్టడీ ముగుస్తోంది. సిబిఐ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జగన్‌ను కోఠి సిబిఐ కార్యాలయానికి తరలించేందుకు పది వాహనాలతో కూడిన కాన్వాయ్‌ని సిబిఐ తీసుకు వచ్చింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో అతనిని తీసుకు వెళ్లారు. ఈ కాన్వాయ్‌లో ఎపిపిఎస్, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, టాస్క్ ఫోర్సు పోలీసులు ఉన్నారు. జగన్ జైలు నుండి నవ్వుకుంటూ బయటకు వచ్చి అభివాదం చేసుకుంటూ వాహనం ఎక్కారు. సాయంత్రం ఐదు గంటల వరకు జగన్‌ను సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు.
కాగా ఇంతకు ముందు ఐదు రోజుల పాటు సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను ప్రశ్నించారు. మరో రెండు రోజులు తమ కస్టడీకి కావాలని సిబిఐ కోర్టును కోరడంతో కోర్టు అనుమతించింది. దీంతో శనివారం ఆయనను ప్రశ్నించారు. ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. వైయస్ జగన్‌ను సిబిఐ 27వ తేదీ సాయంత్రం అరెస్టు చేసి, 28వ తేదీన చంచల్‌గుడా జైలుకు తరలించింది. ఆ తర్వాత జగన్‌ను భారతి మే 29, 30, 31 తేదీల్లో జైలులో ములాఖత్‌లో కలిసారు. ఆ మరునాడు జూన్ 1న ఆమె జగన్‌ను కలవడానికి రాగా నిబంధనల ప్రకారం కుదరదని జైలు అధికారులు తిరస్కరించారు.
నాలుగురోజులు జగన్‌ను కోఠి సిబిఐ కార్యాలయంలో విచారించినపుడు జగన్‌ను కలవడానికి సిబిఐ అధికారులు ఎవరికీ అనుమతివ్వలేదు. శుక్రవారం ఉదయం భారతి జగన్‌ను కలిసి సుమారు నలభై నిమిషాలు మాట్లాడి వచ్చారు. అలాగే జైలులో సాధారణ ఖైదీలుగా వున్న కోనేరు ప్రసాద్‌ను ఆయన సన్నిహితుడు, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ శుక్రవారం ములాఖత్‌లో కలిశారు. విచారణ ఖైదీగా వున్న ఐఎఎస్ అధికారి బి.పి.ఆచార్యను ఆయన భార్య బి.పి.రంజన్ టక్కర్ ఆచార్య కలిసి వెళ్లారు.

నెలాఖర్లో ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా?’

బాలకృష్ణ, మనోజ్ ప్రధానపాత్రధారులుగా మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా?’. శేఖర్‌రాజా దర్శకత్వంలో మంచు లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెలాఖరుకు విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత మల్టీ స్టారర్ చిత్రంగా నిర్మితమైన ఈ చిత్రంలో బాలకృష్ణ చేసిన పాత్రకు హైవోల్టేజ్ రెస్పాన్స్ వస్తుందని, అలాగే మనోజ్ కూడా స్టార్ హీరోగా ఎదుగుతాడని ఆమె తెలిపారు. గుడ్ సినిమాల దారివేరు. యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల దారి వేరు. కానీ ఈ రెండూ ఈ చిత్రానికి తోడై ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులు ఆనందిస్తారని, ఓ మంచి చిత్రాన్ని నిర్మించానన్న ఆనందం అందరి ఆదరణ చూస్తే తెలుస్తోందని, ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, ఈ నెలాఖరి వారంలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా బాలకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆమె వివరించారు. దీక్షాసేథ్, లక్ష్మీప్రసన్న, సోనూసూద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: బోబోశశి, నిర్మాత: మంచు లక్ష్మిప్రసన్న, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్‌రాజా.

ఆప్ఘన్‌లో నాటో బలగాలపై తాలిబాన్ల దాడి



నలుగురు ఫ్రెంచ్‌ సైనికులు మృతి
కాబూల్‌ : ఆప్ఘనిస్తాన్‌ తూర్పు ప్రాంతంలో నాటో బలగాలపై తాలిబాన్లు జరిపిన దాడిలో నలుగురు ఫ్రెంచ్‌ సైనికులు మరణించారు. కపిస రాష్ట్రంలో ఈ దాడి జరిగిందని ఆప్ఘన్‌ అధికారులు తెలిపారు. ఆత్మాహుతి బాంబర్లలో ఒకరు ఈ దాడి చేశారని తాలిబాన్‌ ఉగ్రవాదులు తెలిపారు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి మొత్తం నాటో బలగాలను ఉపసంహరించడానికి రెండేళ్ళ ముందే ఈ ఏడాది చివరకు ఫ్రాన్స్‌ తన బలగాలను తొలగించనున్న విషయం తెలిసిందే. ఇటీవల కొద్ది వారాలుగా ఆఫ్ఘనిస్తాన్‌ అంతటా హింస బాగా పెరిగిపోంది. ఇక్కడ తాలిబాన్లు ఆప్ఘన్‌ బలగాలతో పాటు దేశంలో ఉన్న 1,30,000 విదేశీ బలగాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. పైన ముసుగేసి ఉన్న ఫ్రెంచ్‌ నాటో వాహనంపై తాలిబాన్లు శనివారం ఆత్మాహుతి దాడి జరిపారని ఆప్ఘన్‌ అధికారులు తెలిపారు. ఇక్కడ విదేశీ బలగాల్లో ఫ్రాన్స్‌ ఐదో అతి పెద్ద దేశంగా ఉంది. దాదాపుగా 3,300 మంది ఫ్రెంచ్‌ సైనికులు ఆప్ఘనిస్తాన్‌లో ఉన్నారు. తాజా మరణాలతో 2001 నుంచి ఈ దేశంలో మరణించిన మొత్తం ఫ్రెంచ్‌ సైనికుల సంఖ్య 87కి పెరిగింది. కపిసలోనే నలుగురు ఫ్రెంచ్‌ సైనికులను ఇంతకుముందు జనవరిలో తాలిబాన్లు హత్య చేసినప్పుడు తమ దేశ బలగాలను 2013 నాటికి ఆప్ఘనిస్తాన్‌ నుంచి ఉపసంహరిస్తామని అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీ ప్రకటించారు. గత నెలలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండే తాను ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చుతూ ఈ ఏడాది చివరకే బలగాలను ఆప్ఘన్‌ నుంచి ఉ పసంహరిస్తానని ప్రకటించారు.

అభిలాష ఉంటే చాలదు


రాష్ట్రపతి కావాలనే అభిలాష ఉన్నంత మాత్రానికే ఏ ఒక్కరూ రాష్ట్రపతి కాజాలరని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఊహాగానాలు మిన్నంటుతున్న వేళ అవకాశాలున్న అభ్యర్థిగా ప్రచారం పొందిన ప్రణబ్‌ తొలిసారి పెదవి విప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వ నిర్ణయం బాధ్యత కాంగ్రెస్‌ పార్టీదేనని ఆయన తేల్చి చెప్పారు. శనివారం కొల్‌కతాలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత అభిలాష ఉన్నంతనే ఎవరూ రాష్ట్రపతి కాజాలరన్నారు. రాష్ట్రపతి ఎవరనేది పార్టీయే నామినేట్‌ చేస్తుందన్నారు. తదుపరి రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున ప్రణబ్‌ముఖర్జీ పేరు దాదాపుగా ఖరారైనట్లు శుక్రవారం కథనాలు వెలువడిన విషయం విదితమే. దీనిపై ఈనెల 15న స్వయంగా సోనియా గాంధీయే ఒక ప్రకటన చేయనున్నట్లు ఆ కథనాల సారాంశం. ఈ మేరకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రణబ్‌ముఖర్జీ పేరును సోనియా స్వయంగా ప్రకటిస్తారని వివిధ రాజకీయ విశ్లేషణలు సాగాయి. శుక్రవారం నాడే ప్రణబ్‌తో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ ముఖాముఖి భేటీ కావడమూ ఈ కథనాలకు బలం చేకూర్చింది. కాగా కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనే అంశంపై ముసుగు ఎన్నికల సంఘం ప్రకటన అనంతరం తొలగిపోతుందని భావిస్తున్నారు.

Jacqueline Fernandez's done with diets


Jacqueline Fernandez's done with diets
Jacqueline Fernandez's done with diets

This lady was on yo-yo weight loss diets until she learned to keep lithe without going to the extreme

As she saunters into Bandra's Pali Village Cafe, Sri Lankaborn, Mumbai-settled actor Jacqueline Fernandez turns many a head. Some of them exchange pleasantries, hugs and handshakes with her. "I'm pretty regular here...these guys are such fun," she chuckles, as she shoos away a cheery cafe caretaker who is making funny faces to distract her soon after throwing open the entire mezzanine floor for us. Sipping on her cuppa, the pretty 27-year-old, in her cream-coloured shorts and a floral top, talks about how she wised up from her yo-yo dieting ways and mechanical gymming days and found solace in healthy wholesome food and daily doses of yoga:

Wonder years
As a child, I was athletic. I grew up on a Sri Lankan staple diet of rice and curry. Being from a mixed background (mother Kim is a Malaysian and father Elroy a Sri Lankan), I would get the best of both cuisines as my mom would incorporate some Malay and even Mediterranean food into our diets. In school, I was into gymnastics, track athletics and basketball. I wouldn't sit at home and play with dolls. I would go out with my brother and indulge in adventurous stuff such as terrain climbing.

Body watch
My body doesn't easily pile on the kilos. But what you and I would call normal weight doesn't translate well on screen. When I entered Bollywood, I realised that though I can be completely fitlooking, I look big when the camera is turned on. For movies, you can't be your normal weight. You have to go the extra mile and put in a lot of sacrifices into your meals. Many a time, it's not healthy. Often when we are shooting, we are unhealthily thin.

But we have to be extra slim to look good on screen. I have starved myself for hours and days to look a certain way in songs and then gone berserk stuffing my face. I have gone through all sorts of diets, from hardcore Atkins to exactly the opposite with no meat and only salads. I come from a yo-yo dieting background. Deepika Padukone, for instance, has maintained a great body with stable weight for years which means she doesn't yo-yo diet. I have now learnt that your body, if taught a good habit, follows it to the T. I'm done with diets. The only rule to follow: what you eat, you need to burn.

Yoga bear
Six years ago, when I was preparing for Miss Sri Lanka Universe, which I later won, I realised that looking good and fit was fine but you are also judged by how you look in a bikini. Many marks are allotted to how much dedication and effort you have put into sculpting a good body. So even though I was at my skinniest, I began gymming to be more toned. But I would easily get bored of it.

After years of struggling with exercise ruts, I figured yoga was the ideal fix. I discovered it when I came to India four years ago. Now, I have a personal yoga instructor and I do yoga an hour a day, five days a week. It's something I always look forward to. It relaxes me and doesn't stressmy body out. That's my idea of fitness. Doing something that comes to you naturally.

Yoga is calming because it connects your body to your mind. I have realised I breathe fuller now. I also go for gymnastics, swimming and capoeira. I love jogging as well. But I'm wary of it because I know it can be hard on your knees. But when I shoot in London, I love jogging atHyde Park.

Food rules
When you've had a late night or binged, you can't get away with it before a camera. When you eat out, you're likely to intake excess sodium, which leads to water retention. It's really annoying but the camera picks this up. An actress looks a certain way in a scene because the camera's telling you more than she wants to.

I start my mornings with warm water, honey and lime. My mornings are incomplete without fruits, as they give good sugars and carbs to kickstart the day. And I include some form of eggs; boiled or scrambled. My lunch is light and vegan with salads, brown rice and lentils. When I eat healthy and light, I feel happy. For dinner, it's fish and grilled veggies. I like to have some protein at night as the body goes into repair mode.

I have noticed that people like to complicate their food and stress about it. Whatever you eat, balance your meals. Keep them simple and light.

Scissors from tummy taken out after 12 years



MADURAI: A 56-year-old woman admitted to a private hospital in Madurai with severe stomach pain has been found to have a pair of surgical scissors in her abdomen. 

Doctors now plan to perform an operation on Monday to remove the instrument that was apparently left inside her body during a surgery she underwent 12 years ago in Kodaikanal. "It is a miracle how she endured the pain all these years. She must have undergone a lot of agony," said a doctor of the Meenakshi Mission Hospital and Research Centre.Meanwhile, a spokesperson for the Kodaikanal hospital said the management had changed and that it could not be held accountable now. "Regina Mary underwent a surgery in the hospital in 2001. But that team of doctors has left and the management has changed as well. So how can we be held responsible?, " he said.

Married woman kidnapped, sold for Rs 1 lakh in Rajasthan



NAGPUR: A married woman was abducted and sold in Kota (Rajashan) for Rs 1 lakh by her friend who promised to help her get a job. The accused took the help of two others, one of whom runs a marriage bureau.

Jaripatka police are searching for Maithili Bhugade (name changed), a resident of Samata Nagar. On June 2, Maithili left home with her three-year-old son Arun (name changed) in search of a job. She was with her friend Jayashree. On June 7, the abductors sent back Arun with Rizan Ali (26), a resident of Wathoda. Ali has been arrested.

During the initial interrogation, Ali said that Maithili was sold to a businessman in Kota for Rs 1 lakh. He claimed that he had no idea about the whereabouts of Jayashree and the third accused Bhupendra. "We have sent a team to Kota," said the investigating officer Umesh Besarkar.

Bhupendra is a resident of Baragaon in Kota (Rajasthan) and runs a marriage bureau. Police went to Jayashree's residence in Pardie but it was locked.

Husband Rahul (name changed) told TOI that on Tuesday, he was at his office when Maithili called and told him that she was going to Wardha with Arun in search of a job.

"She told me that Jayashree has got her a bank job with a good salary and hence she is leaving urgently," said Rahul, who works with a private firm.

Maithili called Rahul again on June 3. This time the call was short. She told Rahul that she reached safely and that Jayshree was there to take care of her. "When I asked her about the job, she said she would talk later and disconnected the call," added Rahul.

The next day, when Rahul called, Maithili's phone was not reachable. On June 5, she called Rahul from a new number and told him that she had lost her phone. She didn't inform him about the place from where she was calling.

On June 6, Rahul got a call from Rajasthan saying that Maithili married another man for Rs 1 lakh. "I was shocked. I said that I want to talk to Maithili or Jayshree but the caller refused. He gave me Jayashree's cell number and ended the call saying that she would return with Arun," said Rahul, who had a love marriage with Maithili five years ago.

Rahul immediately called Jayashree who asked him to meet her near HB Town on Kamptee Road to take Arun. Suspecting foul play, Rahul alerted Jaripatka police and set a trap near HB town.

However, Ali came with Arun. Police tried Jayashree's number but it was not reachable. Police has also learnt that Jayashree is linked to a cartel which sells girls and women to businessmen in Rajasthan and Gujarat.

Telugu Entrepreneurs 'Launch Your Startup'


The Telugu Entrepreneurs’ Association conducted a first of its kind “Launch Your Startup” Event at Addison, TX yesterday.
A total of 26 aspiring entrepreneurs and investors attended the event and there were a total of 40 people in attendance.
This is the first time an event of this nature has been conducted by the Indian Community to foster entrepreneurship.
After a brief introduction and a kick-off by Krishna Jonnakadla, General Secretary of TEA and the force behind this event, there were 16 pitches on a Saturday morning. After the pitches were made, 5 ideas were chosen by popular vote and the attendees formed teams to work on validating their idea and presenting their business plan to the judges. The teams were given 3 hours to discuss amongst themselves and present their business plan and idea to the judges at 4 PM. The best startup idea adjudication went to GeneClues which plans to help you carry your Genome in your pocket for analysis, the first and second runners-up were Real Source, a one-stop shop that will help individuals to create income from Real Estate and Birthday Portal, an online one-stop portal for Birthday parties.
All the teams won a free consultation and entity structuring session from Vish Palepu, CPA.
The judges who attended the event were Prabhakar Reddy of Naya Ventures, Krishna Reddy and Raj Akula of Akula Associates.
Sinu Pohar, President of TEA, Krishna Jonnakadla, General Secretary of TEA and TEA’s Executive Committee Members Suresh Vuluvala and Rama Devi Kasety pulled out all stops and worked tirelessly to make this event a grand success. TEA also wishes to thank Narendra Palavalli, an aspiring entrepreneur and Grad school student for volunteering as well as the owners of Azure Restaurant and Flavors Restaurant for their support in making this event a success.
TEA was setup with the goal of fostering entrepreneurship and helping Indian Americans in their quest for wealth creation.

YSR looted Telangana, not developed it: TRS



Telangana Rashtra Samithi has strongly refuted the campaign of YSR Congress party honorary president Y S Vijayalakshmi that her husband Y S Rajasekhara Reddy had developed Telangana pending the formation of separate state.
TRS legislator K T Rama Rao said the Telangana was not developed but looted on all fronts during the YSR regime.
“Followers of Jagan like Mangali Krishna and Bhanu Kiran had usurped huge extent of Telangana lands and resorted to settlements. He had encroached upon precious Telangana lands in Polepalli and Ranga Reddy and allotted them to industrialists who had invested in Jagan’s companies. He had tried to divert Telangana waters in Krishna river to Rayalaseema through Pothireddypadu project,” he said.
Rama Rao further pointed out that YSR used to heckle the Telangana political leaders.
“Because of YSR’s obstructive role, the Congress government at the Centre did not grant separate statehood to Telangana. Now, YSR Congress party leaders are giving a build up as if Jaganmohan Reddy had gone to jail for the sake of Telangana. It is ridiculous on the part of Konda Surekha to say that YSR Congress party would move a resolution on Telangana issue if it came to power in 2014 elections,” he said.

Talented Actor In The Clutches Of His Wife



Quite often we hear stories about how husbands control their wives and rule them. Whether it is the bias of the media or the general perception, the truth remains that there are equally good number of men who are ruled by their wives and tend to get influenced in the wrong way at times.

An example for that is Prakash Raj. Recently, it was reported that he is demanding Rs 10 lakhs per day for an 8 hour shift. He has been giving high projections as a national hero but here is the inside stuff. It is heard that the reason for all this high-flying of Prakash is reportedly his wife Pony Verma.

Sources reveal that she is showing him that larger than life picture and making him feel like God’s gift to film industry. This influence is more than that is required and this is how many wives keep spoiling hubbies by creating a false ego and boosting it through over worshiping and over admiration.

Of course, there is no doubt that Prakash Raj is a great artist but even he has a limit. If he goes beyond that line then it is trouble. Already, the cine folks have been stating that demanding such a figure is ridiculous. Whether it is Pony’s influence or Prakash’s own thoughts, he sure is heading in the wrong direction, say many.

RK stepped out of Andhra Jyothy?



Andhra Jyothy managing director Vemuri Radhakrishna, who has grown to the stature of the managing director of the same daily in which he had worked as an ordinary reporter, seems to have stepped out of the daily.
For strange reasons, Radhakrishna’s name disappeared from the imprint line of the daily since Wednesday and it was replaced by Koganti Venkata Seshagiri Rao as printer and publisher. Rao is said to be Radhakrishna’s brother-in-law. Interestingly, Radhakrishna’s name was also removed as the managing director in the imprint line.
Though it is believed that the change had been effected in view of certain bank obligations of the publishing house, there are reports that the daily was not doing well financially and Radhakrishna is planning for restructuring of the management. May be he is planning to sell a major portion of the equity in the daily to a big player and confine himself to the ABN Andhra Jyothy channel.

Lion is always a lion, even in a cage


It is more than a week since YSR Congress party honorary president Y S Vijayalakshmi and her daughter Sharmila had hit the streets to campaign for the party candidates in various constituencies going to by-polls on June 12. And both the mother and daughter seem to have overcome their initial tentative nature and mastered the art of attracting public with punch dialogues.
More than the mother, Sharmila has been using sharp and filmy dialogues to attract the crowds. Describing her brother Y S Jaganmohan Reddy as a lion who dared to take on the political bigwigs in the state, she said: “lion is always a lion, whether it is out in the jungles or in the cage.” And that phrase has gone down well with the audiences.
Sharmila alleged that the Congress party, which had come to power both in the centre and the state at the mercy of her father Y S Rajasekhara Reddy, was using the same power to harass his family.
“The CBI, which should be an independent investigating agency, has turned a pocket outfit of the Congress party,” she said, adding that nobody could tame a lion even in jail.