మంగళవారం, 26 జూన్ 2012( 18:01 IST )
ఎవడు షూటింగ్ ఈ నెల 28 నుంచి జరుగనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర సస్పెన్స్‌గా ఉంచారు. ప్రత్యేకమైన పాత్ర అనీ, గెస్ట్‌రోల్ అని చెప్పినా.. అల్లు అర్జున్‌కు సమాన స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది.