NEWS

Blogger Widgets

21.6.12

పాదరస శివలింగం ....



పాదరసాన్ని లింగ స్వరూపంగా అర్చిస్తారు. పాదరస శివలింగం ఎంతో మహిమాన్వితమైనదని, దీన్ని పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
పాదరస శివలింగాన్ని పూజించడానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే వర్ణ బేధం లేదు. స్త్రీ పురుష అనే వ్యత్యాసం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేదు. తమ కష్టాలు తీరి, సుఖంగా, సంతోషంగా ఉండటం కోసం ఎవరైనా పాదరస శివ లింగాన్ని కొలవవచ్చు.
పాదరస శివలింగానికి ఉన్న మహిమలు చూడండి...
ఎదైనా జబ్బుతో బాధపడుతున్నవారు రాత్రివేళ పాలల్లో పారదర్శక గుళికని ఉంచి వేడిచేయాలి.
కాగిన పాల నుండి గుళికని తీసి, ఆ పాలను తాగితే ఉన్న జబ్బు తగ్గుతుంది.
రోగ నిరోధక శక్తి సమకూరుతుంది.
భవిష్యత్తులో హృద్రోగాల్లాంటి ఏ విపత్తులూ రావు.
ముఖం తేటగా, తేజోవంతంగా ఉంటుంది.
పాదరస శివలింగాన్ని కేవలం స్పృశించినంత మాత్రాన మంటల జ్వరం కూడా తగ్గిపోతుంది.
పాదరస శివలింగాన్ని ధరించినట్లయితే ఏ వ్యాధులూ దరిచేరవు.
నడుంనొప్పి లాంటి అనారోగ్యాలు సైతం రావు. స్వప్నదోషాలు పోతాయి.