NEWS

Blogger Widgets

26.6.12

60శాతం పూర్తయిన 'జీనియస్‌'


Mon, 25 Jun 2012, IST   
'జీనియస్‌' చిత్రం ఇప్పటివరకు 60 శాతం పూర్తిచేసుకందని చిత్ర హీరో హవీష్‌ తెలిపారు. తనస్నేహితుల మధ్య ఆయన పుట్టిన రోజును సోమవారం జూబ్లీహిల్స్‌లో జరుపుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ
, సినిమాలో కథ, నాపాత్ర కీలకం. చిన్నికృష్ణ కథకు విస్సు స్క్రీన్‌ప్లే పనితనం పెద్ద అస్సెట్‌. దివాకరన్‌ కెమెరా పనితనం, కథానాయిక సానూష నటన ఆకర్షణగా ఉంటాయన్నారు. నువ్విలాలో ఒకతరహా పాత్రను పోషించాను. ఇది పూర్తిగా విర్దుమైనపాత్ర. నువ్వానేనా అనేట్లుగా శరత్‌కుమార్‌తో ఢకొీడతానని, విద్యావ్యస్థపై ఈచిత్రం రూపొందింది అన్నారు. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ, ముందుగా 5 కోట్లతో తీయాలని అనుకున్నామని, కథ నాకునచ్చి ఖర్చుఎక్కువతుందని చిన్నికృష్ణ చెప్పడంతో ఎంతైనా పర్వాలేదని ముందుకువచ్చాను, మేం మీ వెనుకున్నాంకానీరు! రిలీజ్‌కు ఏ ఇబ్బంది ఉండదని నిర్మాత కె.ఎల్‌.రావు ధైర్యం ఇచ్చారని తెలిపారు. ఈచిత్రం విడుదల తర్వాత భారతదేశంలోనే పెద్ద చర్చ జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.