విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా 871 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ అలిస్టర్ కుక్ 752 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
కాగా మనం దేశం తరఫున ‘టాప్-20’లో కోహ్లీ, ధోనీలతోపాటు గౌతం గంభీర్‌కు మాత్రమే స్థానం దక్కింది. అతను 666 పాయింట్లతో 17వ స్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే, ‘టాప్-10’లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు ఐదో స్థానం లభించింది. లాన్వాబొ సొత్సొబ్ 743 పాయింట్లతో ఈ పట్టికలో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.