NEWS

Blogger Widgets

18.6.12

30న ఎంసెట్‌ ర్యాంకుల విడుదల



Jun-18-2012 03:37:27
హైదరాబాద్‌ : ఇంటర్‌ విద్యార్థుల నిరీక్షణ ఎట్టకేలకు నెరవేరింది. ఎంసెట్‌ ర్యాంకులను ఈనెల 30న ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. పునః మూల్యాంకనం తరువాత జులైలో ఫలితాలు వెల్లడిస్తామని ముందు ప్రకటించినా విద్యార్థుల ఆందోళన దృష్ట్యా 30న ప్రకటించనున్నారు.