NEWS

Blogger Widgets

18.6.12

ప్రణబ్‌కు టీడీపీ మద్దతు



Jun-18-2012 06:35:05
హైదరాబాద్‌ : రాష్టప్రతి ఎన్నికల బరి నుంచి మాజీ రాష్టప్రతి అబ్దుల్‌ కలాం తప్పుకోవడంతో టీడీపీ పునరాలోచనలో పడింది. కలాం ఎన్నికల బరి నుంచి తప్పుకున్న నేపథ్యంలో యూపీఏ అభ్యర్థి, కేంద్రఆర్థిక మంత్రి ప్రణబ్‌కు మద్దతు ఇవ్వాలన్న ఆలోచనకు టీడీపీ అధినేత వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో చర్చించినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు టీడీపీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.