Subscribe
Subscribe in a reader
NEWS
blogger Widget
20.6.12
జగన్‌కు ఓటేసినందుకు బాధపడుతారు
Jun-19-2012 04:47:55
హైదరాబాద్ : ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ వైకాపాకు ఓట్లేసినందుకు ప్రజలు బాధపడే రోజు వస్తుందని కాంగ్రెస్ నేత, ఎంపీ వీ.హన్మంతరావు అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
Newer Post
Older Post
Home