కాల్పుల్లో డజన్లకొద్దీ జనం గాయపడ్డారని, లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంఘం మిలటరీ దురాగతాలపై మానవ హక్కుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
అధ్యక్షుడు బషర్ అలీ అసాద్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆందోళనకారులపై మొదలైన సైనికుల ఊచకోత ఆగలేదని తెలిపింది. ఒక్క శుక్రవారమే దేశవ్యాప్తంగా 68 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటికి 13వేల 500 మంది చనిపోయారని మానవ హక్కుల సంఘం తెలిపింది.