రియాజ్ హుస్సేన్‌పై వచ్చిన ఆరోపణలను సుప్రీంలో విచారణ కొనసాగుతున్న కారణంగా చౌదరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పాక్ న్యాయ నిపుణులు డిమాండ్ చేశారు. కేసులను విచారించే ఏ బెంచ్‌లోనూ చౌదరి సభ్యుడిగా ఉండడానికి వీలులేదని స్పష్టం చేశారు. అధికార పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కూడా చౌదరి రాజీనామాను కోరడం విశేషం.
10.6.12
పాక్ సుప్రీం చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ చౌదరి రాజీనామాకు డిమాండ్!