NEWS

Blogger Widgets

22.6.12

షేక్ చేస్తున్న సెక్సీ పాపలు






ఆ ఇద్దరు హీరోయిన్ల ధాటికి సెన్సార్ బోర్డే షేక్ అయి పోయిందట. ఆ రేంజింలో సెక్సీగా తమ అందాలను ఆరబోశారు మరి. వాళ్లెవరో కాదు...అజిత్ హీరోగా వస్తున్న ‘డేవిడ్ బిల్లా' చిత్రంలోని హీరోయిన్లు బ్రూనా అబ్దుల్లా, పార్వతి ఓమన కుట్టన్‌లు. ఇటీవల సెన్సార్ బోర్డు పరిశీలకు వెళ్లిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు 40 చోట్ల కత్తెర పెట్టి మరీ ‘A' సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందులో ఈ ఇద్దరు భామలు హాట్ హాట్‌గా రెచ్చిపోయిన సీన్లే ఎక్కువగా ఉన్నాయిట. మిగతావి మితిమీరిన హింసతో కూడిన సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది.

అన్ని కత్తెరలు పెట్టి మరీ ‘A' సర్టిపికెట్ ఇవ్వడంపై ‘డేవిడ్ బిల్లా' దర్శక నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు. యు/ఎ సర్టిఫికెట్ పొందడం కోసం ముంబై సెన్సార్ రివ్యూ కమిటీని ఆశ్రయించనున్నరని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 29న విడుదల కావాల్సిన చిత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి ఏం జరుగబోతోందో..వెయిట్ అండ్ సీ.