మహేష్ బాబు సినిమాలో అల్లు అర్జున్ కనిపిస్తే ఎలా ఉంటుంది... త్వరలో ఆ సంఘటన నిజమయ్యే అవకాశముంది అంటున్నారు సినీవర్గాలు. మహేష్‌బాబు, సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఓ సాంగ్‌కి డాన్స్ చేయనున్నాడని వినికిడి. ఈ మేరకు అల్లు అర్జున్‌ని సంప్రదించారని సమాచారం. ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో అల్లు అర్జున్‌కి జోడీ కట్టించి స్టెప్స్ వేయించాలని ప్లాన్ చేస్తున్నారు.