తృణమూల్ కాంగ్రెస్ సాధించిన ఈ విజయం రాష్ట్రంలో కాంగ్రెస్ బలాన్ని ప్రశ్నార్థకం చేసి, ఆ పార్టీని ఇరుకున పెట్టింది. అయితే మమతా బెనర్జీ సాగించిన అనేక ఉద్యమాలకు నెలవైన నందిగ్రాం సమీపంలోని హల్దియా మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఎం విజయం సాధించడం తృణమూల్ కాంగ్రెస్‌కు దెబ్బేనని రాజకీయ పండితులు చెబుతున్నారు.
6.6.12
స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ విజయకేతనం!