NEWS

Blogger Widgets

4.7.12

న్యూజిలాండ్లో భారీ భూకంపం



న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.2గా నమోదైంది. వెల్లింగ్టన్ నగరానికి వాయవ్య దిశలో173 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించిందని, 236 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు.