బెంగళూరు: కర్ణాటక మాజీ ఎంపి రాములు కుమార్తె విష్ణు నందనని కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న విష్ణు నందన భర్త వ్యాపారవేత్త. జయనగర్ లో షాపింగ్ చేస్తుండగా ఆమెని కిడ్నాప చేశారు. కిడ్నాప్ చేసినవారు హైదరాబాద్ వాసులని జయనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్లు 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
|