హైదరాబాద్ : చంచల్‌గూడ నుంచి తనను కోర్టుకు వ్యాన్‌లో తరలించి, అవమానించారని, తానొక ఎంపీనని, తనకు జడ్ కేటగిరి భద్రత ఉందని, తనపై నేరం రుజువు కాలేదని, నిందితుడిని మాత్రమేనని, ఈ విధంగా తనను అవమానించడం సరికాదని జగన్ జడ్జికి ఫిర్యాదు చేశారు. జగన్ వాదనలతో జడ్జి సమ్మతించారు. ఆయనను తరలించేందుకు బుల్లెట్‌ఫ్రూప్ వాహనం సమకూర్చాలని ఆదేశించారు.