NEWS

Blogger Widgets

11.6.12

బాబుతో నేడు సంగ్మా భేటీ




రాష్ట్రపతి పదవికి గిరిజన నాయకునిగా తన అభ్యర్థిత్వానికి మద్దతు సమీకరిస్తున్న లోక్‌సభ మాజీ స్పీకర్‌ పిఎ సంగ్మా సోమవారం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా చంద్రబాబును ఆయన కోరనున్నారు. ఇదేరోజు యోగా గురువు రామ్‌దేవ్‌బాబా కూడా చంద్రబాబుతో సమావేశంకానున్నారు. పటిష్ట లోక్‌పాల్‌ బిల్లు కోసం తాము చేస్తున్న ఉద్యమానికి రాందేవ్‌ మద్దతు అభ్యర్థించనున్నారు.