జూలై 9నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని బ్రిటీష్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. ఐరోపా సమాజం వెలుపలి దేశాలనుంచి వలసలను నిరోధించడానికి కామెరాన్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. బోగస్ పెళ్లిళ్లు, కుటుంబ వీసాలను నిరోధించే ఉద్దేశంతోనే ఈ కొత్త ఆంక్షలను విధించినట్లు విదేశాంగ మంత్రి తెరెసా మే చెప్పారు.
11.6.12
పెరిగిపోతున్న బూటకపు పెళ్లిళ్లు: వీసా నిబంధనలు కఠినతరం!