NEWS

Blogger Widgets

11.6.12

హాట్‌...కరీనా




బాలీవుడ్‌లో టాప్‌ ఐటం సాంగ్‌ స్పెషలిస్ట్‌గా ఎవరని అడిగితే అంతా ముక్తకంఠంతో కత్రినా కైఫ్‌ అంటారు. కత్రినా పాడిన ‘షీలాకీ జవాని’ పాటను ఇప్పటికీ బాలీవుడ్‌ జనం మర్చిపోలేకపోతున్నారు. లేటెస్ట్‌గా అగ్నిపథ్‌ చిత్రంలో చికిని చమేలి పాటకు మళ్లీ డబుల్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కరీనా అడపాదడపా ఐటంసాంగ్స్‌లో నటించినా రావలసినంత పేరు మాత్రం రాలేదు. అందుకే రెచ్చిపోయి తన టాలెంట్‌ అంతా ఉపయోగించి హాట్‌హాట్‌గా తన అందాలను ఆరబోయబోతోంది. ‘హీరోయిన్‌’ చిత్రంలో లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్న కరీనా ఆ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటం సాంగ్‌ను చేస్తోంది. ఇప్పటికే నెట్‌లో విడుదలెైన ఆ పాట తాలూకు ఫొటోకోసం నెట్లో అభిమానులు ఎగబడి సెర్చ్‌ చేస్తున్నారు.