Jun-15-2012 06:54:48 | |
న్యూఢిల్లీ : యూపీఏ రాష్ర్టపతి అభ్యర్థిగా ప్రణబ్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధినేత సోనియా గాంధీ ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ఈనెల 24న తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ప్రణబ్‌కు మద్దతుగా నిలవాలని భాగస్వామ్య పక్షాలను సోనియా కోరింది. రాష్టప్రతి ఎన్నికల్లో పోటీచేసేందుకు అబ్దుల్ కలాం ఇష్టపడలేదు.
|