అక్రమాస్తుల కేసులో జగన్‌ను మరో రెండు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఐదురోజుల కస్టడీకి అనుమతించినా, విచారణలో జగన్ సహకరించలేదని సీబీఐ కోర్టుకు విన్నవించడంతో ఈ తీర్పునిచ్చింది. తాజా తీర్పుతో రేపు, ఎల్లుండి జగన్‌ను సీబీఐ విచారించనుంది.
|